ప్లే స్టోర్ లో ఒక చిన్న యాప్ ద్వారాగా సాధారణం గా వాట్స్ యాప్ లో మనకిష్టమైన వారికి మరియు వారిని ఇంప్రెస్ చేయాటానికి మనం రకరకాల మెసేజెస్ పంపుతూ ఉంటాము. ప్లే స్టోర్ లో ఒక చిన్న యాప్ ద్వారాగా చాలా ఎట్రాక్టివ్ గా ఎమోజి సింబల్స్ తో మెసేజెస్ పంపవచ్చు. ఈ యాప్ పేరు "emoji letter maker" ఈ ఎమోజీ లెటర్ మేకర్ అనే యాప్ మీకు ప్లే స్టోర్ లో లభిస్తుంది దీనిని డౌన్లోడ్ చేయండి. దీని లోని కొన్ని సెట్టింగ్స్ మార్చటం ద్వారాగా రకరకాల ఎట్రాక్టివ్ గా ఎమోజి సింబల్స్ తో మెసేజెస్ పంపవచ్చు. మరియు దీనిలో మంచి కలర్స్ తో బ్యాక్ గ్రౌండ్ ని చేంజ్ చేయవచ్చు.
Survey✅ Thank you for completing the survey!