amazon and flipkart offers big discount on Zebronics 7.1.2 Dolby Atmos soundbar
Zebronics 7.1.2 Dolby Atmos సౌండ్ బార్ పై ఈరోజు బిగ్ డిస్కౌంట్ అందుకోండి. జెబ్రోనిక్స్ లేటెస్ట్ గా విడుదల చేసిన 900W పవర్ ఫుల్ సౌండ్ బార్ పై ఈరోజు అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ కూడా బిగ్ డీల్స్ అందించాయి. ఈరోజు అందించిన బిగ్ డీల్స్ తో ఈ సౌండ్ మంచి ఆఫర్ ధరలో లభిస్తుంది. అయితే, ఈ ఆఫర్ ఈ రోజుతో క్లోజ్ అవుతుంది కాబట్టి ఆఫర్ ని ఈరోజు అందుకోవాల్సి ఉంటుంది.
జెబ్రోనిక్స్ లేటెస్ట్ గా విడుదల చేసిన 900W Juke Bar 9920 పై ఈరోజు డిస్కౌంట్ ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ఇండియాలో రూ. 32,999 రూపాయల ధరతో లాంచ్ అయ్యింది. అయితే, ఈ సౌండ్ బార్ రూ. 3,000 రూపాయల డిస్కౌంట్ తో కేవలం రూ. 29,999 రూపాయల ఆఫర్ ధరతో అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ నుంచి సేల్ అవుతోంది. ఇది కాకుండా ఈ స్మార్ట్ టీవీ పై రూ. 1,500 అదనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 28,499 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. Buy From Here
Also Read: గొప్ప డిస్కౌంట్ తో 26 వేల బడ్జెట్ లో లభిస్తున్న 55 ఇంచ్ QLED Smart Tv
ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ 7.1.2 సెటప్ తో వస్తుంది మరియు ప్రీమియం డిజైన్ తో తో ఆకట్టుకుంటుంది. ఇందులో సైడ్ ఫైరింగ్ , అప్ ఫైరింగ్ మరియు ఫ్రంట్ ఫైరింగ్ సెటప్ కలిగి గొప్ప సరౌండ్ మరియు టోటల్ 540 జబర్దస్త్ సౌండ్ అందించే బార్ వస్తుంది. బాస్ ప్రియులకు ఈ సబ్ ఉఫర్ ఒక వరం అవుతుంది. ఎందుకంటే, ఈ సౌండ్ బార్ తో 360W హెవీ సౌండ్ అందించే 12 ఇంచ్ ఉఫర్ ఉంటుంది. ఇది గ్రౌండ్ షేకింగ్ హెవీ BASS సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 900W సౌండ్ వార్ చేస్తుంది.
ఇక సౌండ్ టెక్నాలజీ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ డాల్బీ అట్మాస్ మరియు జెబ్రోనిక్స్ Acousti Max Audio ఫీచర్ తో జత వస్తుంది మరియు గొప్ప సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఈ సౌండ్ బార్ HDMI eArc, USB, AUX, ఆప్టికల్, మరియు బ్లూటూత్ 5.3 తో సహా అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.