రిలయన్స్ జియో బెస్ట్ ప్లాన్స్ మరియు ఆఫర్లు

బై Raja Pullagura | అప్‌డేట్ చేయబడింది Sep 21 2021
రిలయన్స్ జియో బెస్ట్ ప్లాన్స్ మరియు ఆఫర్లు

రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం అనేకమైన ప్లాన్స్ మరియు ఆఫర్లను కూడా అందించింది. అన్లిమిటెడ్ లాభాలను అందించే ప్లాన్స్ కోసం చూసే జియో కస్టమర్లకు మంచి ప్లాన్స్ అందుబాటులో ఉంచింది. అదనంగా, జియో జియోఫోన్ 2021 ఆఫర్ ను రెండు సంవత్సరాల టోటల్ అన్లిమిటెడ్ సర్వీస్ మరియు ఉచిత జియోఫోన్ తో ప్రకటించింది. ఈ అఫర్ తో కేవలం రీఛార్జ్ చేస్తే కొత్త జియోఫోన్ 4G ను ఉచితంగా పొందవచ్చు. అందుకే, జియో యొక్క బెస్ట్ ఆఫర్స్ మరియు బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ గురించి ఈరోజు చూద్దాం.

రిలయన్స్ జియో బెస్ట్ ప్లాన్స్ మరియు ఆఫర్లు

జియోఫోన్ 2021 ఆఫర్

జియో తన జియోఫోన్ ను ఒకేసారి 24 నెలల అన్లిమిటెడ్ సర్వీస్ తో సహా కేవలం 1,999 రూపాయలకు అందిస్తోంది. ఈ అఫర్ ఎంచుకునే కొత్త చందాదారులకు రెండు సంవత్సరాల పాటు ప్రతిరోజూ అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ మరియు నెలకు 2 జిబి హై-స్పీడ్ డేటాతో సహా అనేక ప్రయోజనాలు అందుతాయి. అధనంగా, జియోఫోన్ ఉచితంగా లభిస్తుంది.

రిలయన్స్ జియో బెస్ట్ ప్లాన్స్ మరియు ఆఫర్లు

రిలయన్స్ జియో యొక్క జియోఫోన్ 2021 ఆఫర్ కింద ఒక సంవత్సరం ప్లాన్ కూడా అందిస్తోంది. దీని కోసం, చందాదారులు సింగిల్ పేమెంట్ గా రూ .1,499 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. దీనితో, ఉచిత జియోఫోన్ మరియు 12 నెలల అన్లిమిటెడ్ సర్వీస్ అందుకోవచ్చు. ఇందులో, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ మరియు నెలకు 2 జిబి హై-స్పీడ్ డేటా ఉంటాయి. 

రిలయన్స్ జియో బెస్ట్ ప్లాన్స్ మరియు ఆఫర్లు

ఇప్పటికే ఉన్న జియోఫోన్ వినియోగదారుల కోసం కూడా ఒక ప్లాన్ ప్రకటించింది. దీనితో, ఇప్పటికే ఉన్న జియోఫోన్ వినియోగదారులు నెలకు 2GB రోజువారీ డేటా మరియు అన్లిమిటెడ్ కాల్స్ పొందవచ్చు. ఇవన్నీ కూడా మరింత కేవలం 749 రూపాయల అఫర్ ధరకే  పొందవచ్చు. అయితే, ప్లాన్ తో జియోఫోన్ మాత్రం రాదు. ఇప్పటికే ఉన్న JioPhone నంబర్లలో మాత్రమే ఈ ప్లాన్ యాక్సెస్ చేయబడుతుంది. 

రిలయన్స్ జియో బెస్ట్ ప్లాన్స్ మరియు ఆఫర్లు

జియో లేటెస్ట్ బెస్ట్ ప్లాన్స్

జియో రూ.499 ప్లాన్

 

ఈ రూ.499 ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్వర్కులకు అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్, డైలీ 3జిబి హై స్పీడ్ డేటా లాభాలను 28 రోజుల వ్యాలిడిటీ తో తీసుకువస్తుంది. ఈ ప్లాన్ యొక్క ఇతర ప్రయోజనాలవిషయానికి వస్తే, ఈ ప్లానుతో మీకు డిస్నీ+ హాట్ స్టార్ VIP యాక్సెస్ లభిస్తుంది. 3GB హై స్పీడ్ 4G డేటాతో పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను 84 GB డేటాని మరియు Jio Apps కి కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ ను కూడా అందిస్తుంది.

రిలయన్స్ జియో బెస్ట్ ప్లాన్స్ మరియు ఆఫర్లు

జియో రూ.666 ప్లాన్

ఈ రూ.666 ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్వర్కులకు అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్, డైలీ 2జిబి హై స్పీడ్ డేటా లాభాలను 56 రోజుల వ్యాలిడిటీ తో తీసుకువస్తుంది. ఈ ప్లాన్ యొక్క ఇతర ప్రయోజనాలవిషయానికి వస్తే, ఈ ప్లానుతో మీకు డిస్నీ+ హాట్ స్టార్ VIP యాక్సెస్ లభిస్తుంది. 2GB హై స్పీడ్ 4G డేటాతో పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను 112 GB డేటాని మరియు Jio Apps కి కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ ను కూడా అందిస్తుంది.

రిలయన్స్ జియో బెస్ట్ ప్లాన్స్ మరియు ఆఫర్లు

జియో రూ.888 ప్లాన్

ఈ రూ.888 ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్వర్కులకు అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్, డైలీ 2 జిబి హై స్పీడ్ డేటా లాభాలను 84 రోజుల వ్యాలిడిటీ తో తీసుకువస్తుంది. ఈ ప్లాన్ యొక్క ఇతర ప్రయోజనాలవిషయానికి వస్తే, ఈ ప్లానుతో మీకు డిస్నీ+ హాట్ స్టార్ VIP యాక్సెస్ లభిస్తుంది. 2GB హై స్పీడ్ 4G డేటాతో పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను 168 GB డేటాని మరియు Jio Apps కి కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ ను కూడా అందిస్తుంది.

రిలయన్స్ జియో బెస్ట్ ప్లాన్స్ మరియు ఆఫర్లు

జియో రూ.2599 ప్లాన్

ఇక లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ విషయానికి వస్తే, రూ.2599 ప్లాన్ పూర్తి సంవత్సరం వ్యాలిడిటీని అందిస్తుంది. ఈ ప్లానుతో అన్ని నెట్వర్కులకు  అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్, డైలీ 100 SMS,  మరియు 365 రోజుల చెల్లుబాటు లభిస్తుంది. ఈ ప్లానుతో మీకు డైలీ 2 GB హై స్పీడ్ 4G డేటాతో పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను 730 GB డేటాని మరియు Jio Apps కి కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ ను కూడా అందిస్తుంది. అధనంగా, 399 రుపాయల విలువగల Disney+ Hotstar VIP సంవత్సరం సబ్ స్క్రిప్షన్ ఉచితంగా అందిస్తుంది.

రిలయన్స్ జియో బెస్ట్ ప్లాన్స్ మరియు ఆఫర్లు

జియో రూ.3499 ప్లాన్

జియో యొక్క ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్ వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ తో వస్తుంది. ఈ ప్లాన్ పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను డైలీ 3GB డేటాతో మొత్తం 1095 GB హై స్పీడ్ డేటా తీసుకువస్తుంది. అంతేకాదు, రోజుకు 100 SMS లిమిట్ కూడా మీరు అందుకుంటారు. ఈ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. అధనంగా, అన్ని జియో యాప్స్ కి ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది.

రిలయన్స్ జియో బెస్ట్ ప్లాన్స్ మరియు ఆఫర్లు

Jio Rs.247 Plan

జియో యొక్క ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్ వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ తో వస్తుంది. ఈ ప్లాన్ పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తం 25 GB హై స్పీడ్ డేటా తీసుకువస్తుంది. అంతేకాదు, రోజుకు 100 SMS లిమిట్ కూడా మీరు అందుకుంటారు. ఈ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. అన్ని జియో యాప్స్ కి ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది.

రిలయన్స్ జియో బెస్ట్ ప్లాన్స్ మరియు ఆఫర్లు

Jio Rs.447 Plan

జియో యొక్క ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్ వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ తో వస్తుంది. ఈ ప్లాన్ పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తం 50 GB హై స్పీడ్ డేటా తీసుకువస్తుంది. అంతేకాదు, రోజుకు 100 SMS లిమిట్ కూడా మీరు అందుకుంటారు. ఈ ప్లాన్ 60 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. అన్ని జియో యాప్స్ కి ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది.

రిలయన్స్ జియో బెస్ట్ ప్లాన్స్ మరియు ఆఫర్లు

Jio Rs.597 Plan

జియో యొక్క ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్ వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ తో వస్తుంది. ఈ ప్లాన్ పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తం 75 GB హై స్పీడ్ డేటా తీసుకువస్తుంది. అంతేకాదు, రోజుకు 100 SMS లిమిట్ కూడా మీరు అందుకుంటారు. ఈ ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. అన్ని జియో యాప్స్ కి ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది.

రిలయన్స్ జియో బెస్ట్ ప్లాన్స్ మరియు ఆఫర్లు

Jio Rs.2397 Plan

జియో యొక్క ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ పూర్తి సంవత్సరం అన్లిమిటెడ్ ప్రయోజాలను అందిస్తుంది. ఈ ప్లాన్ అన్ని నెట్ వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ తో వస్తుంది. ఈ ప్లాన్ పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తం 365 GB హై స్పీడ్ డేటా తీసుకువస్తుంది. అంతేకాదు, రోజుకు 100 SMS లిమిట్ కూడా మీరు అందుకుంటారు. ఈ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. అన్ని జియో యాప్స్ కి ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది.

సంభందిత /సరికొత్త ఫోటో స్టోరీలు

మొత్తం చూపించు
Advertisements

పాపులర్ ఫోటో స్టోరీలు

మొత్తం చూపించు
Advertisements