ఫ్లిప్ కార్ట్ కొత్త ఆండ్రాయిడ్ అప్లికేషన్: ఫ్లిప్ కార్ట్ near by

లేటెస్ట్ గా ఫ్లిప్ కార్ట్ ఒక కొత్త అప్లికేషన్ డిజైన్ చేసింది. దీని పేరు ఫ్లిప్ కార్ట్ nearby. ఇది ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ లో ఈ లింక్ లో ఉంది.

Flipkart nearby గ్రోసరీస్, ఫుడ్ ఐటమ్స్, స్నాక్స్, కిచెన్ నీడ్స్, డ్రింక్స్, బ్రేక్ ఫాస్ట్, ఎగ్స్ etc వంటి సూపర్ మార్కెట్ ఐటమ్స్ ను హోమ్ డెలివరీ చేస్తుంది. హెల్త్, బేబీ కేర్ అండ్ పర్సనల్ కేర్ ఐటమ్స్ కూడా డెలివర్ అవుతున్నాయి. 5 రూ dairy మిల్క్ నుండి డెలివరిస్ స్టార్ట్ అవుతున్నాయి. మినిమమ్ ఆర్డర్ అంటూ ఏమీ లేవు.

ప్రస్తుతం బెంగుళూరు సిటీ లోనే డెలివరీస్ ఇస్తుంది. 6.42MB సైజ్ లో ఉంది యాప్. 4.1 స్టార్ రేటింగ్ ఉంది. జయా నగర్, అల్సూర్, ఇందిరా నగర్, మార్తాలి, domlur, HSR లేఔట్ ఇతర ఏరియాలలో డెలివరీ చేస్తుంది.

ఇది వెబ్ సర్విస్ లో లేదు ఇంకా. కేవలం యాప్ లోనే ఉంది. డెలివరీస్ మార్నింగ్ 10 నుండి ఈవినింగ్ 8 వరకూ జరుగుతాయి. బెంగుళూరు లో హోమ్ డెలివరీ కు ప్రస్తుతం బాగా డిమాండ్ ఉంది. 

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books

Connect On :