Sony Xperia X Ultra లో 6.45 ఇంచెస్ డిస్ప్లే తో వస్తుంది.

బై Team Digit | అప్‌డేట్ చేయబడింది May 02 2017
Sony Xperia X Ultra లో  6.45 ఇంచెస్  డిస్ప్లే  తో వస్తుంది.

Samsung  మరియు  LG తరువాత  ఇప్పుడు  స్మార్ట్  ఫోన్ నిర్మాణ  కంపెనీ  Sony టాల్ మరియు చురుకైన  డివైస్  ప్రారంభించబోతుంది. మరి ఆ డివైస్  మరిన్ని  విశేషాలు  తెలుకోవటానికి  ఇమేజ్  పక్కనున్న  ఏరో  క్లిక్  చేయండి. 

Sony Xperia X Ultra లో  6.45 ఇంచెస్  డిస్ప్లే  తో వస్తుంది.

MobileXpose  వెబ్సైట్  లో  Sony యొక్క  ఒక   స్మార్ట్  ఫోన్  రెండర్  లీక్  అయ్యింది.

Sony Xperia X Ultra లో  6.45 ఇంచెస్  డిస్ప్లే  తో వస్తుంది.

ఈ స్మార్ట్  ఫోన్ Sony Xperia X Ultra  ఈ డివైస్  లో  6.45  ఇంచెస్  డిస్ప్లే  ఉంటుంది.దీని స్క్రీన్  యొక్క  యాస్పెక్ట్ రేషియో  21:9  గా  ఉంటుంది.  ఈ 
 

Sony Xperia X Ultra లో  6.45 ఇంచెస్  డిస్ప్లే  తో వస్తుంది.

స్మార్ట్  ఫోన్ లో క్వాల్  కాం  స్నాప్  డ్రాగన్ 660  ప్రోసెసర్  తో పాటుగా  4GB RAM  ఇవ్వబడింది.

Sony Xperia X Ultra లో  6.45 ఇంచెస్  డిస్ప్లే  తో వస్తుంది.

 మరియు  ఇంటర్నల్  స్టోరేజ్  64GB  ఉండవచ్చు . ఈ డివైస్   ఆండ్రాయిడ్  nougat  v7.0  ఆపరేటింగ్  సిస్టం పై  పని  చేస్తుంది. ఈ డివైస్  లో 3050mAh  బ్యాటరీ  మరియు క్విక్  ఛార్జ్  3.0  సపోర్ట్  చేస్తుంది.

Sony Xperia X Ultra లో  6.45 ఇంచెస్  డిస్ప్లే  తో వస్తుంది.

Sony Xperia X Ultra లో  19MP రేర్  కెమెరా  మరియు  13MP  ఫ్రంట్  ఇవ్వబడింది . 

Sony Xperia X Ultra లో  6.45 ఇంచెస్  డిస్ప్లే  తో వస్తుంది.

మరియు  Sony Xperia X Ultra లో  960fps సూపర్  స్లో  మోషన్  వీడియో  ని  సపోర్ట్  చేస్తుంది. 

సంభందిత /సరికొత్త ఫోటో స్టోరీలు

మొత్తం చూపించు
Advertisements

పాపులర్ ఫోటో స్టోరీలు

మొత్తం చూపించు
Advertisements