జియో కస్టమర్లకు శుభవార్త ! ఇక ఈ ఫోన్లలో WiFi కాలింగ్

బై Raja Pullagura | అప్‌డేట్ చేయబడింది Apr 23 2020
Slide 1 - జియో కస్టమర్లకు శుభవార్త ! ఇక ఈ ఫోన్లలో WiFi కాలింగ్

రిలయన్స్ జియో వినియోగదారులకు శుభవార్త. ఇటీవల, జియో తన వినియోగదారులకు VoWiFi ఫీచరును ప్రకటించింది. ఈ ఫీచరుతో Wi Fi ద్వారా అన్లిమిటెడ్ కాలింగ్ ఉచితంగా చేసుకునే వీలును కల్పిస్తోంది. అయితే, ఉచిత కాలింగ్ చేసుకోవడానికి అందరికి వీలుండదు. ఎందుకంటే, దీన్ని ఉపయోగించడానికి, VoWiFi ని ఆన్ చేసి WiFi నెట్‌ వర్క్‌ కి కనెక్టయ్యి ఉండాలి. ఈ సేవ భారతదేశంలోని అన్ని జియో చందాదారుల కోసం ఏదైనా బ్రాడ్‌ బ్యాండ్ కనెక్షన్‌ తో ఉపయోగించవచ్చు. 

ఈ VoWiFi కాలింగ్ ఉపయోగించడం కోసం, వినియోగదారులకు దీనికి అనుకూలమైన ఫోన్ మరియు స్థిరమైన Wi-Fi కనెక్షన్ అవసరం. ప్రస్తుతం, ఈ VoWiFi సర్వీస్ 150 హ్యాండ్‌ సెట్లల్లో పనిచేస్తునట్లు జియో తెలిపింది. ఈ ఫోన్ల పూర్తి లిస్ట్ ఇక్కడ చూడండి మరియు మీ వద్ద ఈ ఫోన్ ఉన్నట్లయితే, మీరు ఉచితంగా రోజంతా కాలింగ్ చేసుకోవచ్చు.

Slide 2 - జియో కస్టమర్లకు శుభవార్త ! ఇక ఈ ఫోన్లలో WiFi కాలింగ్

1.VIVO Phones

వివో ఫోన్ల విషయానికి వస్తే, వివో యొక్క 20 ఫోన్లు జియో యొక్క ఈ ఫ్రీ wifi కాలింగ్ కి అనుకూలిస్తాయి.

అవి : U20, S1 ప్రో, V9, V9 ప్రో, V11, V11 ప్రో, V15, V15 ప్రో, V17, Y91i, Y12,Y15, Y17, Y81,Y81i, Y91, Y91 (1811),Y93, Y95 మరియు వివొ Z1 ప్రో స్మార్ట్ ఫోన్లు.   

Slide 3 - జియో కస్టమర్లకు శుభవార్త ! ఇక ఈ ఫోన్లలో WiFi కాలింగ్

2.Xiaomi Phones

ఇక ఇండియాలో ఎక్కువ ఫోన్లను అమ్ముడు చేస్తున్న షావోమి విషయానికి వస్తే, ఈ బ్రాండ్ లి సంబంధించిన 9 ఫోన్లు ఈ కాలింగ్ కి అనుకూలిస్తాయి.

అవి : F6L(రెడ్మి 7), రెడ్మి 7,రెడ్మి 7A, పోకో F1, రెడ్మి K20, రెడ్మి K20 ప్రో, రెడ్మి నోట్ 7 ప్రో, రెడ్మి నోట్ 8 ప్రో మరియు రెడ్మి Y3.           

Slide 4 - జియో కస్టమర్లకు శుభవార్త ! ఇక ఈ ఫోన్లలో WiFi కాలింగ్

3. Samsung Phones

ఇక శామ్సంగ్ విషయానికి వస్తే, ఈ జాబితాలో అత్యధికంగా ఫోన్లను కలిగిన మొబైల్ ఫోన్ తయారీదారుగా శామ్సంగ్ నిలుస్తుంది. ఎందుకంటే, శామ్సంగ్ యొక్క 82 ఫోన్లు ఈ జాబితాలో వున్నాయి.

S సిరీస్ : S 10, S 10e, S 10 ప్లస్, S9, S9 ప్లస్, S8, Sప్లస్, S7, S7 ఎడ్జ్, S6, S ఎడ్జ్, S 6  ఎడ్జ్ ప్లస్,       

గెలాక్సీ నోట్ సిరీస్ :  నోట్ 10, నోట్ 10 ప్లస్, నోట్ 9, నోట్ 8, నోట్ 5,  నోట్ 5 డ్యూస్, నోట్ ఎడ్జ్, నోట్ 4          

ON సిరీస్ : ఆన్ మాక్స్, ఆన్ nxt, ఆన్ 8(2018), ఆన్ 7 ప్రైమ్, ఆన్ 7 ప్రో, ఆన్ 6, ఆన్ 5 ప్రో

A సిరీస్ : A 80, A 70, A 70 s, A 50, A 50s, A 30, A 30s, A 20, A 20s, A 10, A 10s, A 9 ప్రో, A 9, A 8, A 8 ప్లస్, A 8 స్టార్, A 7(2016), A 7(2018), A 7(A700FD), A6, A6 ప్లస్, A 7(2017), A 7(2016) మరియు A5

Slide 5 - జియో కస్టమర్లకు శుభవార్త ! ఇక ఈ ఫోన్లలో WiFi కాలింగ్

4.Samsung Phones

M సిరీస్ : M 40, M 30, M 30s, M 20, M 10 మరియు M 10s

C సిరీస్ : C 9 ప్రో, C 7 ప్రో,  Core ప్రైమ్ 4G

J సిరీస్ : J8, J7, J7 మ్యాక్స్ , J7 ప్రైమ్ , J7 ప్రైమ్ 2, J7 nxt , J7  ప్రో, J7 Duos, J7 (2016),J6, J6 ప్లస్ , J5, J5 (2016), J5 ప్రైమ్ (16GB), J4, J4 ప్లస్, J3 (2016), J3 ప్రో, J2(2018), J2 ప్రో (2016), J2 (హైబ్రిడ్ ట్రే-DD), J2, J2 ఏస్ మరియు J1 4G    

Slide 6 - జియో కస్టమర్లకు శుభవార్త ! ఇక ఈ ఫోన్లలో WiFi కాలింగ్

5.Apple iPhone

ఆపిల్ ఐఫోన్ విషయానికి వస్తే, ఆపిల్ యొక్క Iphone 6 సిరీస్ నుండి ఆపై వచ్చిన  అని సిరీస్ ఫోన్లలో ఈ wifi కాలింగ్ పనిచేస్తుంది.  ఐఫోన్ 6s, ఐఫోన్ 6s ప్లస్, ఐఫోన్ 7, ఐఫోన్ 6 ప్లస్, ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్, ఐఫోన్ X, ఐఫోన్ XR, ఐఫోన్ XS, ఐఫోన్ XS మ్యాక్స్,ఐఫోన్ SE, ఐఫోన్ 11, ఐఫోన్ 11 ప్రో, ఐఫోన్ X ప్రో మ్యాక్స్,   

Slide 7 - జియో కస్టమర్లకు శుభవార్త ! ఇక ఈ ఫోన్లలో WiFi కాలింగ్

6.Google Phones

ఇక గూగుల్ నుండి వచ్చిన ప్రీమియం ఫోన్లయినటువంటి, గూగుల్ పిక్సెల్ 3, పిక్సెల్ 3XL, గూగుల్ పిక్సెల్ 3a, గూగుల్ పిక్సెల్ 3a XL వంటి 4 ఫోన్లలో ఈ ఉచిత WiFi కాలింగ్ సౌకర్యం అందుబాటులో ఉంది.      

