నోకియా X 6 పిక్చెర్స్ లో : నోకియా యొక్క మొదటి నోచ్ డిస్ప్లేస్మార్ట్ ఫోన్

బై Raja Pullagura | అప్‌డేట్ చేయబడింది Jul 27 2018
నోకియా X 6 పిక్చెర్స్ లో : నోకియా యొక్క మొదటి నోచ్ డిస్ప్లేస్మార్ట్ ఫోన్

 ఒక గ్లాస్ రియర్ ప్యానెల్ తో నోకియా X 6 ను యూని బాడీ గా డిజైన్ చేసారు. దీనిలో వెనుకభాగంలో డ్యూయల్ కెమేరా తో పాటుగా ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను కూడా కెమేరా కిందభాగం లో అందించారు .

నోకియా X 6 పిక్చెర్స్ లో : నోకియా యొక్క మొదటి నోచ్ డిస్ప్లేస్మార్ట్ ఫోన్

నోకియా X 6 లో 5.8-ఇంచ్ ఫుల్ హెచ్డీ + గొరిల్లా గ్లాస్ 3 తో డిస్ప్లే ని వాడారు . ఈ డిస్ప్లే 1080 x 2280 పిక్సల్స్ మరియు 19:9 యాస్పెక్ట్ రేషియో కలిగివుంది .

నోకియా X 6 పిక్చెర్స్ లో : నోకియా యొక్క మొదటి నోచ్ డిస్ప్లేస్మార్ట్ ఫోన్

నోచ్ డిస్ప్లే ని వాడడం ఈ ఫోన్లో ఒక కొత్త అదనపు హంగుగా స్పష్టమవుతుంది . పైన డిస్ప్లే లో చూపినవిధంగా ఇది ఆపిల్ ఐఫోన్ X  ను పోలివుంటుంది . ఇందులో ఇయర్ పీసెస్ ,16 MP ముందు కెమెరా మరియు సెన్సార్లు ఉన్నాయి .

నోకియా X 6 పిక్చెర్స్ లో : నోకియా యొక్క మొదటి నోచ్ డిస్ప్లేస్మార్ట్ ఫోన్

నోకియా X 6 స్నాప్ డ్రాగన్ 636 SoC శక్తితో పనిచేస్తుంది ఇంకా ఇది మూడు వేరియంట్లలో లభిస్తుంది . ఇందులో వేరియెంట్ లు  4జీబీ రామ్ 32జీబీ మరియు 64జీబీ విడివిడిగా ఆఫర్ చేయబడాయి . అలాగే టాప్ వేరియెంట్ ను 6జీబీ రామ్ 64జీబీ స్టోరేజ్ తో కంపెనీ ఆఫర్ చేస్తోంది .

నోకియా X 6 ఇప్పుడు f /2.0 లెన్స్ ఆపేర్చేర్ తో సెటప్ చేయబడిన 16MP + 5MP డ్యూయల్ కెమేరా సంపత్తితో 1-మొక్రాన్ పిక్సెల్ అందిస్తుంది . నోకియా ఇప్పుడు తన స్మార్ట్ ఫోన్లలో  మెరుగుపరిచిన  AI ఫీచర్ అందిందడం ద్వారా మెరుగైన ఫొటోగ్రఫీ మరియు తీసిన ఫోటోల సీన్ ను గుర్తించడానికి ఇంకా అందులోని ఫీల్డ్ యొక్క కలర్ మరియు కాంట్రాస్ట్ లను ఆటోమాటిగ్ గా మార్చే వీలుంటుందని తెలిపింది .

నోకియా X 6 పిక్చెర్స్ లో : నోకియా యొక్క మొదటి నోచ్ డిస్ప్లేస్మార్ట్ ఫోన్

నోకియా X6 ఇప్పుడు నోకియా యొక్క ప్రో కెమెరా అప్ తో వస్తుంది . వినియోగదారులు ఈ అప్ తో  కెమేరా సెట్టింగ్స్ ను సులభం గా యాక్సెస్ చేయవచ్చు,కెమేరా షట్టర్ బటన్ ను ఫోన్ పై భాగంలోకి లాగడం ద్వారా ఇలా చేయవచ్చు . 

నోకియా X 6 పిక్చెర్స్ లో : నోకియా యొక్క మొదటి నోచ్ డిస్ప్లేస్మార్ట్ ఫోన్

చాల నోకియా ఫోన్ల లాగానే , నోకియా X6 కూడా ఆండ్రాయిడ్ యొక్క లేటెస్ట్ వెర్షన్ అయినటువంటి v8.1 Oreo తో పనిచేస్తుంది . అయితే , చైనా వేరియెంట్ మాత్రం ఆండ్రాయిడ్ వన్ లో భాగంగా ఉండబోలేదు . అయితే కంపెనీ ఒకవేళ ఈ స్మార్ట్ ఫోన్ ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తే మాత్రం ఆండ్రాయిడ్ వన్ తో పస్తుంది . అంటే సకాలంలో సాఫ్ట్ వేర్ అప్డేట్ అయ్యేలాగా అని అర్ధం .

సంభందిత /సరికొత్త ఫోటో స్టోరీలు

మొత్తం చూపించు
Advertisements

పాపులర్ ఫోటో స్టోరీలు

మొత్తం చూపించు
Advertisements