3GB ర్యామ్ తో మార్కెట్ లో ఉన్న బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ [NOV]

బై Ashvani Kumar | అప్‌డేట్ చేయబడింది Nov 18 2015
Slide 1 - 3GB ర్యామ్ తో మార్కెట్ లో ఉన్న బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ [NOV]

అండర్ 10K లో ఇప్పుడు 2gb ర్యామ్ అవుట్ డేటెడ్ స్పెక్ అవుతుంది. 3gb ర్యామ్ ఈ సెగ్మెంట్ లోకి అడుగు పెట్టింది. ఇందుకు బెస్ట్ eg కూల్ ప్యాడ్ నోట్ 3. అయితే ప్రస్తుతానికి మార్కెట్ లో అందుబాటులో ఉన్న ఇతర 3gb ర్యామ్ ఫోన్స్ ఏంటో చూడండి ఇక్కడ. వీటి ప్రైసెస్ పై కరెక్ట్ ఇన్ఫర్మేషన్స్ లేవు. క్రిందకు స్క్రోల్ చేయండి లేదా నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయండి.

Slide 2 - 3GB ర్యామ్ తో మార్కెట్ లో ఉన్న బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ [NOV]

కూల్ ప్యాడ్ నోట్ 3 (కంప్లీట్ రివ్యూ) - 8,999 rs
5.5 in 1280 x 720 IPS LCD డిస్ప్లే 267PPi
64 బిట్ 1.3GHz ఆక్టో కోర్ మీడియా టెక్ 6753 SoC
3gb ర్యామ్, 4G, ఫింగర్ ప్రింట్ స్కానర్
13/5MP కెమేరాస్
16gb ఇంబిల్ట్ అండ్ 64gb sd కార్డ్ సపోర్ట్,
3000 mah బ్యాటరీ

Slide 3 - 3GB ర్యామ్ తో మార్కెట్ లో ఉన్న బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ [NOV]

మైక్రోమాక్స్ కాన్వాస్ 5
5.2 in FHD 1080 x 1920 గొరిల్లా గ్లాస్ 3 423PPi డిస్ప్లే
1.3GHz ఆక్టో కోర్ మీడియా టెక్ 6753 SoC
3gb DDR3 ర్యామ్, 4G
16gb ఇంబిల్ట్ అండ్ 64gb sd కార్డ్ సపోర్ట్
13MP అండ్ 5MP(flash) కేమేరాస్
2900 mah బ్యాటరీ

Slide 4 - 3GB ర్యామ్ తో మార్కెట్ లో ఉన్న బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ [NOV]

ఇంటెక్స్ క్లౌడ్ స్విఫ్ట్ - 8,888 rs
5 in HD 1280 x 720 IPS 294PPi gorilla glass 3 (ఫ్రంట్ అండ్ బ్యాక్) డిస్ప్లే
1.3GHz క్వాడ్ కోర్ SoC
3gb ర్యామ్
16gb ఇంబిల్ట్ అండ్ 128gb sd కార్డ్ సపోర్ట్
8MP అండ్ 5MP కెమేరాస్
ఆండ్రాయిడ్ 5.1
2,500 mah బ్యాటరీ
 

Slide 5 - 3GB ర్యామ్ తో మార్కెట్ లో ఉన్న బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ [NOV]

xolo బ్లాక్ 1x (కంప్లీట్ రివ్యూ) 9,999 rs
5in FHD 1080 x 1920 Asahi డ్రాగన్ ట్రెయిల్ గ్లాస్ ప్రొటెక్షన్ 441PPi  డిస్ప్లే
ఆక్టో కోర్ మీడియా టెక్ 6753 1.3GHz SoC
3gb ర్యామ్
32gb ఇంబిల్ట్ అండ్ 128gb sd స్టోరేజ్ (2nd సిమ్ స్లాట్ లో)
13 అండ్ 5MP రెండు వైపులా led ఫ్లాష్ తో కెమేరాస్
ఆండ్రాయిడ్ 5.1
2400 mah బ్యాటరీ
 

Slide 6 - 3GB ర్యామ్ తో మార్కెట్ లో ఉన్న బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ [NOV]

ఇంటెక్స్ ఆక్వా Ace - 12,799 rs
5in HD 720 x 1280 సూపర్ అమోలెడ్ గోరిల్లా గ్లాస్ డిస్ప్లే
క్వాడ్ కోర్ మీడియా టెక్ 1.3GHz SoC
3gb ర్యామ్
16gb ఇంబిల్ట్ అండ్ 128gb sd స్టోరేజ్
13 అండ్ 5MP కెమేరాస్
ఆండ్రాయిడ్ 5.1
2300 mah బ్యాటరీ
 

Slide 7 - 3GB ర్యామ్ తో మార్కెట్ లో ఉన్న బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ [NOV]

Wammy టైటాన్ 5 - 15,990 rs
5.5in FHD 1920 x 1080 గోరిల్లా గ్లాస్ 3 401PPi డిస్ప్లే
64 బిట్ ఆక్టో కోర్ మీడియా టెక్ 6753 1.7GHz SoC
3gb ర్యామ్, 4G, ఫింగర్ ప్రింట్ స్కానర్
16gb ఇంబిల్ట్ అండ్ 128gb sd స్టోరేజ్
13 అండ్ 5MP కెమేరాస్
ఆండ్రాయిడ్ 5.1
4165 mah బ్యాటరీ

Slide 8 - 3GB ర్యామ్ తో మార్కెట్ లో ఉన్న బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ [NOV]

Zoppo Speed 7 ప్లస్ - 14,999 rs
5.5 in 1080 x 1920 IPS డిస్ప్లే
64 బిట్ ఆక్టో కోర్ మీడియా టెక్ ప్రొసెసర్
3gb ర్యామ్
16/64gb స్టోరేజ్
13MP అండ్ 5MP కెమేరాస్
ఆండ్రాయిడ్ 5.1
3000 mah బ్యాటరీ

సంభందిత /సరికొత్త ఫోటో స్టోరీలు

మొత్తం చూపించు
Advertisements

పాపులర్ ఫోటో స్టోరీలు

మొత్తం చూపించు
Advertisements

హాట్ డీల్స్

మొత్తం చూపించు
Advertisements

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.

DMCA.com Protection Status