మీరు చూడవలసిన వెరీ సింపుల్ అండ్ బెస్ట్ టైమ్ పాస్ గేమ్స్ [OCT]

బై PJ Hari | అప్‌డేట్ చేయబడింది Oct 29 2015
Slide 1 - మీరు చూడవలసిన వెరీ సింపుల్ అండ్ బెస్ట్ టైమ్ పాస్ గేమ్స్ [OCT]

ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ లో హై ఎండ్ గేమ్స్ తో పాటు, వేరి మినిమల్ సింపుల్ గేమ్స్ కూడా ఉన్నాయి. ఇవి మంచి టైమ్ కిల్లింగ్. మీరు చిన్నప్పుడు ఆడిన ఆటలు ఇప్పుడు మీ స్మార్ట్ ఫోన్ లో కూడా ఆడుతున్న ఫీలింగ్ ఉంటుంది. గేమ్స్ పై ఇంటరెస్ట్ లేని వారికీ కూడా ఇవి నచ్చుతాయి. వీటిలో కొన్ని ఆపిల్ అండ్ విండోస్ ఫోన్స్ కు కూడా ఉన్నాయి. గేమ్స్ చూసేందుకు క్రిందకు స్క్రోల్ చేయండి లేదా నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయండి. గమనిక : గేమ్స్ డౌన్లోడ్ చేసేందుకు పైన పేర్ల పై క్లిక్ చేయండి. 

Slide 2 - మీరు చూడవలసిన వెరీ సింపుల్ అండ్ బెస్ట్ టైమ్ పాస్ గేమ్స్ [OCT]

Missiles
4.2 స్టార్ రేటింగ్ తో 23MB సైజ్ లో ఉంది. మీ 2g ఇంటర్నెట్ స్పీడ్ లకు సైజ్ ఎక్కువుగా అనిపిస్తుంది కాని ఇది మంచి గేమింగ్, సూపర్ ఫన్. ఒక సారి ట్రై చేయండి. సింపుల్ గా ఉంటుంది కాని బాగా engaging.
గేమ్స్ డౌన్లోడ్ చేసేందుకు పైన పేర్ల పై క్లిక్ చేయండి. 

Slide 3 - మీరు చూడవలసిన వెరీ సింపుల్ అండ్ బెస్ట్ టైమ్ పాస్ గేమ్స్ [OCT]

One More Dash
4.2 స్టార్ రేటింగ్ అండ్ 32 mb సైజ్ లో ఉంది. సైజ్ 2g స్పీడ్ కనెక్షన్స్ కు కొంచెం ఎక్కువే కాని believe us, ఇది మంచి అడిక్టింగ్ గేమ్. సూపర్ ఫన్. వేరి సింపుల్ ప్లే.

Slide 4 - మీరు చూడవలసిన వెరీ సింపుల్ అండ్ బెస్ట్ టైమ్ పాస్ గేమ్స్ [OCT]

Hangman: Who's going to hang
3.5MB సైజ్ లో 4 స్టార్ రేటింగ్ తో ఉంది ప్లే స్టోర్ లో. చిన్నప్పుడు పేపర్స్ లో స్పెల్లింగ్ పజల్స్ ఆడే వారా మీరు? ఇది సేమ్ అటువంటి కేటగిరి గేమింగ్. కాని మరింత ఫన్ ఉంటుంది. తప్పు స్పెల్లింగ్ ఇస్తే, మీ ఫ్రెండ్ హాంగ్ యానిమేషన్ వస్తుంది.

Slide 5 - మీరు చూడవలసిన వెరీ సింపుల్ అండ్ బెస్ట్ టైమ్ పాస్ గేమ్స్ [OCT]

Dots: A Game about connecting
సేమ్ కలర్స్ ఉన్న డాట్స్ ను కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళే గేమ్. 4.1 స్టార్ రేటింగ్ తో ఉంది ప్లే స్టోర్ లో. చిన్నప్పుడు ఆడిన గేమింగ్ లా ఉంటుంది.

Slide 6 - మీరు చూడవలసిన వెరీ సింపుల్ అండ్ బెస్ట్ టైమ్ పాస్ గేమ్స్ [OCT]

Traffic Rush
9.7 MB సైజ్ తో జస్ట్ డిస్ప్లే పై సింపుల్ స్వైప్ లతో ట్రాఫిక్ ను కంట్రోల్ చేయాలి. సింపుల్ గేమ్.

Slide 7 - మీరు చూడవలసిన వెరీ సింపుల్ అండ్ బెస్ట్ టైమ్ పాస్ గేమ్స్ [OCT]

Threes
ఇది బాగా పాపులర్ గేమ్. కొంతమందికి తెలిసే ఉంటుంది. నంబర్స్ ను కలుపుకుంటూ స్పేస్ తగ్గించాలి. కాని కలిపే నంబర్స్ కు ఒక మెథడ్ ఉంటుంది. అదే గేమ్. సింగిల్ హ్యాండ్ తో ఎలాగైనా ఎప్పుడైనా ఆడుకోగలరు. బెస్ట్ టైమ్ పాస్.
గమనిక : గేమ్స్ డౌన్లోడ్ చేసేందుకు పైన పేర్ల పై క్లిక్ చేయండి. 

సంభందిత /సరికొత్త ఫోటో స్టోరీలు

మొత్తం చూపించు
Advertisements

పాపులర్ ఫోటో స్టోరీలు

మొత్తం చూపించు
Advertisements

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.

DMCA.com Protection Status