గ్రౌండ్ షేక్ చేసే LG 600W Soundbar పై అమెజాన్ పండగ సేల్ ధమాకా ఆఫర్.!

HIGHLIGHTS

LG 600W Soundbar పై అమెజాన్ భారీ డిస్కౌంట్ ఆఫర్ అందించింది

ఈ సౌండ్ బార్ కంప్లీట్ వైర్లెస్ సెటప్ తో వస్తుంది

ఈ LG సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ నుంచి మంచి డిస్కౌంట్ ధరకు లభిస్తుంది

LG 600W Soundbar ఈరోజు అమెజాన్ పండుగ సేల్ నుంచి డ్ భారీ డిస్కౌంట్ మరియు పండుగ ఆఫర్ తో చాలా చవక ధరకు లభిస్తోంది. ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ నుంచి మంచి డిస్కౌంట్ ధరకు లభిస్తుంది. ఈ సౌండ్ బార్ కంప్లీట్ వైర్లెస్ సెటప్ తో వస్తుంది మరియు 5.1 సరౌండ్ సౌండ్ ను అందిస్తుంది. గ్రౌండ్ షేక్ చేసే సౌండ్ అందించే ఈ LG సౌండ్ బార్ పై అమెజాన్ అందించిన ఆఫర్స్ ఏమిటో తెలుసుకోండి.

LG 600W Soundbar : ఆఫర్

LG ఇండియాలో విడుదల చేసిన మోడల్ నెంబర్ ‘S65Tr’ పై అమెజాన్ ఈ ఆఫర్ ను అందించింది. ఈ సౌండ్ బార్ ఈ రోజు 39% డిస్కౌంట్ తో రూ. 22,989 రూపాయల ఆఫర్ ధరకు లభిస్తోంది. ఈ సౌండ్ బార్ ను ICICI, Axis, IDFC మరియు AU క్రెడిట్ కార్డ్స్ తో కొనుగోలు చేసే యూజర్లకు రూ. 1,500 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ బ్యాంక్ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ ను రూ. 21,489 రూపాయల ఆఫర్ ధరకు పొందవచ్చు. Buy From Here

LG 600W Soundbar : ఫీచర్స్

ఈ LG సౌండ్ బార్ టోటల్ 600W హెవీ సౌండ్ అందిస్తుంది మరియు వైర్లెస్ సెటప్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ సెటప్ చాలా సులభం మరియు మీకు నచ్చిన ప్లేస్ లో రియర్ శాటిలైట్ మరియు ఉఫర్ ను సెట్ చేసుకోవచ్చు.

ఈ LG సౌండ్ బార్ సెట్ లో మూడు స్పీకర్లు కలిగిన మెయిన్ బార్, పెద్ద ఉఫర్ స్పీకర్ కలిగిన వైర్లెస్ సబ్ ఉఫర్ మరియు రెండు వైర్లెస్ రియర్ శాటిలైట్ స్పీకర్లు ఉంటాయి. ఈ సౌండ్ బార్ Dolby Digital మరియు DTS Digital Surround సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ లతో వస్తుంది మరియు రూమ్ కాలిబ్రేషన్ తో గొప్ప సౌండ్ అందిస్తుంది.

Also Read: Amazon Sale నుంచి 43 ఇంచ్ టీవీ రేటుకే లభిస్తున్న 55 ఇంచ్ 4K Smart tv అందుకోండి.!

ఈ సౌండ్ బార్ HDMI Arc/CEC, USB, ఆప్టికల్ మరియు బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.

Disclaimer : ఈ ఆర్టికల్ అమెజాన్ సేల్ లింక్ ను కలిగి వుంది

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :