జియో vs BSNL vs Airtel vs వోడాఫోన్ vs ఐడియా : లేటెస్ట్ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్

బై Raja Pullagura | అప్‌డేట్ చేయబడింది Dec 06 2019
జియో vs BSNL vs Airtel vs వోడాఫోన్ vs ఐడియా : లేటెస్ట్ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్

ప్రస్తుతం, టెలికం రంగంలో అనేకమైన మార్పులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అన్ని ప్రధాన టెలికం సంస్థలూ కూడా తమ ప్రీపెయిడ్ ప్లాన్స్ రేట్లను అమాంతంగా  పెంచేశాయి. కానీ, వాటిలో కూడా కొంత ఊరటనిచ్చే విషయం ఏమిటంటే, పెంచిన ధరలతో పాటుగా వ్యాలిడిటీ కాలానికి సరిపడే ఉచిత ఆఫ్ నెట్ (ఇతర నెట్వర్క్) నిముషాల కాలింగ్ కూడా అందించాయి. కానీ ఆశ్చర్యకరంగా, కేవలం ప్రభుత్వరంగ టెలికం ఆపరేటర్ అయినటువంటి BSNL మాత్రమే ఎటువంటి పరిమితీలేని True Unlimited కాలింగ్ అందిస్తున్న ఏకైక ఆపరేటర్ గా నిలుస్తుంది.

అందుకోసమే, అసలు ఏ టెలికం సంస్థ ఎటువంటి ప్రయోజనాలను వారి వినియోగదారులకు అందిస్తోంది, అని కూలంకుషంగా తెలియచేస్తున్నాను. ఇక్కడ అందించిన ప్లాన్స్ అన్ని కూడా లేటెస్ట్ గా టెలికం ఆపరేటర్లు వాడుకలోకి తీసుకొచ్చిన వాటిలో బెస్ట్ అని చెప్పొచ్చు.  

జియో vs BSNL vs Airtel vs వోడాఫోన్ vs ఐడియా : లేటెస్ట్ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్

BSNL : రూ.153 ప్రీపెయిడ్ ప్లాన్    

ఈ BSNL యొక్క ప్రీపెయిడ్ ప్లాన్లతో, ఇతర టెలికం సంస్థలు విధిస్తున్న FUP లేదా ఇతర నెట్వర్క్ కాల్స్ లిమిట్ వంటి ఎటువంటి పరిమిలేకుండా, True Unlimited కాలింగ్ అందిస్తున్నఏకైక టెలికం ఆపరేటర్ గా BSNL నిలుస్తుంది. ఇక ఈ 153 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ విషయానికి వస్తే, ఈ ప్లానుతో పైన చెప్పిన విధంగా ట్రూ అన్లిమిటెడ్ కాలింగ్ మీకు దొరుకుతుంది.అలాగే, రోజువారీ 1.5 GB డేటా మరియు రోజుకు 100 SMS లు అందిస్తుంది. ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది.  ఈప్లానుతో ఢిల్లీ మరియు ముంభై సర్కిళ్లలో MTNL కి కూడా రోమింగ్ కాల్స్ చేసుకోవచ్చు. 

జియో vs BSNL vs Airtel vs వోడాఫోన్ vs ఐడియా : లేటెస్ట్ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్

BSNL : రూ.429 ప్రీపెయిడ్ ప్లాన్    

ఈ BSNL యొక్క ప్రీపెయిడ్ ప్లాన్లతో, ఇతర టెలికం సంస్థలు విధిస్తున్న FUP లేదా ఇతర నెట్వర్క్ కాల్స్ లిమిట్ వంటి ఎటువంటి పరిమిలేకుండా, True Unlimited కాలింగ్ అందిస్తున్నఏకైక టెలికం ఆపరేటర్ గా BSNL నిలుస్తుంది. ఇక ఈ 429 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ విషయానికి వస్తే, ఈ ప్లానుతో పైన చెప్పిన విధంగా ట్రూ అన్లిమిటెడ్ కాలింగ్ మీకు దొరుకుతుంది.అలాగే, రోజువారీ 2 GB డేటా మరియు రోజుకు 100 SMS లు అందిస్తుంది. ఈ ప్లాన్ 81 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈప్లానుతో ఢిల్లీ మరియు ముంభై సర్కిళ్లలో MTNL కి కూడా రోమింగ్ కాల్స్ చేసుకోవచ్చు.    

