amazon Diwali special sale announced huge discount offer on 600W Sony Soundbar
అమెజాన్ ఇండియా ఈరోజు నుంచి మొదలు పెట్టిన అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ దివాలీ స్పెషల్ సేల్ నుంచి 600W Sony Soundbar పై భారీ ఆఫర్ ప్రకటించింది. ఇంటిని షేక్ చేయగల భారీ సౌండ్ అందించే ఈ సోనీ సౌండ్ బార్ ను ఈరోజు అమెజాన్ సేల్ నుంచి మంచి డిస్కౌంట్ ధరకే పొందవచ్చు.
సోనీ పవర్ ఫుల్ సౌండ్ బార్ గా పేరొందిన Sony HT-S40R 5.1 ఛానల్ సౌండ్ బార్ పై అమెజాన్ ఈ డీల్ ను అందించింది. ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ దివాలీ సేల్ నుంచి 34% భారీ డిస్కౌంట్ తో రూ. 22,999 రూపాయల ఆఫర్ ధరకు సేల్ అవుతోంది. ఈ సౌండ్ బార్ పై అన్ని ప్రధాన బ్యాంక్ కార్డ్ ఆప్షన్స్ పై 10% డిస్కౌంట్ అదనపు ఆఫర్ ను కూడా జత చేసింది.
అంటే, ఈ సౌండ్ బార్ ను ఈరోజు బ్యాంక్ ఆఫర్ తో కలిపి రూ.21,499 రూపాయల ఆఫర్ ధరకి పొందవచ్చు. ఈ సౌండ్ బార్ ఆఫర్స్ చెక్ చేయడానికి మరియు సౌండ్ బార్ ను ఆఫర్ ధరకు కొనడానికి Buy From Here పై నొక్కండి.
Also Read: Infinix Zero Flip 5G : ట్రిపుల్ 50MP కెమెరాలతో మిడ్ రేంజ్ లో లాంచ్ అయ్యింది.!
ఈ సోనీ సౌండ్ బార్ టోటల్ 600W హెవీ సౌండ్ అందిస్తుంది మరియు పెద్ద సైజు హల్ తో పాటు ఇంటిని కూడా చేసే పవర్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ లో 3 ఫుల్ రేంజ్ స్పీకర్లు కలిగిన బార్, 8 ఇంచ్ పవర్ ఫుల్ సబ్ ఉఫర్ మరియు రెండు వైర్లెస్ శాటిలైట్ స్పీకర్ లతో వస్తుంది. ఈ సోనీ సౌండ్ బార్ కంప్లీట్ సెటప్ తో పాటు 5.1 ఛానల్ సరౌండ్ సౌండ్ అందిస్తుంది.
ఈ సౌండ్ బార్ S Master డిజిటల్ ఆంప్లిఫయర్ మరియు Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది మరియు ఇంట్లోనే సినిమా హాల్ వంటి గొప్ప సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ HDMI, ఆప్టికల్, అనలాగ్ ఇన్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ లతో వస్తుంది.