షావోమి రెడ్మి Y3 గురించి మీరు తెలుసుకోవాల్సిన 10 ముఖ్యమైన విషయాలు

బై Raja Pullagura | అప్‌డేట్ చేయబడింది May 14 2019
Slide 1 - షావోమి రెడ్మి Y3 గురించి మీరు తెలుసుకోవాల్సిన 10 ముఖ్యమైన విషయాలు

షావోమి ఇండియాలో కొత్తగా గొప్ప సెల్ఫీ కెమెరా మరియు మంచి ప్రాసెసర్ తో రెడ్మి Y3 స్మార్ట్ ఫాంను విడుదల చేసింది. కేవలం ఇది మాత్రమే కానుందా మరెన్నో గొప్ప స్పెక్స్ తో ఈ స్మార్ట్ ఫోన్ విడుదలయ్యింది. ఏప్రిల్ 30 వ తేదీ నుండి మొదటి సరిగా అమ్మకాలకు రానున్న ఈ స్మార్ట్ ఫోన్ గురించి మీరు తెలుసులుకోవాల్సిన 10 ముఖ్యమైన విషయాను ఇక్కడ అందిస్తున్నాను. 

Slide 2 - షావోమి రెడ్మి Y3 గురించి మీరు తెలుసుకోవాల్సిన 10 ముఖ్యమైన విషయాలు

1. షావోమి రెడ్మి Y3 ఒక 6.26 అంగుళాల HD + డాట్ నోచ్ డిస్ప్లేతో అందించబడుతుంది. దీనితో, మీరు 450nits తో అత్యధికమైన బ్రైట్నెస్ తో మంచి పిక్చర్ క్వాలిటీని పొందుతారు. 

Slide 3 - షావోమి రెడ్మి Y3 గురించి మీరు తెలుసుకోవాల్సిన 10 ముఖ్యమైన విషయాలు

2. ఈ స్మార్ట్ ఫోన్ అతి సన్నని అంచులు కలిగి ఉంటుంది మరియు 19:9  ఆస్పెక్ట్ రేషియాతో దాదాపుగా 86.83%  స్క్రీన్-టూ-రేషియోతో  ఉంటుంది.

Slide 4 - షావోమి రెడ్మి Y3 గురించి మీరు తెలుసుకోవాల్సిన 10 ముఖ్యమైన విషయాలు

3. షావోమి రెడ్మి Y3 వెనుక 12MP +2MP  డ్యూయల్ కెమేరా సేటప్పుతో వస్తుంది. ఇందులోని 12MP ప్రధాన కెమేరా f /2.2 అపర్చరుతో వస్తుంది మరియు  2MP కెమేరా, పోర్ట్రైట్ లకోసం డెప్త్ సెన్సారుగా ఉపయోగపడుతుంది.

Slide 5 - షావోమి రెడ్మి Y3 గురించి మీరు తెలుసుకోవాల్సిన 10 ముఖ్యమైన విషయాలు

4. ముందుభాగంలో ఒక గొప్ప 32MP సెన్సార్ తో మంచి సెల్ఫీలను తీసుకోవచ్చు.  అంతేకాకుండా, డిటో HDR తో వీడియోలను కూడా తీసుకోవచ్చు.    

Slide 6 - షావోమి రెడ్మి Y3 గురించి మీరు తెలుసుకోవాల్సిన 10 ముఖ్యమైన విషయాలు

5.  ఈ ఫోన్ ