Whats App గ్రూప్ డిస్కషన్ ఫీచర్ స్టార్ట్ …..

Whats App  గ్రూప్ డిస్కషన్ ఫీచర్ స్టార్ట్ …..

ఇప్పుడు WhatsApp, తన  వినియోగదారులందరికీ   iOS మరియు Android ఫై   గ్రూప్ డిస్కషన్ ఫీచర్. మొదలుపెట్టింది . గ్రూప్ డిస్కషన్  మొదటగా వాట్సాప్ యొక్క బీటా వెర్షన్ లో ఒక రహస్య ఫీచర్ గా గుర్తించబడింది. మీ WhatsApp లో ఈ ఫీచర్ కనిపించకపోతే, అప్పుడు ఆందోళన చెందవలిసిన  అవసరం ఉండదు, ఇది ప్రతి ఒక్కరికి వెంటనే అందుబాటులో ఉండదని అర్థం.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

WABetaInfo ప్రకారం, WhatsApp  గ్రూప్ డిస్కషన్  IOS వినియోగదారులకు వెర్షన్ 2.18.31 లో అందుబాటులో ఉంది. అదే సమయంలో, ఆండ్రాయిడ్ వినియోగదారులు వెర్షన్ 2.18.79 లేదా పైన ఉపయోగించి గ్రూప్ డిస్క్రిప్షన్ సౌకర్యం ఉపయోగించగలరు.

 

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo