యూజ్ఫుల్ ఆండ్రాయిడ్ యాప్స్ : ఎడిషన్ 7

బై PJ Hari | అప్‌డేట్ చేయబడింది Sep 08 2015
Slide 1 - యూజ్ఫుల్ ఆండ్రాయిడ్ యాప్స్ : ఎడిషన్ 7

యూజ్ఫుల్ ఆండ్రాయిడ్ అప్లికేషనన్స్. ఇది ఎడిషన్ 7. యాప్స్ చూసేందుకు  నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయండి లేదా క్రిందకు స్క్రోల్ చేయండి. యాప్స్ ను డౌన్లోడ్ చేసేందుకు వాటి పేర్ల పై క్లిక్ చేస్తే ప్లే స్టోర్ పేజ్ కు వెళ్తారు.
యూస్ఫుల్ యాప్స్ ప్రివియస్ ఎడిషన్స్..
ఎడిషన్ 1
ఎడిషన్ 2
ఎడిషన్ 3
ఎడిషన్ 4
ఎడిషన్ 5
ఎడిషన్ 6
టాప్ లాంచర్ అప్లికేషన్స్

 

 

Slide 2 - యూజ్ఫుల్ ఆండ్రాయిడ్ యాప్స్ : ఎడిషన్ 7

Qwik Beta
యాప్స్ అవీ ఓపెన్ చేయకుండానే ఫాస్ట్ గా పనులు చేసేందుకు పనిచేస్తుంది. పైన యాప్ పేరు పై క్లిక్ చేస్తే దానిని డౌన్లోడ్ చేయగలరు.

Slide 3 - యూజ్ఫుల్ ఆండ్రాయిడ్ యాప్స్ : ఎడిషన్ 7

AirOn
ఫోన్ టచ్ చేయకుండా కేవలం proximity సెన్సార్ ద్వారా గాలిలో ఫోన్ పైన స్వైప్ చేస్తే స్క్రీన్ ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది. ప్రతీ సారీ పవర్ బటన్ వాడటానికి ఇబ్బంది పడే వారికీ యూస్ఫుల్.

Slide 4 - యూజ్ఫుల్ ఆండ్రాయిడ్ యాప్స్ : ఎడిషన్ 7

Shuffle My Life
లైఫ్ బోర్ కొడుతుందా. ఏమి చేయాలో అర్థం కాక టైమ్ ను కిల్ చేయటానికి ఈ యాప్. రియల్ అండ్ ప్రొడక్టవిటీ పనులు చేయటానికి పనిచేస్తుంది. అంటే వేరే వ్యక్తులకు మీరు చేయగలిగే సింపుల్ పనులు చేసి వాళ్ళకి రెస్పాండ్ అవటం. ఫన్ అండ్ టైమ్ కిల్లింగ్.

Slide 5 - యూజ్ఫుల్ ఆండ్రాయిడ్ యాప్స్ : ఎడిషన్ 7

CallAPP
కాల్ బ్లాకింగ్ అండ్ కాలర్ ID డిటేల్స్(మీ ఫోన్ లో లేని కాంటాక్ట్ లకు) ఇస్తుంది. true కాలర్ యాప్ లాంటిది. అయితే దీనికి ప్రీమియం వెర్షన్ లేదు. అన్నీ ఫ్రీ.

Slide 6 - యూజ్ఫుల్ ఆండ్రాయిడ్ యాప్స్ : ఎడిషన్ 7

EncashIT
డీల్స్ చెబుతుంది మరియు ఏ వెబ్ సైట్ లో ఎంత కాష్ బ్యాక్ వస్తుందో చెబుతుంది.
ఈ యాప్ ఉపయోగించి మీకు నచ్చిన సైట్ లలో షాపింగ్ చేస్తే, యాప్ కాష్ బ్యాక్ ఇస్తుంది. అయితే కాష్ బ్యాక్ అనేది instant గా జరగదు. 2 డేస్ పడుతుంది.
పైన యాప్ పేరు పై క్లిక్ చేస్తే దానిని డౌన్లోడ్ చేయగలరు.

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.

DMCA.com Protection Status