ఫోటోలను WhatsApp నుండి ఫుల్ రిజల్యూషన్ తో ఎలా షేర్ చేయాలి?

Updated on 09-May-2018

WhatsApp నుండి ఫోటోలను షేర్  చేయడానికి,  సాధారణంగా డైరెక్ట్ గా ఫోటోను షేర్ చేస్తాము , అటాచ్ ఐకాన్ ఎంచుకుని  మరియు గ్యాలరీకి వెళ్లి సెలెక్ట్ చేసి    ఫోటోను షేర్ చేస్తాము .ఈ విధంగా, ఫోటో యొక్క హై క్వాలిటీ  తగ్గిపోతుంది, కానీ ఒక పధ్ధతి ద్వారా  సేమ్ రిజల్యూషన్ తో  షేర్  చేయవచ్చు .

మీరు ఫోటోను షేర్  చేయడానికి గ్యాలెరీ కి బదులుగా డాక్యుమెంట్ ఎంపికను ఎంచుకుంటే, ఫోటో యొక్క క్వాలిటీ  మీరు షేర్  చేస్తున్నప్పుడు అదే విధంగా ఉంటుంది.

Step 1: Whatsapp కు వెళ్లి అటాచ్ మెంట్ పై  క్లిక్ చేసి, డాక్యుమెంట్ ఆప్షన్ ను ఎంచుకోండి.

Step 2: ఆ తరువాత "Browse other docs" ఫై వెళ్లి ఫోటో లేదా మరియు  ఫోల్డర్ ఎంచుకోండి.

Step 3: ఫోల్డర్ కి వెళ్లి  మరియు ఫోటోను ఎంచుకోండి మరియు దానిని సెండ్ చేయండి , క్వాలిటీ ను తగ్గించకుండా, మీ ఫోటో షేర్  చేయబడుతుంది.

 

 

 

 

 

 

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Connect On :