Airtel 180 రోజుల లాంగ్ టైం ప్లాన్ ను అందిస్తుంది….
By
Santhoshi |
Updated on 12-Mar-2018
టెలికాం మార్కెట్ లో ఇప్పుడు ఎయిర్టెల్ మార్కెట్ కోసం లాంగ్ టైం వాలిడిటీ ప్లాన్ ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ ధర రూ. 995 గా వుంది మరియు వాలిడిటీ మొత్తం 180 రోజులు. ఇది ప్రీపెయిడ్ ప్లాన్.ఇప్పుడు 180 రోజుల వాలిడిటీ ప్లాన్ లో , మీరు లోకల్ మరియు STD కాలింగ్ చేసుకోవచ్చు .మరియు యూజర్ కి నేషనల్ రోమింగ్ కూడా ఫ్రీ .
Survey✅ Thank you for completing the survey!
దీనితో పాటు, ఈ ప్లాన్ 100 SMS లను రోజువారీ చేయవచ్చు. కానీ ఈ ప్లాన్ లో వాస్తవానికి, వినియోగదారుడు నెలకు 1GB 3G / 4G డేటాను మాత్రమే పొందుతున్నారు.
