తెలుగు వారికి అన్ని కేటగిరిస్ లో ఉన్నuseful యాప్స్ [ఉగాది 2016]

బై PJ Hari | అప్‌డేట్ చేయబడింది Apr 08 2016
Slide 1 - తెలుగు వారికి అన్ని కేటగిరిస్ లో ఉన్నuseful యాప్స్ [ఉగాది 2016]

ఈ రోజు తెలుగు వారి అందరికీ ఉగాది కొత్త తెలుగు సంవత్సరం. ఈ సందర్భాగం వివిధ కేటగిరిస్ లో ప్రతీ అవసరానికి తెలుగు వారి కోసం ఉన్న బెస్ట్ useful యాప్స్ ను ఇక్కడ పొందిపరిచాము..చూడటానికి క్రిందకు స్క్రోల్ చేయండి.
నోట్: యాప్స్ డౌన్లోడ్ చేయటానికి వాటి పేర్ల పై క్లిక్ చేయండి.

Slide 2 - తెలుగు వారికి అన్ని కేటగిరిస్ లో ఉన్నuseful యాప్స్ [ఉగాది 2016]

saavn తెలుగు మ్యూజిక్
లేటెస్ట్ సాంగ్స్ ను వినటానికి యాప్స్ రూపంలో నమ్మదగిన యాప్స్ ఏమీ లేవు, కాని saavn నేషనల్ యాప్ లో తెలుగు లేటెస్ట్ సాంగ్స్ అన్నీ ఉంటున్నాయి. వీటిని ఫ్రీ గా వినవచ్చు, కాని ఇంటర్నెట్ స్పీడ్ కు ఇబ్బంది లేని వారికీ కరెక్ట్. డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కాని అది మనీ నెలకు 90 రూ సుమారు పే చేస్తేనే డౌన్లోడ్స్ చేసుకోగలరు. ఉన్న వాటిలో ఇదే మంచి యాప్ సాంగ్స్ కు.

 

Slide 3 - తెలుగు వారికి అన్ని కేటగిరిస్ లో ఉన్నuseful యాప్స్ [ఉగాది 2016]

ఇంగ్లీష్ - తెలుగు డిక్షనరీ
ఇది మంచి డేటా బేస్ కలిగి ఉన్న తెలుగు డిక్షనరీ యాప్. దాదాపు ప్రతీ అర్థం ఉంటుంది.

Slide 4 - తెలుగు వారికి అన్ని కేటగిరిస్ లో ఉన్నuseful యాప్స్ [ఉగాది 2016]

తెలుగు వన్ మూవీస్
మూవీస్ పై చాలా యాప్స్ ఉన్నాయి కాని నిజానికి యాప్స్ లో మూవీస్ పై మంచి యాప్స్ లేవు. కాని తెలుగు వన్ టీం youtube లో ఏకంగా సెపరేట్ చానెల్ పెట్టి సినిమాలను అందిస్తుంది.

Slide 5 - తెలుగు వారికి అన్ని కేటగిరిస్ లో ఉన్నuseful యాప్స్ [ఉగాది 2016]

తెలుగు టిప్స్
తెలుగులో వంటల నుండి బ్యూటీ వరకూ మంచి విషయాలను తెలియజేసే యాప్. ఎక్కువ కంటెంట్ కలిగి ఉండటం వలన మంచి రివ్యూస్ ఉన్నాయి. 4.2 స్టార్ రేటింగ్.

Slide 6 - తెలుగు వారికి అన్ని కేటగిరిస్ లో ఉన్నuseful యాప్స్ [ఉగాది 2016]

తెలుగు కేలండర్ 2016
అన్నీ కేలండర్ యాప్స్ లో ఇదే మంచి రివ్యూస్ కలిగి ఉంది. సైజ్ 13MB. మార్చ్ 30 న లేటెస్ట్ గా అప్ డేట్ అయ్యింది. 4.4 స్టార్ రేటింగ్.

Slide 7 - తెలుగు వారికి అన్ని కేటగిరిస్ లో ఉన్నuseful యాప్స్ [ఉగాది 2016]

గూగల్ indic కీ బోర్డ్
ఇది అన్ని భాషలతో పాటు తెలుగు ను కూడా చాలా ఈజీగా టైప్ చేసేందుకు use అవుతుంది. ఉన్న అన్నీ యాప్స్ లో తెలుగు టైపింగ్ కు ఇదే బెస్ట్. దీనిపై ఒక ఆర్టికల్ పోస్ట్ చేయటం జరిగింది గతంలో.. ఈ లింక్ లో చదవగలరు.

Slide 8 - తెలుగు వారికి అన్ని కేటగిరిస్ లో ఉన్నuseful యాప్స్ [ఉగాది 2016]

Daily హంట్ - News Hunt
అన్ని భాషలతో పాటు తెలుగు లో కూడా అన్ని న్యూస్ పేపర్స్, ఆన్ లైన్ సైట్స్ యొక్క text ఆర్టికల్స్ ను అందిస్తుంది.
యాప్స్ ను డౌన్లోడ్ చేయటానికి వాటి పేర్ల పై క్లిక్ చేయండి.

సంభందిత /సరికొత్త ఫోటో స్టోరీలు

మొత్తం చూపించు
Advertisements

పాపులర్ ఫోటో స్టోరీలు

మొత్తం చూపించు
Advertisements

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.

DMCA.com Protection Status