Samsung Galaxy F70 Pro 5G ఇండియా లాంచ్ అనౌన్స్ చేసిన శాంసంగ్.!
Samsung Galaxy F70 Pro 5G స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్ కన్ఫర్మ్ చేసింది శాంసంగ్
ఫ్రీడమ్ సేల్ కంటే ముందే లాంచ్ అయ్యే అవకాశం ఉండొచ్చని అంచనా
టీజర్ పేజీ నుంచి ఈ ఫోన్ వివరాలు వెల్లడించే హింట్ ఇమేజ్ కూడా రిలీజ్ చేసింది
Samsung Galaxy F70 Pro 5G స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్ కన్ఫర్మ్ చేసింది శాంసంగ్. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కూడా ఫ్రీడమ్ సేల్ కంటే ముందే లాంచ్ అయ్యే అవకాశం ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ పవర్ ఫుల్ కెమెరా మరియు స్లీక్ డిజైన్ తో లాంచ్ అయ్యే అవకాశం ఉంటుంది. కంపెనీ ఈ ఫోన్ కోసం అందించిన టీజర్ పేజీ నుంచి ఈ ఫోన్ వివరాలు వెల్లడించే హింట్ ఇమేజ్ కూడా రిలీజ్ చేసింది.
SurveySamsung Galaxy F70 Pro 5G : లాంచ్ డేట్
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్70 ప్రో స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. అయితే. ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ ఫ్రీడమ్ సేల్ కంటే ముందే లాంచ్ అయ్యే అవకాశం ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే, ఈ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ నుంచి టీజింగ్ చేసింది. అంతేకాదు, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ టీజర్ ఇమేజ్ ను కూడా రిలీజ్ చేసింది.
Also Read : PHILIPS Dolby Soundbar పై జబర్దస్త్ డిస్కౌంట్ అందుకోండి.!
Samsung Galaxy F70 Pro 5G : ఫీచర్స్
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్70 ప్రో స్మార్ట్ ఫోన్ టీజర్ లో ఈ ఫోన్ కెమెరా సెటాప్ ఇమేజ్ ని అందించింది. ఈ ఇమేజ్ లో ఈ ఫోన్ నిలువుగా ఉన్న ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఈ ఫోన్ లో ఉన్నట్లు క్లియర్ అయ్యింది. ఇందులో 50MP నో షేక్ మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ మరియు 2MP మాక్రో సెన్సార్ లు ఉండే అవకాశం ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
