Reliance Jio అప్ కమింగ్ ఫోన్ అంచనా ధర, ఫీచర్స్ మరియు మరిన్ని వివరాలు...

బై Raja Pullagura | అప్‌డేట్ చేయబడింది Sep 16 2020
Slide 1 - Reliance Jio అప్ కమింగ్ ఫోన్ అంచనా ధర, ఫీచర్స్ మరియు మరిన్ని వివరాలు...

ప్రతి ఒక్కరి చేతిలో 4G ఫోన్, అనే మాటను అక్షరాలా నిజం చేయ్యడానికి ఇండియన్ టెలికం ఇండస్ట్రీలో అతి పెద్ద 4G సంస్థగా పేరొందిన Reliance Jio సిద్దమవుతున్నట్లు కనిపిస్తోంది. అందరికంటే ముందుగా, కేవలం రూ. 999 రూపాయలకు తరువాత 699 రూపాయలకు 4G ఫీచర్ ఫోన్  చేసి ఆశ్చర్యపరిచిన జియో సంస్థ, ఇప్పుడు ఊహించని విధంగా ఇంతకంటే ఇంకా తక్కువ ధరకే తీసుకువచ్చని మీడియా వర్గాలు అంచనా వేస్తున్నాయి.   

Slide 2 - Reliance Jio అప్ కమింగ్ ఫోన్ అంచనా ధర, ఫీచర్స్ మరియు మరిన్ని వివరాలు...

 

Reliance Jio నుండి త్వరలో రానునట్లు అంచనా వేస్తున్న ఫోన్ స్మార్ట్ ఫోన్ మాత్రం ఇది కాదు. ఇది కేవలం ఫీచర్ ఫోన్ మాత్రమే అవుతుంది. 

Slide 3 - Reliance Jio అప్ కమింగ్ ఫోన్ అంచనా ధర, ఫీచర్స్ మరియు మరిన్ని వివరాలు...

 

అంతేకాదు, ఈ ఫోన్ ముందుగా వచ్చిన Jio phone, Jio phone 2, తరువాత సిరీస్ కొనసాగింపుగా Jio phone 3 రావాల్సి ఉండగా, దీన్ని మాత్రం Jio phone 5 లేదా Jio phone lite గా మార్కెట్లో పరిచయం చేయవచ్చని అంచనా వేస్తున్నారు.

Slide 4 - Reliance Jio అప్ కమింగ్ ఫోన్ అంచనా ధర, ఫీచర్స్ మరియు మరిన్ని వివరాలు...

 

ఇటీవల జరిగిన 43 వ AGMs మీటింగ్ లో ప్రకటించిన, త్వరలో తీసుకురానున్న ప్రత్యేకమైన 4G/5G స్మార్ట్ ఫోన్ మాత్రం ఇది కాదు.

Slide 5 - Reliance Jio అప్ కమింగ్ ఫోన్ అంచనా ధర, ఫీచర్స్ మరియు మరిన్ని వివరాలు...

 

ఈ ఫోన్ గురించి అనేక నివేదికలు మరియు రూమర్లు ప్రకారం, రిలయన్స్ జియో దీన్ని jio Phone కంటే చాలా తక్కువ ధరకే లాంచ్ చేయవచ్చని అంచనా ధరను కూడా ప్రకటిస్తున్నారు

Slide 6 - Reliance Jio అప్ కమింగ్ ఫోన్ అంచనా ధర, ఫీచర్స్ మరియు మరిన్ని వివరాలు...

 

ఇక ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ కూడా రిలయన్స్ నుండి ముందుగా వచ్చిన Jio Phone మరియు Jio Phone 2 మాదిరిగా KaiOS తో వస్తుందని తెలుస్తోంది.

Slide 7 - Reliance Jio అప్ కమింగ్ ఫోన్ అంచనా ధర, ఫీచర్స్ మరియు మరిన్ని వివరాలు...

 

Jio Phone 5 నుండి ఏమి ఆశించవచ్చు?

 

ప్రస్తుతానికి, ఈ  Jio Phone గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ బయటకి రానప్పటికీ, ఇది వాట్సాప్ మరియు ఫేస్ బుక్ వంటి ఫ్రీ ఇన్స్టాల్ యాప్స్ తో వస్తుందని ఆశించవచ్చు.

Slide 8 - Reliance Jio అప్ కమింగ్ ఫోన్ అంచనా ధర, ఫీచర్స్ మరియు మరిన్ని వివరాలు...

 

ఇప్పటి వరకూ వచ్చిన అన్ని నివేదికల ప్రకారం, ఈ ఫోన్ను చాలా తక్కువ ధరకే, అంటే Jio Phone కంటే కూడా ఇంకా తక్కువ ధరకే ప్రకటించ వచ్చని అర్ధం అవుతోంది.

Slide 9 - Reliance Jio అప్ కమింగ్ ఫోన్ అంచనా ధర, ఫీచర్స్ మరియు మరిన్ని వివరాలు...

 

అంటే, ప్రస్తుతం ఈ  Jio Phone ధర రూ. 699 రూపాయలు కాగా రానున్న ఈ  Jio Phone 5 ఇంకా తక్కువ ధరకే వస్తుంది కావచ్చు

Slide 10 - Reliance Jio అప్ కమింగ్ ఫోన్ అంచనా ధర, ఫీచర్స్ మరియు మరిన్ని వివరాలు...

 

ఆన్ లైన్ లో వస్తున్న రూమర్లు మరియు వార్తలు నిజమైతే కనుక ఈ ఫోన్ ఖచ్చితంగా రూరల్ ఏరియాలను టార్గెట్ చేసుకొని తీసుకురావచ్చు 

Slide 11 - Reliance Jio అప్ కమింగ్ ఫోన్ అంచనా ధర, ఫీచర్స్ మరియు మరిన్ని వివరాలు...

 

Jio-Google

 

ఇప్పటికే, Jio-Google మధ్య కుదిరిన పొత్తుతో 33,747 కోట్ల రూపాయలను రాబట్టిన జియో ముందు ముందు మరింకెన్నికొత్త  ఆలోచనలను చేస్తుందో చూడాలి.                 

సంభందిత /సరికొత్త ఫోటో స్టోరీలు

మొత్తం చూపించు
Advertisements

పాపులర్ ఫోటో స్టోరీలు

మొత్తం చూపించు
Advertisements
hot deals amazon
Advertisements

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.

DMCA.com Protection Status