600W ZEBRONICS Soundbar ఎన్నడూ చూడనంత తక్కువ రేటుకు లభిస్తోంది.!

HIGHLIGHTS

600W ZEBRONICS Soundbar ఈరోజు ఎన్నడూ చూడనంత చవక రేటుకే లభిస్తుంది

ఈరోజు అమెజాన్ నుంచి ఈ బెస్ట్ సౌండ్ బార్ డీల్ అందుబాటులో ఉంది

లేటెస్ట్ 5.1 Dolby సౌండ్ బార్ పై అమెజాన్ ఈరోజు భారీ డిస్కౌంట్ అందించింది

600W ZEBRONICS Soundbar ఎన్నడూ చూడనంత తక్కువ రేటుకు లభిస్తోంది.!

600W ZEBRONICS Soundbar ఈరోజు ఎన్నడూ చూడనంత చవక రేటుకే లభిస్తుంది. ఎక్కడ అనుకుంటున్నారా? ఈరోజు అమెజాన్ నుంచి ఈ బెస్ట్ సౌండ్ బార్ డీల్ అందుబాటులో ఉంది. జెబ్రోనిక్స్ ఇటీవల మార్కెట్లో విడుదల చేసిన లేటెస్ట్ 5.1 Dolby సౌండ్ బార్ పై అమెజాన్ ఈరోజు భారీ డిస్కౌంట్ అందించింది. అందుకే, ఈ సౌండ్ బార్ ఈరోజు ఇంత తక్కువ ధరకు లభిస్తుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

600W ZEBRONICS Soundbar : ఆఫర్

IPL 2025 సందర్భంగా అమెజాన్ ఇండియా రీసెంట్ గా ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్ పేరుతో కొత్త సేల్ ఒకటి అనౌన్స్ చేసింది. ఈ సేల్ నుంచి చాలా ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ పై మంచి డీల్స్ మరియు ఆఫర్లు అందిస్తోంది. జెబ్రోనిక్స్ ఇటీవల విడుదల చేసిన లేటెస్ట్ సౌండ్ బార్ Juke BAR 9510WS PRO పై ఈరోజు అమెజాన్ సేల్ నుంచి భారీ డిస్కౌంట్ అందించింది కేవలం రూ. 12,999 రూపాయల ఆఫర్ ధరకే సేల్ చేస్తోంది.

600W ZEBRONICS Soundbar

వాస్తవానికి, ఈ సేల్ స్టార్ట్ కావడానికి ముందు కూడా ఈ సౌండ్ బార్ రూ. 14,999 రూపాయల ధరకు అమ్ముడయ్యింది. ఇప్పుడు ఈ సౌండ్ బార్ తక్కువ ధరకు లభిస్తుంది. ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ ను అమెజాన్ సేల్ నుంచి ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,000 అదనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ ను కేవలం రూ. 11,999 అతి తక్కువ ధరకు పొందవచ్చు. ఈ సౌండ్ బార్ లాంచ్ అయిన తర్వాత ఇంత తక్కువ ధరకు లభించడం ఇదే మొదటిసారి అవుతుంది. Buy From Here

Also Read: 7300 mAh భారీ బ్యాటరీతో iQOO Z10 స్మార్ట్ ఫోన్ లాంచ్ చేస్తోంది.!

600W ZEBRONICS Soundbar : ఫీచర్స్

ఈ సౌండ్ బార్ మూడు స్పీకర్లు కలిగిన బార్, రెండు వైర్లెస్ శాటిలైట్ స్పీకర్లు మరియు పవర్ ఫుల్ సబ్ ఉఫర్ కలిగి 5.1 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 600W పవర్ ఫుల్ సౌండ్ అందిస్తుంది మరియు ఇంటిని షేక్ చేసే సత్తా కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ Dolby Audio సౌండ్ సపోర్ట్ తో కూడా వస్తుంది. ఇందులో, USB, ఆప్టికల్, HDMI Arc, AUX మరియు బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు ఉన్నాయి.

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile