ఎయిర్టెల్ వినియోగదారులకు శుభవార్త...ఇక ఈ స్మార్ట్ ఫోన్లలో ఫ్రీ-WiFi కాలింగ్

బై Raja Pullagura | అప్‌డేట్ చేయబడింది Mar 09 2020
Slide 1 - ఎయిర్టెల్ వినియోగదారులకు శుభవార్త...ఇక ఈ స్మార్ట్ ఫోన్లలో ఫ్రీ-WiFi కాలింగ్

ఇటీవల, ఎయిర్టెల్ తన వినియీగదారులకు ఉచిత కాలింగ్ కోసం సరైన ప్రత్యామ్నాయ మార్గాన్ని తీసుకోచ్చింది. అదే, ఈ VoWiFi కాలింగ్. ఎయిర్టెల్ వినియోగదారులు ఈ VoWiFi ఫీచరును ఉపయోగించడానికి, VoWiFi ని ఆన్ చేసి వైఫై నెట్‌ వర్క్‌ లో కనెక్టయ్యి ఉండాలి. ఈ సేవ భారతదేశంలోని మొత్తం ఎయిర్టెల్ చందాదారుల కోసం ఏదైనా బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌లో ఉపయోగించవచ్చు. 

ఈ VoWiFi కాలింగ్ ఉపయోగించడం కోసం, వినియోగదారులకు దీనికి అనుకూలమైన ఫోన్ మరియు స్థిరమైన Wi-Fi కనెక్షన్ అవసరం. ప్రస్తుతం, ఈ VoWiFi సేవ ఎయిర్టెల్ కోసం 100 పైగా హ్యాండ్‌ సెట్లల్లో పనిచేస్తుంది. ఈ ఫోన్ల పూర్తి లిస్ట్ ఇక్కడ చూడండి మరియు మీ వద్ద ఈ ఫోన్ ఉన్నట్లయితే, మీరు ఉచితంగా రోజంతా కాలింగ్ చేసుకోవచ్చు.

Slide 2 - ఎయిర్టెల్ వినియోగదారులకు శుభవార్త...ఇక ఈ స్మార్ట్ ఫోన్లలో ఫ్రీ-WiFi కాలింగ్

1. Apple iPhone

ఆపిల్ ఐఫోన్ విషయానికి వస్తే, ఆపిల్ యొక్క Iphone 6 సిరీస్ నుండి ఆపై వచ్చిన  అని సిరీస్ ఫోన్లలో ఈ wifi కాలింగ్ పనిచేస్తుంది.  ఐఫోన్ 6s, ఐఫోన్ 6s ప్లస్, ఐఫోన్ 7, ఐఫోన్ 6 ప్లస్, ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్, ఐఫోన్ X, ఐఫోన్ XR, ఐఫోన్ XS, ఐఫోన్ XS మ్యాక్స్,ఐఫోన్ SE, ఐఫోన్ 11, ఐఫోన్ 11 ప్రో, ఐఫోన్ X ప్రో మ్యాక్స్,

Slide 3 - ఎయిర్టెల్ వినియోగదారులకు శుభవార్త...ఇక ఈ స్మార్ట్ ఫోన్లలో ఫ్రీ-WiFi కాలింగ్

2. OnePlus Phones

ఇక వన్‌ ప్లస్ బ్రాండ్ ఫోన్ల గురించి చర్చిస్తే, వన్‌ ప్లస్ యొక్క 6 ఫోన్లు ఈ జాబితాలో ఉంచబడ్డాయి. ఈ జాబితాలో  వన్‌ ప్లస్ 7 మొబైల్ ఫోన్లతో మొదలవుతుంది. ఇందులో వన్‌ ప్లస్ 7, వన్ ప్లస్ 7 ప్రో, వన్ ప్లస్ 7 టి, వన్ ప్లస్ 7 టి ప్రో, వన్ ప్లస్ 6, వన్ ప్లస్ 6 టి మొదలైనవి ఉన్నాయి. 

Slide 4 - ఎయిర్టెల్ వినియోగదారులకు శుభవార్త...ఇక ఈ స్మార్ట్ ఫోన్లలో ఫ్రీ-WiFi కాలింగ్

3. Xiaomi Phones

ఇక షావోమి బ్రాండ్ యొక్క స్మార్ట్ ఫోన్ల విషయానికి వస్తే,  రెడ్మి కె 20, రెడ్మి కె 20 ప్రో, పోకో ఎఫ్ 1, రెడ్మి 7, రెడ్మి 7A, రెడ్మి నోట్ 7 ప్రో, రెడ్మి Y3, రెడ్మి నోట్ 8 సహా షావోమికి చెందిన 7 స్మార్ట్‌ ఫోన్లు ఈ జాబితాలో ఉన్నాయి. 

Slide 5 - ఎయిర్టెల్ వినియోగదారులకు శుభవార్త...ఇక ఈ స్మార్ట్ ఫోన్లలో ఫ్రీ-WiFi కాలింగ్

4. Samsung Phones

ఎయిర్టెల్ యొక్క ఉచిత WiFi కాలింగ్ తో పనిచేసే, సుమారు 14 శామ్సంగ్ స్మార్ట్‌ ఫోన్లు ఈ జాబితాలో చేర్చబడ్డాయి. 

 ఈ జాబితాలోని శామ్సంగ్ ఫోన్లు : శామ్సంగ్ గెలాక్సీ J 6, A 10 s , ఆన్ 6, M 30s, S10, S 10 +, S 10 e, M 20, నోట్ 10, నోట్ 10 లైట్, నోట్ 9, నోట్ 10+, M30, A30s , A50S ఈ జాబితాలో భాగంగా వున్నాయి.

Slide 6 - ఎయిర్టెల్ వినియోగదారులకు శుభవార్త...ఇక ఈ స్మార్ట్ ఫోన్లలో ఫ్రీ-WiFi కాలింగ్

5. Infinix Smart Phones 

ఇక బడ్జెట్ స్మార్ట్ ఫోన్ తయారీదారు అయిన ఇన్ఫినిక్స్ యొక్క  ఫోన్ల విషయానికి వస్తే 9 ఫోన్లు ఈ సౌకర్యంతో ఉంటాయి.

అవి : హాట్ 8, S 5 లైట్, S 5 ప్రో, స్మార్ట్ 3, స్మార్ట్ 2, నోట్ 5, S 4, హాట్ 7, హాట్ 8, మొదలైన 9 ఫోన్లు ఈ WiFi ఉచిత కాలింగ్ స్మార్ట్ ఫోన్ జాబితాలో ఉన్నాయి.

Slide 7 - ఎయిర్టెల్ వినియోగదారులకు శుభవార్త...ఇక ఈ స్మార్ట్ ఫోన్లలో ఫ్రీ-WiFi కాలింగ్

6. Tecno Phones

ఇది కాకుండా, టెక్నో మొదలైన బ్రాండ్ల గురించి మాట్లాడితే ఈ బ్రాండ్ యొక్క 8 ఫోన్లు ఈ జాబితాలో వున్నాయి.

అవి : ఫాంటమ్ 9, స్పార్క్ గో ప్లస్, స్పార్క్ గో, స్పార్క్ ఎయిర్, స్పార్క్ 4 (KC2), స్పార్క్ 4(KC2J), కామోన్ 12 ఎయిర్, స్పార్క్ పవర్ మొదలైనవి. 

Slide 8 - ఎయిర్టెల్ వినియోగదారులకు శుభవార్త...ఇక ఈ స్మార్ట్ ఫోన్లలో ఫ్రీ-WiFi కాలింగ్

7. MobiStar Phones

మోబి స్టార్ యొక్క 6 స్మార్ట్ ఫోన్లు కూడా ఈ జాబితాలో చేర్చబడ్డాయి, వీటిని మీరు ఇక్కడ చూడవచ్చు

అవి : మొబిస్టార్ C 1, C 1 లైట్, C 1 షైన్, ఇ 1 సెల్ఫీ, ఎక్స్ 1 నోచ్. 

Slide 9 - ఎయిర్టెల్ వినియోగదారులకు శుభవార్త...ఇక ఈ స్మార్ట్ ఫోన్లలో ఫ్రీ-WiFi కాలింగ్

8. Panasonic Phones

పానాసోనిక్ నుండి వచ్చిన 4 ఫోన్లు ఈ జాబితాలో వున్నాయి.

అవి : పానాసోనిక్ P100, పానాసోనిక్ ఎల్యూగా రే 700, పానాసోనిక్ P95 మరియు పానాసోనిక్ P85 NXT        

Slide 10 - ఎయిర్టెల్ వినియోగదారులకు శుభవార్త...ఇక ఈ స్మార్ట్ ఫోన్లలో ఫ్రీ-WiFi కాలింగ్

9. Vivo Phones

ఈ ఎయిర్టెల్ ఉచిత wifi కాలింగ్ సౌకర్యంతో పనిచేసే వాటిలో వివో బ్రాండ్ కి సంబంధించి కేవలం రెండు స్మార్ట్ ఫోన్లు మాత్రమే ఉన్నాయి.

అవి : వివో V15 ప్రో మరియు వివో V17        

Slide 11 - ఎయిర్టెల్ వినియోగదారులకు శుభవార్త...ఇక ఈ స్మార్ట్ ఫోన్లలో ఫ్రీ-WiFi కాలింగ్

10. CoolPad Phones

కూల్‌ప్యాడ్ నుండి కూడా 5 స్మార్ట్ ఫోన్లు ఈ ఎయిర్టెల్ WiFi కాలింగ్ సౌకర్యంతో పనిచేస్తాయి

అవి : కూల్‌ప్యాడ్ కూల్ 3, కూల్ 5, నోట్ 5, మెగా 5 సి, నోట్ 5 లైట్.

Slide 12 - ఎయిర్టెల్ వినియోగదారులకు శుభవార్త...ఇక ఈ స్మార్ట్ ఫోన్లలో ఫ్రీ-WiFi కాలింగ్

11. Micromax Phones

మైక్రోమ్యాక్స్ నుండి కూడా కొన్ని స్మార్ట్ ఫోన్లు ఈ ఎయిర్టెల్ WiFi కాలింగ్ సౌకర్యంతో పనిచేస్తాయి

అవి : మైక్రోమ్యాక్స్ ఇన్ఫినిటీ N12, మైక్రోమ్యాక్స్ N8216, మైక్రోమ్యాక్స్ B5 మొదలైన 3 స్మార్ట్ ఫోన్లు వున్నాయి.

Slide 13 - ఎయిర్టెల్ వినియోగదారులకు శుభవార్త...ఇక ఈ స్మార్ట్ ఫోన్లలో ఫ్రీ-WiFi కాలింగ్

12. OPPO

ఒప్పో నుండి కూడా కేవలం 1 స్మార్ట్ ఫోన్ మాత్రమే ఈ ఎయిర్టెల్ WiFi కాలింగ్ సౌకర్యంతో వస్తున్నట్లు ఎయిర్టెల్ తన జాబితాలో  లిస్ట్ చేసింది.  

అవి : OPPO F15 

Slide 14 - ఎయిర్టెల్ వినియోగదారులకు శుభవార్త...ఇక ఈ స్మార్ట్ ఫోన్లలో ఫ్రీ-WiFi కాలింగ్

13. Gionee Phones

జియోనీ నుండి కూడా 2 స్మార్ట్ ఫోన్లు  ఈ ఎయిర్టెల్ WiFi కాలింగ్ సౌకర్యంతో వస్తున్నట్లు ఎయిర్టెల్ తన జాబితాలో లిస్ట్ చేసింది.  

అవి :  జియోనీ F205 ప్రో మరియు జియోనీ F103 ప్రో    

Slide 15 - ఎయిర్టెల్ వినియోగదారులకు శుభవార్త...ఇక ఈ స్మార్ట్ ఫోన్లలో ఫ్రీ-WiFi కాలింగ్

14. Spice Phones

ఒప్పో నుండి కూడా కేవలం 2 స్మార్ట్ ఫోన్స్ మాత్రమే ఈ ఎయిర్టెల్ WiFi కాలింగ్ సౌకర్యంతో వస్తున్నట్లు ఎయిర్టెల్ తన జాబితాలో లిస్ట్ చేసింది.  

అవి : స్పైస్ F311 మరియు స్పైస్ M5353    

Slide 16 - ఎయిర్టెల్ వినియోగదారులకు శుభవార్త...ఇక ఈ స్మార్ట్ ఫోన్లలో ఫ్రీ-WiFi కాలింగ్

15. Xolo Phones

జోలో నుండి కూడా కేవలం 1 స్మార్ట్ ఫోన్ మాత్రమే ఈ ఎయిర్టెల్ WiFi కాలింగ్ సౌకర్యంతో వస్తున్నట్లు ఎయిర్టెల్ తన జాబితాలో లిస్ట్ చేసింది.  

అవి : XOLO ZX   

Slide 17 - ఎయిర్టెల్ వినియోగదారులకు శుభవార్త...ఇక ఈ స్మార్ట్ ఫోన్లలో ఫ్రీ-WiFi కాలింగ్

16. itel Phones

ఐటెల్ నుండి కూడా కేవలం 1 స్మార్ట్ ఫోన్ మాత్రమే ఈ ఎయిర్టెల్ WiFi కాలింగ్ సౌకర్యంతో వస్తున్నట్లు ఎయిర్టెల్ తన జాబితాలో లిస్ట్ చేసింది.  

అవి : ఐటెల్ A46  

సంభందిత /సరికొత్త ఫోటో స్టోరీలు

మొత్తం చూపించు
Advertisements

పాపులర్ ఫోటో స్టోరీలు

మొత్తం చూపించు
Advertisements

హాట్ డీల్స్

మొత్తం చూపించు
Advertisements

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.

DMCA.com Protection Status