30000 వేల లోపు లభించే ల్యాప్టాప్ లు....

బై Santhoshi | అప్‌డేట్ చేయబడింది Jan 29 2018
Slide 1 - 30000 వేల లోపు లభించే ల్యాప్టాప్ లు....

అయితే వివిధ మార్కెట్లలో వేర్వేరు ల్యాప్టాప్లు వివిధ ధరలలో ఉన్నాయి. కానీ  ఒక లాప్టాప్ ఎంచుకోనే సమయం లో మనకు కొంచెం  కష్టం అవుతుంది. మీరు మీ కోసం 30000 రూపాయల విలువైన ల్యాప్టాప్ ని  కొనుగోలు చేయాలనుకుంటే అప్పుడు ఈ లిస్ట్  మీకు ఉపయోగపడవచ్చు. మీ సమస్యను సులభతరం చేయడానికి ఈ లిస్ట్ ను తయారు చేసాము,  రూ. 30000 ధరతో లభించే ల్యాప్టాప్లు గల ఈ లిస్ట్  పరిశీలించి  మరియు ఈ పరిధిలో ఎన్ని బ్రాండ్లు ల్యాప్టాప్లు  ఉన్నాయో చూడండి.

Slide 2 - 30000 వేల లోపు లభించే ల్యాప్టాప్ లు....

HP 15q-by002ax (2TZ85PA) Notebook
 ధర : Rs. 26,990
స్పెసిఫికేషన్ : 

స్క్రీన్ సైజ్ : 15.6 ఇంచెస్ , 1366 x 768 పిక్సల్స్ 
ప్రోసెసర్ : AMD APU డ్యూయల్ కోర్  A9
RAM : 4 GB DDR4 
హార్డ్ డిస్క్ : 1 TB 
గ్రాఫిక్ కార్డ్ : 2 GB AMD 
OS:  విండోస్  10 

Slide 3 - 30000 వేల లోపు లభించే ల్యాప్టాప్ లు....

Lenovo Ideapad 320E (80XH01GEIN) Laptop
ధర : Rs. 25,490
స్పెక్స్ : 

స్క్రీన్ సైజ్ : 15.6 ఇంచెస్ , 1366 x 768 పిక్సల్ 
ప్రోసెసర్ : ఇంటెల్ కోర్  A9 i3 6th జెనెరేషన్ 
RAM : 4 GB DDR4 
హార్డ్ డిస్క్ : 1 TB 
గ్రాఫిక్ కార్డ్ : ఇంటెల్ ఇంటిగ్రేటెడ్  HD గ్రాఫిక్ 
OS: DOS

Slide 4 - 30000 వేల లోపు లభించే ల్యాప్టాప్ లు....


HP 15-bs542tu Notebook
ధర : Rs. 29,180
స్పెక్స్ : 

డిస్ప్లే : 15.6 ఇంచెస్ , 1366 x 768 పిక్సల్ 
ప్రోసెసర్ :ఇంటెల్ కోర్  i3 6th జెనెరేషన్ 
RAM : 4 GB DDR4    
హార్డ్ డిస్క్ : 1 TB 
OS: DOS

Slide 5 - 30000 వేల లోపు లభించే ల్యాప్టాప్ లు....


Dell Inspiron 3467 Laptop
ధర : Rs. 25,990
స్పెక్స్ : 

డిస్ప్లే : 14 ఇంచ్ , 1366 x 768 పిక్సల్ 
ప్రోసెసర్ : ఇంటెల్ కోర్ i3 6th జెనెరేషన్ 
RAM : 4 GB DDR4
హార్డ్ డిస్క్ : 1 TB 
గ్రాఫిక్ కార్డ్  : ఇంటెల్  HDగ్రాఫిక్  520
OS: లీనక్స్ 

Slide 6 - 30000 వేల లోపు లభించే ల్యాప్టాప్ లు....

Asus X541UA-DM1232T Laptop
ధర: రూ. 29940
స్పెక్స్ :

డిస్ప్లే : 15.6 అంగుళాలు, 1080 x 1920 పిక్సెల్
ప్రాసెసర్: ఇంటెల్ కోర్ i3 7 వ జెనరేషన్ 
RAM: 4 GB DDR4
హార్డ్ డిస్క్: 1 TB
OS: విండోస్ 10

Slide 7 - 30000 వేల లోపు లభించే ల్యాప్టాప్ లు....

Lenovo Ideapad 320 Laptop
ధర: రూ. 28,890
స్పెక్స్ :

డిస్ప్లే : 15.6 అంగుళాలు, 1366 x 768 పిక్సెల్స్
ప్రాసెసర్: ఇంటెల్ కోర్ i3 6 వజెనెరేషన్ 
RAM: 4 GB DDR4
హార్డ్ డిస్క్: 1 TB
OS: విండోస్ 10

Slide 8 - 30000 వేల లోపు లభించే ల్యాప్టాప్ లు....

HP 15-BG004AU Notebook
ధర: రూ. 23,990
స్పెక్స్ :

 డిస్ప్లే : 15.6 అంగుళాలు, 1366 x 768 పిక్సెల్స్
ప్రాసెసర్: AMD APU క్వాడ్ కోర్ A8
RAM: 4 GB DDR3
హార్డ్ డిస్క్: 1 TB
OS: విండోస్ 10

Slide 9 - 30000 వేల లోపు లభించే ల్యాప్టాప్ లు....

Lenovo Ideapad 320E (80XH01GKIN) Laptop
ధర: రూ. 25,499
స్పెక్స్ :

డిస్ప్లే : 15.6 అంగుళాలు, 1366 x 768 పిక్సెల్స్
ప్రాసెసర్: ఇంటెల్ కోర్ i3 6 వ జెనెరేషన్ 
RAM: 4 GB DDR4
హార్డ్ డిస్క్: 1 TB
గ్రాఫిక్ కార్డ్: ఇంటెల్ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ 520
OS: DOS

Slide 10 - 30000 వేల లోపు లభించే ల్యాప్టాప్ లు....

Lenovo Ideapad 310 (80SM01EWIH) Laptop
ధర: రూ .24,990
స్పెక్స్ :

డిస్ప్లే : 15.6 అంగుళాలు, 1366 x 768 పిక్సెల్స్
ప్రాసెసర్: ఇంటెల్ కోర్ i3 6 వ జెనెరేషన్ 
RAM: 4 GB DDR4
హార్డ్ డిస్క్: 1 TB
OS: DOS

Slide 11 - 30000 వేల లోపు లభించే ల్యాప్టాప్ లు....

Acer Aspire ES1-572 (NX.GKQSI.001) Laptop

ధర: రూ. 24949
స్పెక్స్ :

డిస్ప్లే : 15.6 అంగుళాలు, 1366 x 768 పిక్సెల్స్
ప్రాసెసర్: ఇంటెల్ కోర్ i3 6 వ జెనెరేషన్ 
RAM: 4 GB DDR4
హార్డ్ డిస్క్: 1 TB
గ్రాఫిక్ కార్డ్: ఇంటెల్ HD
OS: Linux

Slide 12 - 30000 వేల లోపు లభించే ల్యాప్టాప్ లు....

Dell Inspiron 3567 Notebook
ధర: రూ. 28,999
స్పెక్స్ :

డిస్ప్లే : 15.6 అంగుళాలు, 1366 x 786 పిక్సెల్స్
ప్రాసెసర్: ఇంటెల్ కోర్ i3 6 వ జెనెరేషన్ 
RAM: 4 GB DDR4
హార్డ్ డిస్క్: 1 TB
గ్రాఫిక్ కార్డ్: ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్
OS: DOS

Slide 13 - 30000 వేల లోపు లభించే ల్యాప్టాప్ లు....

Asus Vivobook X541UA-DM1358D Laptop
ధర: రూ. 27,900
స్పెక్స్ :

స్క్రీన్ సైజు: 15.6 అంగుళాలు, 1920 x 1080p
ప్రాసెసర్: ఇంటెల్ కోర్ i3 7 వ జెనెరేషన్ 
RAM: 4 GB DDR4
హార్డ్ డిస్క్: 1 TB
OS: DOS

Slide 14 - 30000 వేల లోపు లభించే ల్యాప్టాప్ లు....

Lenovo Ideapad 320 (80XH01JFIN) Laptop
ధర: రూ. 26490
స్పెక్స్ :

స్క్రీన్ పరిమాణం: 15.6 అంగుళాలు, 1366 x 768 పిక్సెల్స్
ప్రాసెసర్: ఇంటెల్ కోర్ i3 6 వ జెనెరేషన్ 
RAM: 4 GB DDR4
హార్డ్ డిస్క్: 1 TB
గ్రాఫిక్ కార్డ్: ఇంటెల్ HD గ్రాఫిక్స్ 520
OS: DOS

Slide 15 - 30000 వేల లోపు లభించే ల్యాప్టాప్ లు....

Lenovo Ideapad 110 (80TJ00BNIH) Laptop
ధర: రూ. 28190
స్పెక్స్ :

స్క్రీన్ పరిమాణం: 15.6 అంగుళాలు, 1366 x 768 పిక్సెల్స్
ప్రాసెసర్: AMD APU క్వాడ్ కోర్ A8 6 వ జెనెరేషన్ 
RAM: 8 GB
హార్డ్ డిస్క్: 1 TB
గ్రాఫిక్ కార్డు: 2 GB AMD
OS: DOS

Slide 16 - 30000 వేల లోపు లభించే ల్యాప్టాప్ లు....

Asus X541UJ-GO459 Notebook
ధర: రూ. 29,990
స్పెక్స్ :

స్క్రీన్ పరిమాణం: 15.6 అంగుళాలు, 1366 x 768 పిక్సెల్స్
ప్రాసెసర్: ఇంటెల్ కోర్ i3 6 వ జెనెరేషన్ 
RAM: 4 GB DDR4
హార్డ్ డిస్క్: 1 TB
గ్రాఫిక్ కార్డు: 2 GB NVIDIA

Slide 17 - 30000 వేల లోపు లభించే ల్యాప్టాప్ లు....


Lenovo Ideapad 110 (80TR002XIH) Laptop
ధర: రూ. 28490
స్పెక్స్ :

స్క్రీన్ పరిమాణం: 15.6 అంగుళాలు, 1366 x 768 పిక్సెల్స్
ప్రాసెసర్: AMD APU డ్యూయల్  కోర్ A9 7 వ జెనెరేషన్ 
RAM: 8 GB DDR3
హార్డ్ డిస్క్: 1 TB
గ్రాఫిక్ కార్డు: 2 GB AMD
OS: DOS

Slide 18 - 30000 వేల లోపు లభించే ల్యాప్టాప్ లు....

HP Imprint 15Q-BU007TU Laptop
ధర: రూ. 27490
స్పెక్స్ :

స్క్రీన్ పరిమాణం: 15.6 అంగుళాలు, 1366 x 768 పిక్సెల్స్
ప్రాసెసర్: ఇంటెల్ కోర్ i3 6 వ జెనెరేషన్ 
RAM: 4 GB DDR4
హార్డ్ డిస్క్: 1 TB
OS: DOS

Slide 19 - 30000 వేల లోపు లభించే ల్యాప్టాప్ లు....

Asus X541U-DM846D Laptop
ధర: రూ. 26889
స్పెక్స్ :

స్క్రీన్ సైజు: 15.6 అంగుళాలు
ప్రాసెసర్: ఇంటెల్ కోర్ i3 6 వ జెనెరేషన్ 
RAM: 4 GB DDR4
హార్డ్ డిస్క్: 1 TB
OS: DOS

Slide 20 - 30000 వేల లోపు లభించే ల్యాప్టాప్ లు....

HP Pavilion 11-AB005TU Laptop
ధర : Rs. 26,500
స్పెక్స్ : 

డిస్ప్లే : 15.6  ఇంచ్ , 1366 x 768 పిక్సల్ 
ప్రోసెసర్ : AMD APU క్వాడ్ కోర్ A8
RAM : 4 GB DDR3
హార్డ్ డిస్క్ : 1 TB 
OS:విండోస్  10

సంభందిత /సరికొత్త ఫోటో స్టోరీలు

మొత్తం చూపించు
Advertisements

పాపులర్ ఫోటో స్టోరీలు

మొత్తం చూపించు
Advertisements

హాట్ డీల్స్

మొత్తం చూపించు
Advertisements

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.

DMCA.com Protection Status