రేట్లు పెరిగిన తరువాత RELIANCE JIO యూజర్లు ఈ ప్లాన్స్ రీఛార్జ్ చేస్తున్నారు.

బై Raja Pullagura | అప్‌డేట్ చేయబడింది Jan 08 2020
రేట్లు పెరిగిన తరువాత RELIANCE JIO యూజర్లు ఈ ప్లాన్స్ రీఛార్జ్ చేస్తున్నారు.

ప్రస్తుతం  అన్ని టెలికం సంస్థలు ఎదుర్కొంటున్న ఆర్ధిక సంక్షోభాన్ని నివారించాడనికి, TRAI అనుసారం అన్ని ప్రధాన టెలికం సంస్థలు కూడా, వాటి టారిఫ్ లను అమాంతంగా పెంచేశాయి మరియు జియో కూడా ఈ వర్గంలో వచ్చి చేరింది. రిలయన్స్ జియో ధరలను పెంచిన తరువాత కొత్త ప్లాన్స్ మరియు మార్పు చేసిన పాత ప్లాన్లను కూడా సంస్థ అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే, వీటి నుండి ఎక్కువగా కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్లను మాత్రమే రీఛార్జ్ చేయడనికి వినియోగదారులు మొగ్గుచూపున్నట్లు తెలుస్తోంది మరియు ఇవి నిజంగా అన్ని ప్రయోజనాలను అందించే ప్లాన్స్ గా కూడా చెప్పొచ్చు.                  

ఈ జియో యొక్క  ప్రీపెయిడ్ ప్లాన్స్ ను 1 నెల (28రోజులు) వ్యాలిడిటీ మొదలుకొని 1సంవత్సరం వరకూ వ్యాలిడిటీ గల అనేకమైన వ్యాలిడిటీ లతో  అందించింది. అలాగే, కేవలం కాలింగ్ ప్రధానాంశంగా చేసుకొని చాలా సరసమైన ధరలో మూడు ప్రత్యేకమైన ప్లాన్స్ కూడా అందించింది. ఈ సరసమైన ప్లాన్స్ రూ. 128 నుండి ప్రారంభమవుతుంది.

రేట్లు పెరిగిన తరువాత RELIANCE JIO యూజర్లు ఈ ప్లాన్స్ రీఛార్జ్ చేస్తున్నారు.

28 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ - 1

 రూ. 199  (AIO ప్లాన్) 1.5 GB/రోజుకి, 1000 ఆఫ్ నెట్ మినిట్స్, Jio-JIo అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 100 SMS ల పరిమితి. 28 రోజుల వ్యాలిడిటీ.

రేట్లు పెరిగిన తరువాత RELIANCE JIO యూజర్లు ఈ ప్లాన్స్ రీఛార్జ్ చేస్తున్నారు.

28 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ - 2

రూ. 249  (AIO ప్లాన్) 2 GB/రోజుకి, 1000 ఆఫ్ నెట్ మినిట్స్, Jio-JIo అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 100 SMS ల పరిమితి. 28 రోజుల వ్యాలిడిటీ.            

రేట్లు పెరిగిన తరువాత RELIANCE JIO యూజర్లు ఈ ప్లాన్స్ రీఛార్జ్ చేస్తున్నారు.

56 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ - 1

రూ. 399  (AIO ప్లాన్) 1.5 GB/రోజుకి, 2000 ఆఫ్ నెట్ మినిట్స్, Jio-JIo అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 100 SMS ల పరిమితి. 56 రోజుల వ్యాలిడిటీ. 

రేట్లు పెరిగిన తరువాత RELIANCE JIO యూజర్లు ఈ ప్లాన్స్ రీఛార్జ్ చేస్తున్నారు.

56 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ - 2

రూ. 444  (AIO ప్లాన్) 2 GB/రోజుకి, 2000 ఆఫ్ నెట్ మినిట్స్, Jio-JIo అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 100 SMS ల పరిమితి. 56 రోజుల వ్యాలిడిటీ.

