Unlimited 4G ఇంటర్నెట్ ను లిమిట్ పెట్టిన రిలయన్స్ Jio

రిలయన్స్ Welcome ఆఫర్ లో భాగంగా డిసెంబర్ 31 2016 వరకూ Jio సిమ్ వాడుతున్న వారందరికీ unlimited ఇంటర్నెట్, కాల్స్, sms అని ఆల్రెడీ అందరికీ తెలిసినదే.

అయితే రిలయన్స్ ఇప్పుడు డిసెంబర్ 31 2016 వాడె unlimited ఇంటర్నెట్ కు ఒక లిమిట్ పెట్టింది. ప్రతీ రోజూ 4GB వరకూ 4G LTE ఇంటర్నెట్ స్పీడ్ వస్తుంది. 

ఒకే రోజులో 4GB కన్నా ఎక్కువ ఇంటర్నెట్ డేటా ను వాడితే, అప్పుడు 4G LTE MBPS లో ఉండే స్పీడ్ 128 KBPS (ఇది వీడియోస్ ఫోటోస్ చూడటానికి కూడా వెయిట్ చేయించే అతి తక్కువ స్పీడ్) కు పడిపోతుంది.

అయితే ఈ లిమిట్ అనేది నెలకు కాకుండా ఒక రోజుకు ఉన్న లిమిట్ మాత్రమే కాబట్టి పెద్దగా విచారించ వలసిన విషయం కాదని గ్రహించాలి. ఎక్కువ డౌన్లోడ్స్ చేసే వారికీ బాడ్ న్యూస్. 

Jio పై మీకు ఉండే కంప్లీట్ డౌట్స్ ను ఈ లింక్  లో క్లియర్ చేయటం జరిగింది.

కోడ్ ఎవరికీ అవసరం, ఎవరికీ అవసరం లేదు అనే విషయాలు ఈ లింక్ లో తెలుసుకోండి.

Jio సిమ్ ను సెప్టెంబర్ 5 నుండి ఈ లింక్ లో తీసుకోండి.

Jio సిమ్ కొరకు కోడ్ జెనరేటింగ్ ఈ లింక్  లో మాదిరిగా చేయండి.

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books

Connect On :