CASH లేకుండా కూడా డైలీ అవసరాలను చాలా ఈజీగా ఇలా తీర్చుకోగలరు [NOV 15]

బై PJ Hari | అప్‌డేట్ చేయబడింది Jun 20 2019
Slide 1 - CASH లేకుండా కూడా డైలీ అవసరాలను చాలా ఈజీగా ఇలా తీర్చుకోగలరు [NOV 15]

దేశంలో పాత నోట్లను బాన్ చేసిన తరువాత ప్రజలకు online బ్యాంకింగ్ అకౌంట్ క్రియేట్ చేసుకోవటం ఎంత ఉపయోగకరంగా ఉంటుందో తెలుస్తుంది. మీ వద్ద ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉన్నా లేకపోయినా, atm debit card ద్వారా కూడా (డెబిట్ కార్డ్ ఆన్లైన్ పనులు ఎలా చేసుకోవాలో ఈ లింక్ లో తెలపటం జరిగింది) క్రింద తెలుపబడిన apps/సర్వీసెస్ కు online పేమెంట్ చేసి మీ డైలీ అవసరాలను తీర్చుకోగలరు.. ఎలాగో తెలుసుకుందాము రండి.. క్రిందకు స్క్రోల్ చేయండి. గమనిక: యాప్స్ ను డౌన్లోడ్ చేయటానికి వాటి పేర్ల పై క్లిక్ చేయండి.

Slide 2 - CASH లేకుండా కూడా డైలీ అవసరాలను చాలా ఈజీగా ఇలా తీర్చుకోగలరు [NOV 15]

మొదటిగా అందరికీ ఉండే అవసరం ... 
vegetables అండ్ groceries -  ఇంట్లో కిచెన్ కు సంబంధించిన ప్రతీ ఐటెం - including చికెన్, eggs, dals, అన్నీ డెలివర్ చేయటానికి  - Amazon Now, Grofers, Big Basket, Zopnow అనే యాప్స్ ఉన్నాయి. వీటికి వాలెట్స్ , డెబిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ చేయగలరు. అంతే కాదు ఆఫర్స్ కూడా ఉంటాయి. ఇంకా బయట కన్నా ఇక్కడ తక్కువ prices ఉంటాయి.
 

Slide 3 - CASH లేకుండా కూడా డైలీ అవసరాలను చాలా ఈజీగా ఇలా తీర్చుకోగలరు [NOV 15]

రెండు గంటల్లో ఏమైనా ఫుడ్ ఐటమ్స్ కావాలనుకుంటే...
అమెజాన్ Now అనే పేరుతొ అమెజాన్ కిచెన్ వస్తువులతో సూపర్ మార్కెట్ లో ఉండే ప్రతీ వస్తువును ఇంటికి డెలివర్ చేస్తుంది. అది కూడా రెండు గంటల్లో. ప్లే స్టోర్ లింక్
 

Slide 4 - CASH లేకుండా కూడా డైలీ అవసరాలను చాలా ఈజీగా ఇలా తీర్చుకోగలరు [NOV 15]

రెండవ ముఖ్యమైన అవసరం...
Medicines - tablets
కేవలం మందులు కొనతనికే కాదు, మీ దగ్గరిలోని డాక్టర్స్ అప్పాయింట్మెంట్స్ కూడా చేస్తుంది యాప్ లో. సో అన్ని పేమెంట్స్ ఆన్లైన్ ద్వారా చేసుకోగలరు. యాప్ పేరు Practo. ప్లే స్టోర్ లింక్

Slide 5 - CASH లేకుండా కూడా డైలీ అవసరాలను చాలా ఈజీగా ఇలా తీర్చుకోగలరు [NOV 15]

Hair cut
అర్జెంటు గా మీ హెయిర్ కట్ లేదా make over పనులను చేయటానికి కూడా కొన్ని యాప్స్ ఉన్నాయి ఇండియాలో. వీటి పేరులు..
Styl
GetLook Beauty
EasySpa


 

Slide 6 - CASH లేకుండా కూడా డైలీ అవసరాలను చాలా ఈజీగా ఇలా తీర్చుకోగలరు [NOV 15]

మూవీస్ రిలీజ్ అవుతున్నాయి కానీ చూడటానికి చేతిలో కాష్ ఉండటం లేదు...
Movies
ఇది బాగా ఫేమస్ యాప్/సర్వీస్. కాని మనకు అవసరం వచ్చినప్పుడు వీటిని వినియోగించుకోవాలని గుర్తుకు రాదు. సో లోకల్ ఏరియాస్ లో ఉన్నా వారు Ticket dada అండ్ JustTickets ఆన్లైన్ లో టికెట్స్ కొనేందుకు సహకరిస్తాయి. సిటీస్ లో ఉన్న వారికీ bookmyshow యాప్ బెస్ట్ useful. అయితే కనీసం మూడు గంటల ముందు టికెట్ బుక్ చేయటం మరిచిపోకండి!

