Dolby Atmos సౌండ్ బార్ పైన భారీ డిస్కౌంట్ ప్రకటించిన అమెజాన్..!!

HIGHLIGHTS

Dolby Atmos సౌండ్ బార్ పైన భారీ డిస్కౌంట్

ఈ అమెజాన్ సేల్ నుండి కేవలం రూ.8,999 కే Dolby Atmos సౌండ్ బార్

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి బెస్ట్ సౌండ్ బార్ డీల్స్

Dolby Atmos సౌండ్ బార్ పైన భారీ డిస్కౌంట్ ప్రకటించిన అమెజాన్..!!

అమెజాన్ GIF సేల్ మూడవ రోజు జీబ్రానిక్స్ బ్రాండ్ యొక్క Dolby Atmos సౌండ్ బార్ పైన భారీ డిస్కౌంట్ అఫర్ చేస్తోంది. ఈ అమెజాన్ సేల్ నుండి కేవలం రూ.8,999 రూపాయల ధరకే జీబ్రానిక్స్ యొక్క Dolby Atmos సౌండ్ బార్ ను మీ సొంతం చేసుకోవచ్చు. అంటే, కేవలం 10,000 రూపాయల కంటే తక్కువ ధరకే మీ ఇంటిని సినిమా థియేటర్ గా మార్చుకోవచ్చన్న మాట. అంతేకాదు, SBI బ్యాంక్ కార్డ్స్ తో ఈ సౌండ్ బార్లను కొనేవారికి 10% అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి అఫర్ చేస్తున్న ఆ బెస్ట్ సౌండ్ బార్ డీల్స్ ఏమిటో తెలుసుకోండి. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Zebronics Zeb-Juke Bar 3850 Pro: అఫర్ & ఫీచర్స్

జీబ్రానిక్స్ భారతదేశంలో విడుదల చేసిన బడ్జెట్ Dolby Atmos సౌండ్ బార్ Zeb-Juke Bar3850 Pro Dolby Atmos అమెజాన్ GIF సేల్ నుండి అతితక్కువ ధరకు లభిస్తోంది. ఈ సౌండ్ బార్ అమెజాన్ నుండి ఈరోజు 63% డిస్కౌంట్ తో కేవలం రూ.8,999 ధరకే అందుబాటులో వుంది. Buy From Here

ఈ సౌండ్ బార్‌లో క్వాడ్ 2.24 ఇంచ్ స్పీకర్ మరియు డ్యూయల్ 2 ఇంచ్ డ్రైవర్లు ఉన్నాయి. అయితే, సౌండ్‌బార్‌తో పాటు సబ్‌ వూఫర్ యూనిట్‌తో మాత్రం ఉండదు. ఈ సౌండ్‌బార్ 170W సౌండ్ ని ఉత్పత్తి చేస్తుంది. ఈ సౌండ్ బార్ లో Dolby Atmos యొక్క లీనమయ్యే సౌండ్ తో మీరు చూస్తున్న కంటెంట్ ని మరింత అందించవచ్చు. ఈ సౌండ్‌బార్‌తో మీ ఇంటిలోనే హై-ఫిడిలిటీ సౌండ్ మరియు సినిమా ధియేటర్ వంటి Atmos సౌకర్యాన్ని పొందవచ్చు.

Zeb-Juke Bar 9700 Pro: అఫర్ & ఫీచర్స్

ఈ Zeb-Juke Bar 9700 Pro Dolby Atmos సౌండ్‌బార్‌ సెపరేట్ సబ్ ఉఫర్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ GIF సేల్ నుండి 67% డిస్కౌంట్ తో కేవలం రూ .14,999 ధరకే లభిస్తోంది. Buy From Here

ఈ సౌండ్ బార్‌లో 6.5 ఇంచ్ సబ్‌ వూఫర్ స్పీకర్ మరియు క్వాడ్ 2.4 ఇంచ్ స్పీకర్ మరియు డ్యూయల్ 2 ఇంచ్ డ్రైవర్లు ఉన్నాయి. ఇది సౌండ్‌బార్‌తో పాటు సబ్‌ వూఫర్ యూనిట్‌తో కూడా వస్తుంది. ఈ సౌండ్‌బార్ 450W సౌండ్ ని ఉత్పత్తి చేస్తుంది మరియు 45Hz నుండి 20,000Hz వరకు ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ పరిధిని కలిగి ఉంది.  ఈ సౌండ్ బార్ లో Dolby Atmos యొక్క లీనమయ్యే సౌండ్ తో మీరు చూస్తున్న కంటెంట్ ని మరింత అందించవచ్చు. ఈ సౌండ్‌బార్‌తో మీ ఇంటిలోనే హై-ఫిడిలిటీ సౌండ్ మరియు సినిమా ధియేటర్ వంటి Atmos సౌకర్యాన్ని పొందవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo