Amazon GIF Sale best LG Dolby Soundbar
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025 నుంచి ఈరోజు బిగ్ సౌండ్ బార్ డీల్ ఆఫర్ చేస్తోంది. అదేమిటంటే, ఇండియాలో లేటెస్ట్ గా విడుదలైన LG Dolby సౌండ్ బార్ ను ఈరోజు భారీ డిస్కౌంట్ ఆఫర్ తో కేవలం రూ. 5,400 రూపాయల ఆఫర్ ధరకే అందించింది. ఈ సౌండ్ బార్ రీసెంట్ గా కూడా 7 వేల రూపాయల ప్రైస్ లో సేల్ అయ్యింది. అయితే, ఈ సౌండ్ బార్ ను ఈరోజు Amazon GIF Sale నుండి చవక ధరలో అందుకోవచ్చు.
ఎల్ జి 100W 2.1Ch సౌండ్ బార్ SP2 పై అమెజాన్ ఇండియా ఈరోజు ఈ డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ అందించిన 60% భారీ డిస్కౌంట్ తో రూ. 5,999 ధరకు లభిస్తోంది. ఇది కాకుండా ఈ సౌండ్ బార్ SBI డెబిట్ లేదా క్రెడిట్ కార్డు తో కొనుగోలు చేసే యూజర్లకు రూ. 599 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తుంది.
అమెజాన్ అందించిన డిస్కౌంట్ మరియు అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 5,400 రూపాయల అతి తక్కువ ధరకు లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ను అమెజాన్ సేల్ నుంచి ఆఫర్స్ తో కొనుగోలు చేయడానికి Buy From Here పై నొక్కండి.
ఈ ఎల్ జి సౌండ్ బార్ 2.1 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఇది రెండు స్పీకర్లు మరియు బిల్ట్ ఇన్ సబ్ ఉఫర్ కలిగి ఉంటుంది. ఇది కేవలం బార్ తో మాత్రమే వస్తుంది ఇందులో సపరేట్ సబ్ ఉఫర్ మాత్రమే ఉండదు. కానీ, బెడ్ రూమ్ మొత్తం సౌండ్ తో నింపుతుంది. ఇది గొప్ప రిచ్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ చాలా ప్రీమియం లుక్ తో ఉంటుంది.
ఇక ఈ సౌండ్ బార్ సౌండ్ టెక్నాలజీ విషయానికి వస్తే, ఇది Dolby Digital సౌండ్ టెక్నాలజీ మరియు AI Sound Pro ఫీచర్ తో వస్తుంది. ఇది మంచి సరౌండ్ సౌండ్ అందిస్తుంది. ఇది మ్యూజిక్ మరియు డాల్బీ సపోర్ట్ కంటెంట్ ను స్మార్ట్ టీవీ ద్వారా చూడడానికి సరిపోతుంది. ఈ ఎల్ జి సౌండ్ బార్ HDMI ఇన్, HDMI Arc, ఆప్టికల్, USB మరియు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.
Also Read: Flipkart Sale 2025 నుంచి CMF Buds ఆల్ టైమ్ తక్కువ ధరలో లభిస్తున్నాయి.!
ఈ సౌండ్ బార్ అదనపు కంట్రోల్ మరియు సౌండ్ ఫీచర్స్ కోసం LG Sound Bar app సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ అమెజాన్ యూజర్ల నుంచి 4.2 స్టార్ రేటింగ్ అందుకుంది. ఇది బడ్జెట్ ధరలో లభించే బెస్ట్ సౌండ్ బార్స్ లో ఒకటిగా నిలుస్తుంది.