Slide 7 - CASH లేకుండా కూడా డైలీ అవసరాలను చాలా ఈజీగా ఇలా తీర్చుకోగలరు [NOV 15]

READY TO EAT FOOD
వంటకు అవసరం అయ్యే వస్తువులను కొని, వంట చేసుకోవటం ఇష్టం లేదా? చేతిలో ఉన్న అతి కొద్ది 100 రూ నోట్లను అత్యవసరానికి తప్పితే దేనికీ ఖర్చు పెట్టడం ఇష్టం లేదా? సరే, ఆన్లైన్ ఆర్డర్స్ ద్వారా రెస్టారెంట్స్ నుండి ఫుడ్ ఆర్డర్ చేసుకోండి. ఇందుకు క్రింద యాప్స్ సహకరిస్తాయి.
FoodPanda
Swiggy
Zomato

Slide 8 - CASH లేకుండా కూడా డైలీ అవసరాలను చాలా ఈజీగా ఇలా తీర్చుకోగలరు [NOV 15]

బట్టలు ఇస్త్రీ మరియు ఉతకటం
లాండ్రీ పనులు చేయటానికి కూడా యాప్స్ ఉన్నాయి.  ప్లే స్టోర్ లో ఈ లింక్ నుండి యాప్ డౌన్లోడ్ చేయగలరు.

Slide 9 - CASH లేకుండా కూడా డైలీ అవసరాలను చాలా ఈజీగా ఇలా తీర్చుకోగలరు [NOV 15]

తిరుపతి దేవస్థానం టికెట్స్
తిరుపతికి వెళ్ళే అవసరం ఉండి కేవలం చేతిలో చెల్లుబాటు అయ్యే కాష్  లేకపోవటం వలన  ఆగిపోతున్నారా? అవసరం లేదు మీ ప్రయాణాన్ని సరిగ్గా ప్లాన్ చేసుకుంటే ఈ కారణం చేత ఆగిపోనవసరం లేదు. ఎందుకంటే తిరుపతి టికెట్స్ తీసుకునేందుకు ఆన్ లైన్ పేమెంట్ చేసే యాప్ కూడా ఉంది. యాప్ పేరు TTD Tirupathi Online Booking - TTD Tirupathi Online Booking ప్లే స్టోర్ లింక్

Slide 10 - CASH లేకుండా కూడా డైలీ అవసరాలను చాలా ఈజీగా ఇలా తీర్చుకోగలరు [NOV 15]

train tickets
ఇది బాగా తెలిసిన యాప్ అందరికీ. కాని అవసరానికి మరిచిపోవటం కామన్. సో ఈ లింక్ నుండి IRCTC యాప్ డౌన్లోడ్ చేసుకొని మీ దూరపు ప్రాంతాలు కూడా సునాయాసంగా పూర్తీ చేసుకోగలరు.

Slide 11 - CASH లేకుండా కూడా డైలీ అవసరాలను చాలా ఈజీగా ఇలా తీర్చుకోగలరు [NOV 15]

దగ్గరి రోడ్ ప్రయాణాలకు..
ఈ లింక్
లోని రెడ్ బస్ యాప్ లో మీరు ఒక సిటి నుండి వేరొక సిటీస్ కు ఆన్ లైన్ పేమెంట్ చేసి ట్రావెల్ చేయగలరు.

అయితే ఒకే జిల్లలో ఒక ఊరు నుండి మరొక ఊరుకు కూడా మీరు ఆన్ లైన్ టికెటింగ్ చేసేందుకు వీలు ఉంది. ఈ లింక్ లోని యాప్ APSRTC యాప్ డౌన్లోడ్ చేసి మీ లోకల్ ప్రయాణాలకు కూడా లిమిటెడ్ గా ఉన్న 100 రూ నోట్లను ఖర్చు చేయనవసరం లేదు.

Slide 12 - CASH లేకుండా కూడా డైలీ అవసరాలను చాలా ఈజీగా ఇలా తీర్చుకోగలరు [NOV 15]

కరెంట్ మరియు ఇతర బిల్స్..
ఇది బాగా useful, ఇంట్లోని కట్టవలసిన బిల్స్ - కరెంట్, గ్యాస్, వాటర్, లాండ్ లైన్, టీవీ డిష్ బిల్స్, పోస్ట్ పైడ్ మొబైల్ బిల్స్ etc అన్నిటినీ ఆన్ లైన్ లో కాష్ తీయకుండా కట్టటానికి ఈ యాప్స్ useful.
Paytm
MobiKwik
FreeCharge

Slide 13 - CASH లేకుండా కూడా డైలీ అవసరాలను చాలా ఈజీగా ఇలా తీర్చుకోగలరు [NOV 15]

ఇతర సర్వీసెస్
ఇంట్లో అర్జెంటుగా బాగు చేయవలసిన పనులు ఏమైనా ఉన్నయా? ఇబ్బంది పడనవసరం లేదు. వీటికి కూడా కొన్ని యాప్స్ ఉన్నాయి. నిజంగా A to Z అన్నీ వీటిలో ఉంటాయి. పైన చెప్పిన అన్ని పనులకు కూడా ఈ ఒక్క యాప్ లో తీర్చుకోగలరు.
HelpChat
UrbanClap

గమనిక: అయితే  ఈ సర్వీసెస్ అన్నీ మేజర్ సిటీస్ లో ఉన్నవారికి మాత్రమే బాగా అందుబాటులో ఉండే అవకాశాలున్నాయి.

సంభందిత /సరికొత్త ఫోటో స్టోరీలు

మొత్తం చూపించు
Advertisements

పాపులర్ ఫోటో స్టోరీలు

మొత్తం చూపించు
Advertisements

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.

DMCA.com Protection Status