రేట్లు పెరిగిన తరువాత RELIANCE JIO యూజర్లు ఈ ప్లాన్స్ రీఛార్జ్ చేస్తున్నారు.

84 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ - 1

రూ. 555  (AIO ప్లాన్) 1.5 GB/రోజుకి, 3000 ఆఫ్ నెట్ మినిట్స్, Jio-JIo అన్లిమిటెడ్ కాలింగ్,డైలీ 100 SMS ల పరిమితి. 84 రోజుల వ్యాలిడిటీ.

రేట్లు పెరిగిన తరువాత RELIANCE JIO యూజర్లు ఈ ప్లాన్స్ రీఛార్జ్ చేస్తున్నారు.

84 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ - 2

రూ. 599  (AIO ప్లాన్) 2 GB/రోజుకి, 3000 ఆఫ్ నెట్ మినిట్స్, Jio-JIo అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 100 SMS ల పరిమితి. 84 రోజుల వ్యాలిడిటీ.

రేట్లు పెరిగిన తరువాత RELIANCE JIO యూజర్లు ఈ ప్లాన్స్ రీఛార్జ్ చేస్తున్నారు.

ఒక సంవత్సరం దీర్ఘకాలిక ప్లాన్ (365 రోజులు)

రూ. 2199 (AIO ప్లాన్) 1.5 GB/రోజుకి, 12,000 ఆఫ్ నెట్ మినిట్స్, Jio-JIo అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 100 SMS ల పరిమితి. 365 రోజుల వ్యాలిడిటీ.

రేట్లు పెరిగిన తరువాత RELIANCE JIO యూజర్లు ఈ ప్లాన్స్ రీఛార్జ్ చేస్తున్నారు.

జియో సరసమైన కాలింగ్ ప్లాన్ - 1  

రూ. 128 (AIO ప్లాన్) 2GB /28 రోజులకి , 1000 ఆఫ్ నెట్ మినిట్స్, Jio-JIo అన్లిమిటెడ్ కాలింగ్, మొత్తంగా 300 SMS ల పరిమితి. 28 రోజుల వ్యాలిడిటీ.

రేట్లు పెరిగిన తరువాత RELIANCE JIO యూజర్లు ఈ ప్లాన్స్ రీఛార్జ్ చేస్తున్నారు.

జియో సరసమైన కాలింగ్ ప్లాన్ - 2 

రూ. 329 (AIO ప్లాన్) 6GB /84 రోజులకి , 3000 ఆఫ్ నెట్ మినిట్స్, Jio-JIo అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 100 SMS ల పరిమితి. 84 రోజుల వ్యాలిడిటీ.

రేట్లు పెరిగిన తరువాత RELIANCE JIO యూజర్లు ఈ ప్లాన్స్ రీఛార్జ్ చేస్తున్నారు.

జియో సరసమైన కాలింగ్ ప్లాన్ - 3

రూ. 1299 (AIO ప్లాన్) 24GB /84 రోజులకి , 3000 ఆఫ్ నెట్ మినిట్స్, Jio-JIo అన్లిమిటెడ్ కాలింగ్, మొత్తంగా 3600 SMS ల పరిమితి. 365 రోజుల వ్యాలిడిటీ 

రేట్లు పెరిగిన తరువాత RELIANCE JIO యూజర్లు ఈ ప్లాన్స్ రీఛార్జ్ చేస్తున్నారు.

అధనపు లాభాలు 

ఇక ఇక్కడ అందించిన అన్ని లేటెస్ట్ ప్లాన్లకు గాను జియో ప్రైమ్ మెంబర్లకు అన్ని జియో యాప్స్ కు యాక్సెస్ లభిస్తుంది.           

సంభందిత /సరికొత్త ఫోటో స్టోరీలు

మొత్తం చూపించు
Advertisements

పాపులర్ ఫోటో స్టోరీలు

మొత్తం చూపించు
Advertisements