Slide 8 - జియో కస్టమర్లకు శుభవార్త ! ఇక ఈ ఫోన్లలో WiFi కాలింగ్

7.Infinix Smart Phones 

బడ్జెట్ స్మార్ట్ ఫోన్ తయారీదారు అయిన ఇన్ఫినిక్స్ యొక్క  హాట్ 8, ఎస్ 5 లైట్, ఎస్ 5 ప్రో , స్మార్ట్ 3 ప్లస్, నోట్ 5, S 4, స్మార్ట్ 3, హాట్ 7 ప్రో, హాట్ 7 ప్రో, హాట్ S3, హాట్ S3X, X57B,X604  మొదలైన 13 ఫోన్లు ఈ WiFi ఉచిత కాలింగ్ స్మార్ట్ ఫోన్ జాబితాలో ఉన్నాయి.

Slide 9 - జియో కస్టమర్లకు శుభవార్త ! ఇక ఈ ఫోన్లలో WiFi కాలింగ్

8.Tecno Phones

టెక్నో మొదలైన బ్రాండ్ల గురించి మాట్లాడితే, ,కామోన్ 15, కామోన్ 15 ప్రో, కామోన్ 12 ఎయిర్,  ఫాంటమ్ 9, కెమోన్ KC2, కెమోన్ i ఎస్ 2X, కెమోన్ i ట్విన్,కెమోన్ i 4X, కెమోన్ i ఎస్ 2,  కెమోన్ i4, కెమోన్ i స్కై 3,KC2J,  స్పార్క్ 4 ఎయిర్, ఫాంటమ్ 9, స్పార్క్ 4 లైట్ మరియు  స్పార్క్ గో వాటి ఫోన్లు ఉన్నాయి.

Slide 10 - జియో కస్టమర్లకు శుభవార్త ! ఇక ఈ ఫోన్లలో WiFi కాలింగ్

9. CoolPad Phones

కూల్ ప్యాడ్ ఫోన్ల విషయానికి వస్తే, ఈ బ్రాడ్ కి సంబంధించి కేవలం 3 ఫోన్లలో మాత్రమే ఈ ఉచిత WiFi కాలింగ్ పనిచేస్తుంది అవి : కూల్ ప్లే 6, మెగా 5, మెగా 5c           

Slide 11 - జియో కస్టమర్లకు శుభవార్త ! ఇక ఈ ఫోన్లలో WiFi కాలింగ్

10.LAVA Phones

లావా నుండి 7 ఫోన్లు ఈ జియో wifi కాలింగ్ సౌకర్యంతో పనిచేస్తాయి. అవి : Z60s, Z61, Z40,Z71,Z62, Z92,Z81 2GB ఫోన్లు

Slide 12 - జియో కస్టమర్లకు శుభవార్త ! ఇక ఈ ఫోన్లలో WiFi కాలింగ్

11.Motorola మరియు MobiStar Phones

మోబి స్టార్ యొక్క 4 ఫోన్లలో మరియు మోటోరోలా నుండి 1 ఫోనులో  ఈ సౌకర్యం అందుబాటులో వుంది.

మోబి స్టార్ :  C1, C షైన్, C2, X1 నోచ్ మరియు X1 సెల్ఫీ 

మోటోరోలా : Moto G6

Slide 13 - జియో కస్టమర్లకు శుభవార్త ! ఇక ఈ ఫోన్లలో WiFi కాలింగ్

12.itel Phones

ఐటెల్ సంస్థ నుండి కేవలం 2 ఫోన్లు మాత్రమే ఈ జాబితాలో వున్నాయి.  అవి : A46, S42 ఫోన్లు 

సంభందిత /సరికొత్త ఫోటో స్టోరీలు

మొత్తం చూపించు
Advertisements

పాపులర్ ఫోటో స్టోరీలు

మొత్తం చూపించు
Advertisements

హాట్ డీల్స్

మొత్తం చూపించు
Advertisements

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.

DMCA.com Protection Status