JIO యొక్క లేటెస్ట్ బెస్ట్ ప్లాన్స్ మరియు వాటి వివరాలు

బై Raja Pullagura | అప్‌డేట్ చేయబడింది Dec 06 2019
JIO యొక్క లేటెస్ట్ బెస్ట్ ప్లాన్స్ మరియు వాటి వివరాలు

ఈరోజు నుండి కొత్త టారిఫ్ లను జియో లిస్టింగ్ చేసింది.  తన కొత్త ప్రీపెయిడ్ ధరలను,  వినియోగదారులకు తగిన ప్రయోజనాలతో ఆల్-ఇన్-వన్ (AIO) ప్రీపెయిడ్ ప్లాన్స్ గా విడుదల చేసినట్లు పేర్కొంది. అంతేకాదు, ప్రస్తుత టెలికం ప్రీపెయిడ్ ప్లాన్లతో పోలిస్తే, ఇవి కొంచెం తక్కువ ధరకే ప్రకటించింది. ఈ కొత్త ప్లాన్స్ అన్ని కూడా ఈరోజు నుండి అమలులోకి వచ్చాయి. 

ఈ జియో యొక్క కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ ను 1 నెల (28రోజులు) వ్యాలిడిటీ మొదలుకొని 1సంవత్సరం వరకూ వ్యాలిడిటీ గల అనేకమైన వ్యాలిడిటీ లతో  అందించింది. అలాగే, కేవలం కాలింగ్ ప్రధానాంశంగా చేసుకొని చాలా సరసమైన ధరలో మూడు ప్రత్యేకమైన ప్లాన్స్ కూడా అందించింది. ఈ సరసమైన ప్లాన్స్ రూ. 128 నుండి ప్రారంభమవుతుంది.

JIO యొక్క లేటెస్ట్ బెస్ట్ ప్లాన్స్ మరియు వాటి వివరాలు

28 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ - 1

 రూ. 199  (AIO ప్లాన్) 1.5 GB/రోజుకి, 1000 ఆఫ్ నెట్ మినిట్స్, Jio-JIo అన్లిమిటెడ్ కాలింగ్, 28 రోజుల వ్యాలిడిటీ            

JIO యొక్క లేటెస్ట్ బెస్ట్ ప్లాన్స్ మరియు వాటి వివరాలు

28 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ - 2

రూ. 249  (AIO ప్లాన్) 2 GB/రోజుకి, 1000 ఆఫ్ నెట్ మినిట్స్, Jio-JIo అన్లిమిటెడ్ కాలింగ్, 28 రోజుల వ్యాలిడిటీ            

JIO యొక్క లేటెస్ట్ బెస్ట్ ప్లాన్స్ మరియు వాటి వివరాలు

28 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ - 3

రూ. 349  (AIO ప్లాన్) 3 GB/రోజుకి, 1000 ఆఫ్ నెట్ మినిట్స్, Jio-JIo అన్లిమిటెడ్ కాలింగ్, 28 రోజుల వ్యాలిడిటీ

JIO యొక్క లేటెస్ట్ బెస్ట్ ప్లాన్స్ మరియు వాటి వివరాలు

56 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ - 1

రూ. 399  (AIO ప్లాన్) 1.5 GB/రోజుకి, 2000 ఆఫ్ నెట్ మినిట్స్, Jio-JIo అన్లిమిటెడ్ కాలింగ్, 56 రోజుల వ్యాలిడిటీ 

JIO యొక్క లేటెస్ట్ బెస్ట్ ప్లాన్స్ మరియు వాటి వివరాలు

56 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ - 2

రూ. 444  (AIO ప్లాన్) 2 GB/రోజుకి, 2000 ఆఫ్ నెట్ మినిట్స్, Jio-JIo అన్లిమిటెడ్ కాలింగ్, 56 రోజుల వ్యాలిడిటీ

JIO యొక్క లేటెస్ట్ బెస్ట్ ప్లాన్స్ మరియు వాటి వివరాలు

84 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ - 1

రూ. 555  (AIO ప్లాన్) 1.5 GB/రోజుకి, 3000 ఆఫ్ నెట్ మినిట్స్, Jio-JIo అన్లిమిటెడ్ కాలింగ్, 84 రోజుల వ్యాలిడిటీ

JIO యొక్క లేటెస్ట్ బెస్ట్ ప్లాన్స్ మరియు వాటి వివరాలు

84 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ - 2

రూ. 599  (AIO ప్లాన్) 2 GB/రోజుకి, 3000 ఆఫ్ నెట్ మినిట్స్, Jio-JIo అన్లిమిటెడ్ కాలింగ్, 84 రోజుల వ్యాలిడిటీ

JIO యొక్క లేటెస్ట్ బెస్ట్ ప్లాన్స్ మరియు వాటి వివరాలు

ఒక సంవత్సరం దీర్ఘకాలిక ప్లాన్ (365 రోజులు)

రూ. 2199 (AIO ప్లాన్) 1.5 GB/రోజుకి, 12,000 ఆఫ్ నెట్ మినిట్స్, Jio-JIo అన్లిమిటెడ్ కాలింగ్, 365 రోజుల వ్యాలిడిటీ

JIO యొక్క లేటెస్ట్ బెస్ట్ ప్లాన్స్ మరియు వాటి వివరాలు

జియో సరసమైన కాలింగ్ ప్లాన్ - 1  

రూ. 128 (AIO ప్లాన్) 2GB /28 రోజులకి , 1000 ఆఫ్ నెట్ మినిట్స్, Jio-JIo అన్లిమిటెడ్ కాలింగ్, 28 రోజుల వ్యాలిడిటీ

JIO యొక్క లేటెస్ట్ బెస్ట్ ప్లాన్స్ మరియు వాటి వివరాలు

జియో సరసమైన కాలింగ్ ప్లాన్ - 2 

రూ. 329 (AIO ప్లాన్) 6GB /84 రోజులకి , 3000 ఆఫ్ నెట్ మినిట్స్, Jio-JIo అన్లిమిటెడ్ కాలింగ్, 84 రోజుల వ్యాలిడిటీ

JIO యొక్క లేటెస్ట్ బెస్ట్ ప్లాన్స్ మరియు వాటి వివరాలు

జియో సరసమైన కాలింగ్ ప్లాన్ - 3

రూ. 1299 (AIO ప్లాన్) 24GB /84 రోజులకి , 3000 ఆఫ్ నెట్ మినిట్స్, Jio-JIo అన్లిమిటెడ్ కాలింగ్, 365 రోజుల వ్యాలిడిటీ 

JIO యొక్క లేటెస్ట్ బెస్ట్ ప్లాన్స్ మరియు వాటి వివరాలు

అధనపు లాభాలు 

ఇక ఇక్కడ అందించిన అన్ని లేటెస్ట్ ప్లాన్లకు గాను జియో ప్రైమ్ మెంబర్లకు అన్ని జియో యాప్స్ కు యాక్సెస్ లభిస్తుంది.                   

సంభందిత /సరికొత్త ఫోటో స్టోరీలు

మొత్తం చూపించు
Advertisements

పాపులర్ ఫోటో స్టోరీలు

మొత్తం చూపించు
Advertisements