యూజ్ఫుల్ యాప్స్ : ఎడిషన్ 6

బై PJ Hari | అప్‌డేట్ చేయబడింది Jul 16 2015
Slide 1 - యూజ్ఫుల్ యాప్స్ : ఎడిషన్ 6

యూజ్ఫుల్ ఆండ్రాయిడ్ అప్లికేషనన్స్. ఇది ఎడిషన్ 6. యాప్స్ చూసేందుకు  నెక్స్ట్ స్లైడ్ కు వెళ్లండి.
యూస్ఫుల్ యాప్స్ ప్రివియస్ ఎడిషన్స్:
ఎడిషన్ 1
ఎడిషన్ 2
ఎడిషన్ 3
ఎడిషన్ 4
ఎడిషన్ 5
టాప్ లాంచర్ అప్లికేషన్స్

Slide 2 - యూజ్ఫుల్ యాప్స్ : ఎడిషన్ 6

CamScanner
ఫస్ట్ వినటానికి ఇది మనకు లైట్ అనిపిస్తుంది దీని అవసరం. కాని నిజంగా మిమ్మల్ని xerox షాపులకు scanner ల కోసం బయటకు వెల్లనవసరం లేకుండా ఇదే ఆ పని చేస్తుంది. ఫర్ eg మీ certificates ఎవరికైనా మెయిల్ చేయాలని అనుకుంటే, వాటిని స్కాన్ చేయటానికి షాప్ కు వెళ్లకుండా ఈ యప్ తో ఫోటో తీసి pdf లో సేవ్ చేసి, పంపేయవచ్చు. Resume పంపటానికి బెస్ట్ యూజ్ఫుల్. ట్రై చేయండి. మొన్నటి వరకూ పెయిడ్ యాప్, ఇప్పుడు ఫ్రీ గా దొరుకుతుంది.

 

Slide 3 - యూజ్ఫుల్ యాప్స్ : ఎడిషన్ 6

Finger Gesture Launcher
మీరు ఏ యాప్ లో ఉన్న జస్ట్ ఫింగర్ స్వైప్స్ తో మీకు నచ్చిన సెట్టింగ్ లేదా యాక్టివిటీ లేదా యాప్స్ ను యాక్సిస్ చేయగలరు.

Slide 4 - యూజ్ఫుల్ యాప్స్ : ఎడిషన్ 6

Social Media Platform
ఒకే సారి ఫేస్ బుక్, ట్విట్టర్, Tumblr, Google +, Flickr, Linkdln మరియు ఇతర సోషల్ నెట్ వర్కింగ్ లలో స్టేటస్ అప్ డేట్ చేయగలరు చాలా ఈజీగా. Schedule పోస్ట్స్ కూడా చేయగలరు.

Slide 5 - యూజ్ఫుల్ యాప్స్ : ఎడిషన్ 6

Clipboardr
మీరు కాపి చేసేన టెక్స్ట్ లను ఇది సేవ్ చేస్తుంది. నోటిఫికేషన్ బార్ నుండి మీరు ఇంతకముందు సేవ్ చేసిన టెక్స్ట్ లను ఏక్సిస్ చేయటానికి బాగా ఉపయోగపడుతుంది. రియల్ లైఫ్ లో బాగా ఉపయోగకరమైనది.

Slide 6 - యూజ్ఫుల్ యాప్స్ : ఎడిషన్ 6

Forest: Stay focused
మీరు ఫేస్ బుక్ మరియు ఇతర యాప్స్ ఏమైనా ఎక్కువుగా వాడుతున్నారా? మీ హెవీ addictive యాప్ యూసేజ్ నుండి మిమ్మల్ని ఇతర ఉపయోగకరమైన పనులకు కేటాయించేలా చేస్తుంది.

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.

DMCA.com Protection Status