amazon big deal on latest 200w soundbar
బడ్జెట్ ధరలో కొత్త సౌండ్ బార్ కోసం చూస్తున్న వారికి గుడ్ న్యూస్. ఈరోజు అమెజాన్ ఇండియా అందించిన బెస్ట్ డీల్స్ తో లేటెస్ట్ 200W సౌండ్ బార్ మంచి డిస్కౌంట్ ధరకు లభిస్తుంది. ఈరోజు అమెజాన్ అందించిన ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ ను 5 వేల రూపాయల కంటే తక్కువ ధరకే అందుకునే అవకాశం ఉంది. ఈ సౌండ్ బార్ ఇటీవల విడుదలయ్యింది మరియు ఆకట్టుకునే ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.
GOVO ఇటీవల విడుదల చేసిన 200W సౌండ్ బార్ GoSurround 925 పై అమెజాన్ ఈ డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ నుంచి 67% డిస్కౌంట్ అందుకుని రూ. 5,999 ప్రైస్ ట్యాగ్ తో లిస్ట్ అయ్యింది. ఈ సౌండ్ బార్ ను మారినట్టు చవక ధరకు అందుకునేందుకు వీలుగా ఈ సౌండ్ బార్ పై రెండు అదనపు డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందించింది.
ఈ సౌండ్ బార్ పై అమెజాన్ ఈరోజు రూ. 500 రూపాయల కూపన్ డిస్కౌంట్ అందించింది. ఇది కాకుండా ఈ సౌండ్ బార్ ను SBI క్రెడిట్ కార్డు తో కొనుగోలు చెస్ ఏ వారికి రూ. 599 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ సౌండ్ అబ్రా ను కేవలం రూ. 4,900 రూపాయల అతి తక్కువ ధరకే అందుకోవచ్చు. Buy From Here
Also Read: Realme 14T 5G: లగ్జరీ డిజైన్ మరియు లాంగ్ బ్యాటరీతో లాంచ్ అవుతోంది.!
GOVO GoSurround 925 సౌండ్ బార్ 2.1 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ నాలుగు స్పీకర్లు కలిగిన బార్ మరియు పవర్ ఫుల్ సబ్ ఉఫర్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 200W సౌండ్ అందించింది. ఈ సౌండ్ బార్ మూవీ, న్యూస్ మరియు మ్యూజిక్ వంటి మూడు ప్రీ సెట్ మోడ్స్ కూడా కలిగి ఉంటుంది.
ఈ గోవో సౌండ్ బార్ డిజిటల్ సిగ్నల్ ప్రోసెసర్ (DSP) ను కలిగి ఉంటుంది. ఈ గోవో సౌండ్ బార్ 6.5 ఇంచ్ బిగ్ సబ్ ఉఫర్ తో జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది. అంతేకాదు, ఈ సౌండ్ బార్ మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఇందులో HDMI Arc, AUX, USB, ఆప్టికల్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. ఈ సౌండ్ అబ్రా ను ఈరోజు అమెజాన్ నుంచి మంచి ఆఫర్ ధరకే అందుకోవచ్చు.