జియో vs BSNL vs Airtel vs వోడాఫోన్ vs ఐడియా : లేటెస్ట్ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్

BSNL : రూ.899 ప్రీపెయిడ్ ప్లాన్    

ఈ BSNL యొక్క ఈ ప్రీపెయిడ్ ప్లానుతో, ఏకంగా 6 నెలల వరకూ True Unlimited కాలింగ్ అందిస్తున్నఏకైక టెలికం ఆపరేటర్ గా BSNL నిలుస్తుంది. ఇక విషయానికి వస్తే, ఈ ప్లానుతో పైన చెప్పిన విధంగా ట్రూ అన్లిమిటెడ్ కాలింగ్ మీకు దొరుకుతుంది.అలాగే, రోజువారీ 3 GB డేటా మరియు రోజుకు 50 SMS లు అందిస్తుంది. ఈ ప్లాన్ 180 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. అయితే, ఈ ప్లానుతో ఢిల్లీ మరియు ముంభై సర్కిళ్లలో MTNL కి కూడా రోమింగ్ కాల్స్ చెయ్యలేరు.    

జియో vs BSNL vs Airtel vs వోడాఫోన్ vs ఐడియా : లేటెస్ట్ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్

రిలయన్స్ జియో : రూ.129 ప్రీపెయిడ్ ప్లాన్

జియో యొక్క 129 రూపాయల రీఛార్జ్ వినియోగదారులకు ఉత్తమ ప్రయోజనాలను అందిస్తుంది. ఇది మొత్తంగా 2GB డేటాతో పాటుగా జియో నుండి జియో కి అన్లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనాలతో పాటుగా ఇతర నెట్వర్క్ కాలింగ్ కోసం 1,000 నిముషాల FUP లిమిట్ తో వస్తుంది. అలాగే, మొత్తంగా 300 SMS ల పరిమితో ఉంటుంది . ఇది 28 రోజుల చెల్లుబాటుతో వస్తుంది మరియు MyJio ఆప్ లేదా రీఛార్జ్ దుకాణాలలో పొందవచ్చు.

జియో vs BSNL vs Airtel vs వోడాఫోన్ vs ఐడియా : లేటెస్ట్ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్

జియో : Rs.199  ప్రీపెయిడ్ ప్లాన్

మీరు రిలయన్స్ జియో యొక్క ఈ 199 రూపాయల రీఛార్జ్ ఒక నెలకు సరిపడే బెస్ట్ ప్లానుగా చెప్పొచ్చు. ఇది ఒక నెల రోజులకు రోజువారీ 1.5 GB డేటాతో మొత్తంగా 42GB డేటా అందిస్తుంది, అలాగే అన్లిమిటెడ్ లోకల్ మరియు ఎస్టీడీ కాల్స్ అందుబాటులో(జియో to జియో) ఉంటాయి. అధనంగా, ఇతర నెట్వర్క్ల్ కాలింగ్ కోసం 1,000 నిముషాల టాక్ టైం దొరుకుతుంది. రోజుకు కేవలం 100 SMSల పరిమితితో ఉంటుంది. ఇది 28 రోజుల చెల్లుబాటుతో వస్తుంది మరియు MyJio ఆప్ లేదా రీఛార్జ్ దుకాణాలలో పొందవచ్చు.

జియో vs BSNL vs Airtel vs వోడాఫోన్ vs ఐడియా : లేటెస్ట్ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్

జియో : Rs.249(AIO) ప్రీపెయిడ్ ప్లాన్

గేమింగ్,, మూవీస్ ఎక్కువ చూసే వారికీ జియో యొక్క ఈ 249 రూపాయల రీఛార్జ్ సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే, ఇది రోజువారీ 2GB డేటాతో మొత్తంగా 56GB డేటాతో వస్తుంది. అలాగే, అన్లిమిటెడ్ లోకల్ మరియు ఎస్టీడీ కాల్స్ (జియో to జియో) కూడా ఇందులో భాగంగా ఉంటాయి. అధనంగా, ఇతర నెట్వర్క్ల్ కాలింగ్ కోసం 1,000 నిముషాల టాక్ టైం దొరుకుతుంది. రోజుకు కేవలం 100 SMSల పరిమితితో ఉంటుంది. ఇది 28 రోజుల చెల్లుబాటుతో వస్తుంది మరియు MyJio ఆప్ లేదా రీఛార్జ్ దుకాణాలలో పొందవచ్చు.

జియో vs BSNL vs Airtel vs వోడాఫోన్ vs ఐడియా : లేటెస్ట్ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్

జియో : Rs.555 (AIO) ప్రీపెయిడ్ ప్లాన్

మూడు నెలల కోసం రీచార్జి చేయాలనుకునే వారికి, రిలయన్స్ జియో యొక్క ఈ 555 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ నిజంగా సరిగ్గా సరిపోతుంది. ఇది రోజువారీ 1.5 GB డేటాతో మొత్తంగా 126 GB డేటా అందిస్తుంది, అలాగే అన్లిమిటెడ్ లోకల్ మరియు ఎస్టీడీ కాల్స్ (జియో to జియో) అందుబాటులో ఉంటాయి. అధనంగా, ఇతర నెట్వర్క్ల్ కాలింగ్ కోసం 3,000 నిముషాల టాక్ టైం దొరుకుతుంది. రోజుకు కేవలం 100 SMSల పరిమితితో ఉంటుంది. ఇది 84 రోజులు, అంటే పూర్తిగా మూడు నెలలు చెల్లుబాటుతో వస్తుంది. దీన్ని MyJio ఆప్ లేదా రీఛార్జ్ దుకాణాలలో పొందవచ్చు.

జియో vs BSNL vs Airtel vs వోడాఫోన్ vs ఐడియా : లేటెస్ట్ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్

భారతి ఎయిర్టెల్ :  Rs.148 ప్రీపెయిడ్ ప్లాన్

ఇది ఉత్తమ ప్రయోజనాలను వినియోగదారులకు అందిస్తుంది. భారతి ఎయిర్టెల్ యొక్క రూ. 148 ప్లానుతో రీఛార్జ్ తో, రోజువారీ 1.5GB డేటా మరియు అపరిమిత లోకల్  మరియు STD కాల్స్ (ఎయిర్టెల్ to ఎయిర్టెల్) అందుతాయి. అధనంగా, ఇతర నెట్వర్క్ల్ కాలింగ్ కోసం 1,000 నిముషాల టాక్ టైం దొరుకుతుంది. అంతేకాకుండా, మొత్తంగా 2GB డేటా మరియు రోజుకు 100 SMS లు కూడా అందిస్తుంది. ఇది   28 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. దీనిని మై ఎయిర్టెల్ యాప్ లేదా రీఛార్జ్ దుకాణాలలో పొందవచ్చు.

జియో vs BSNL vs Airtel vs వోడాఫోన్ vs ఐడియా : లేటెస్ట్ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్

భారతి ఎయిర్టెల్ : Rs.248 ప్రీపెయిడ్ ప్లాన్

భారతి ఎయిర్టెల్ యోక్క ఈ 248 ప్రీపెయిడ్ ప్లాన్ ఉత్తమమైన ప్రయోజనాలను అందిస్తుంది. దీనితో, రోజువారీ 1.5GB డేటా అందుబాటుతో  పాటుగా అపరిమిత లోకల్ మరియు STD కాల్స్ (ఎయిర్టెల్ to ఎయిర్టెల్) ఉన్నాయి. అధనంగా, ఇతర నెట్వర్క్ల్ కాలింగ్ కోసం 1,000 నిముషాల టాక్ టైం దొరుకుతుంది. అలాగే ఎస్ఎంఎస్ పరిమితంగా ఉంటుంది, ఒక్కో రోజుకు 100 SMS లు మాత్రమే. అధనంగా, ఒక నెలరోజుల ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ పీమియం సబ్ స్క్రిప్షన్ కూడా పొందవచ్చు. ఇది 28 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. దీనిని మై ఎయిర్టెల్ యాప్ లేదా రీఛార్జ్ దుకాణాలలో పొందవచ్చు.

జియో vs BSNL vs Airtel vs వోడాఫోన్ vs ఐడియా : లేటెస్ట్ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్

భారతి ఎయిర్టెల్ :Rs.598 ప్రీపెయిడ్ ప్లాన్

ఇది వినియోగదారులకు ఉత్తమ ప్రయోజనాలను అందిస్తుంది. దీని కోసం మీరు భారతి ఎయిర్టెల్ 598 రూపాయల రీఛార్జ్ చేయాలి. దీనితో, రోజువారీ 1.5GB డేటా అందుబాటులో ఉన్న అపరిమిత లోకల్ మరియు STD కాల్స్ (ఎయిర్టెల్ to ఎయిర్టెల్) ఉన్నాయి. అధనంగా, ఇతర నెట్వర్క్ల్ కాలింగ్ కోసం 3,000 నిముషాల టాక్ టైం దొరుకుతుంది.అలాగే, ఒక్కో రోజుకు 100 SMS లు అందించబడతాయి. అధనంగా, మూడు నెలల ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ పీమియం సబ్ స్క్రిప్షన్ కూడా పొందవచ్చు. ఇది 84 రోజుల చెల్లుబాటు కాలంతో వస్తుంది. దీనిని మై ఎయిర్టెల్ యాప్ లేదా రీఛార్జ్ దుకాణాలలో పొందవచ్చు.

జియో vs BSNL vs Airtel vs వోడాఫోన్ vs ఐడియా : లేటెస్ట్ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్

వోడాఫోన్:Rs.149 ప్రీపెయిడ్ ప్లాన్

వోడాఫోన్ యొక్క 149 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ ఉత్తమ ప్రయోజనాలను అందిస్తుంది. ఇది మొత్తంగా 2 GB డేటాతో అందిస్తుంది, అలాగే అన్లిమిటెడ్ లోకల్  మరియు ఎస్టీడీ కాల్స్ అందుబాటులో (వోడాఫోన్&ఐడియా) ఉంటాయి. అధనంగా, ఇతర నెట్వర్క్ల్ కాలింగ్ కోసం 1,000 నిముషాల టాక్ టైం దొరుకుతుంది. ఇది మొత్తం చెల్లుబాటు కాలానికి గాను 300 SMSల పరిమితితో ఉంటుంది. ఇది 28 రోజుల చెల్లుబాటు కాలంతో వస్తుంది. మై  వోడాఫోన్ ఆప్ లేదా రీఛార్జ్ దుకాణాలలో పొందవచ్చు.

జియో vs BSNL vs Airtel vs వోడాఫోన్ vs ఐడియా : లేటెస్ట్ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్

వోడాఫోన్ : Rs.249 ప్రీపెయిడ్ ప్లాన్

ఇది వినియోగదారులకు ఉత్తమ ప్రయోజనాలను అందిస్తుంది. దీని కోసం మీరు వోడాఫోన్ యొక్క 249 రూపాయల రీఛార్జి చేయాలి. ఇది రోజువారీ 1.5GB డేటాతో మొత్తంగా 42GB డేటా అందిస్తుంది, అలాగే అన్లిమిటెడ్ లోకల్ మరియు STD కాల్స్ (వోడాఫోన్&ఐడియా) అందుబాటులో ఉంటాయి. అధనంగా, ఇతర నెట్వర్క్ల్ కాలింగ్ కోసం 1,000 నిముషాల టాక్ టైం దొరుకుతుంది.రోజుకు కేవలం 100 SMSల పరిమితితో ఉంటుంది.  ఇది 28 రోజుల చెల్లుబాటు కాలంతో వస్తుంది. మై  వోడాఫోన్ ఆప్ లేదా రీఛార్జ్ దుకాణాలలో పొందవచ్చు.

జియో vs BSNL vs Airtel vs వోడాఫోన్ vs ఐడియా : లేటెస్ట్ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్

వోడాఫోన్ : Rs379 ప్రీపెయిడ్ ప్లాన్

ఇది వినియోగదారులకు ఉత్తమ ప్రయోజనాలను అందిస్తుంది. దీని కోసం మీరు వోడాఫోన్ యొక్క 379 రూపాయల రీఛార్జి చేయాలి. ఇది మెత్తంగా 6GB డేటా అందిస్తుంది, అలాగే అన్లిమిటెడ్ లోకల్ మరియు ఎస్టీడీ కాల్స్ (వోడాఫోన్&ఐడియా) అందుబాటులో ఉంటాయి. అధనంగా, ఇతర నెట్వర్క్ల్ కాలింగ్ కోసం 3,000 నిముషాల టాక్ టైం దొరుకుతుంది. అలాగే,  కేవలం 1000 SMSల పరిమితితో ఉంటుంది. ఇది 84 రోజుల చెల్లుబాటు కాలంతో వస్తుంది. మై  వోడాఫోన్ ఆప్ లేదా రీఛార్జ్ దుకాణాలలో పొందవచ్చు.

జియో vs BSNL vs Airtel vs వోడాఫోన్ vs ఐడియా : లేటెస్ట్ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్

వోడాఫోన్ :Rs.599 ప్రీపెయిడ్ ప్లాన్

వోడాఫోన్ యొక్క 599 రూపాయల ప్లాన్ తో రోజువారీ 1.5 GB డేటాతో మొత్తంగా 126GB డేటా అందిస్తుంది, అలాగే అన్లిమిటెడ్ లోకల్ మరియు ఎస్టీడీ కాల్స్ (వోడాఫోన్&ఐడియా) అందుబాటులో ఉంటాయి. అధనంగా, ఇతర నెట్వర్క్ల్ కాలింగ్ కోసం 3,000 నిముషాల టాక్ టైం దొరుకుతుంది. రోజుకు కేవలం 100 SMSల పరిమితితో ఉంటుంది. ఇది 84 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. మై వోడాఫోన్ ఆప్ లేదా రీఛార్జ్ దుకాణాలలో పొందవచ్చు.

జియో vs BSNL vs Airtel vs వోడాఫోన్ vs ఐడియా : లేటెస్ట్ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్

ఐడియా :Rs.149 ప్రీపెయిడ్ ప్లాన్

ఇది వినియోగదారులకు ఉత్తమ ప్రయోజనాలను అందిస్తుంది. దీని కోసం మీరు ఐడియా యొక్క 149 రూపాయల రీఛార్జి చేయాలి. దీనితో మొత్తంగా 2GB డేటా అందిస్తుంది, అలాగే అన్లిమిటెడ్ లోకల్ మరియు ఎస్టీడీ కాల్స్ (వోడాఫోన్&ఐడియా) అందుబాటులో ఉంటాయి. అధనంగా, ఇతర నెట్వర్క్ల్ కాలింగ్ కోసం 1,000 నిముషాల టాక్ టైం దొరుకుతుంది. పూర్తి చెల్లుబాటు కాలానికి గాను కేవలం 300 SMSలు మాత్రమే ఉంటుంది. ఇది 28 రోజుల చెల్లుబాటుతో వస్తుంది.  మై  ఐడియా ఆప్ లేదా రీఛార్జ్ దుకాణాలలో పొందవచ్చు.

జియో vs BSNL vs Airtel vs వోడాఫోన్ vs ఐడియా : లేటెస్ట్ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్

ఐడియా :Rs.249 ప్రీపెయిడ్ ప్లాన్

ఈ ఐడియా యొక్క 249 రూపాయల ప్లానుతో, రోజువారీ 1.5GB డేటాతో మొత్తంగా 42GBల డేటా అందిస్తుంది, అలాగే అన్లిమిటెడ్ లోకల్ మరియు ఎస్టీడీ కాల్స్ (వోడాఫోన్&ఐడియా) అందుబాటులో ఉంటాయి. రోజుకు కేవలం 100 SMSల పరిమితి ఉంటుంది. అధనంగా, ఇతర నెట్వర్క్ల్ కాలింగ్ కోసం 1,000 నిముషాల టాక్ టైం దొరుకుతుంది. ఇది 28 రోజుల చెల్లుబాటుతో వస్తుంది.  మై  ఐడియా ఆప్ లేదా రీఛార్జ్ దుకాణాలలో పొందవచ్చు.

జియో vs BSNL vs Airtel vs వోడాఫోన్ vs ఐడియా : లేటెస్ట్ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్

ఐడియా :Rs.599 ప్రీపెయిడ్ ప్లాన్

ఐడియా యొక్క 599 రూపాయల ప్లానుతో, రోజువారీ 1.5 GB డేటాతో మొత్తంగా 126GBల డేటా అందిస్తుంది, అలాగే అన్లిమిటెడ్ లోకల్ మరియు ఎస్టీడీ కాల్స్ (వోడాఫోన్&ఐడియా) అందుబాటులో ఉంటాయి. రోజుకు కేవలం 100 SMSల పరిమితితో ఉంటుంది.అధనంగా, ఇతర నెట్వర్క్ల్ కాలింగ్ కోసం 3,000 నిముషాల టాక్ టైం దొరుకుతుంది. ఇది 84 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. మై  ఐడియా ఆప్ లేదా రీఛార్జ్ దుకాణాలలో పొందవచ్చు.

సంభందిత /సరికొత్త ఫోటో స్టోరీలు

మొత్తం చూపించు
Advertisements

పాపులర్ ఫోటో స్టోరీలు

మొత్తం చూపించు
Advertisements