400W Dolby Soundbar now available at 9k rupees with bank offer
బిగ్ డీల్: ఫ్లిప్ కార్ట్ బిగ్ దివాళి సేల్ ముగిసిన తర్వాత కూడా గొప్ప ఆఫర్లు అందిస్తోంది. దివాళి సేల్ ముగిసిన మూడు రోజుల తర్వాత కూడా బిగ్ సౌండ్ బార్ డీల్ ఒకటి అందించింది. ఈ ఆఫర్ తో 400W Dolby Soundbar ను భారీ డిస్కౌంట్ తో 9 వేలకే అందుకోవచ్చు. ఈ సౌండ్ బార్ ప్రముఖ బ్రాండ్ యొక్క లేటెస్ట్ సౌండ్ బార్ మరియు ఇది గొప్ప సౌండ్ అందించే 5.1 ఛానల్ సెటప్ తో వస్తుంది.
ప్రముఖ ఇండియన్ ఆడియో ప్రొడక్ట్స్ బ్రాండ్ Zebronics ఇండియాలో లేటెస్ట్ గా విడుదల చేసిన 5.1 ఛానల్ సౌండ్ బార్ Juke bar 9530WS Pro Dolby 5.1 పై ఈ డీల్ ను అందించింది. ఫ్లిప్ కార్ట్ ఈరోజు ఈ సౌండ్ బార్ ని 59% భారీ డిస్కౌంట్ తో సేల్ చేస్తోంది.
ఇది కాకుండా ఈ సౌండ్ బార్ పై రూ. 1,500 IDFC FIRST క్రెడిట్ కార్డ్ EMI ఆఫర్ ను కూడా అందించింది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ ను కేవలం రూ. 9,499 రూపాయల ఆఫర్ ధరకు మీ సొంతం చేసుకోవచ్చు.
Also Read: Jio Best Plan: రోజుకు రూ. 10 ఖర్చుతో అన్లిమిటెడ్ 5G డేటా మరియు కాలింగ్ అందుకోండి.!
ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ మూడు స్పీకర్లు కలిగిన బార్, రెండు శాటిలైట్ స్పీకర్లు మరియు 160W పవర్ ఫుల్ BASS సౌండ్ అందించే సబ్ ఉఫర్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 400W సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ 5.1 ఛానల్ తో గొప్ప సరౌండ్ సౌండ్ సౌండ్ అందిస్తుంది.
ఈ సౌండ్ బార్ Dolby Audio సౌండ్ టెక్నలాజి కలిగి గొప్ప సినిమా అనుభూతిని అందిస్తుంది మరియు స్మార్ట్ టీవీ కి తగిన సౌండ్ పార్ట్నర్ గా ఉంటుంది. ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ HDMI Arc, USB, AUX, బ్లూటూత్ మరియు ఆప్టికల్ పోర్ట్ వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ తో వస్తుంది.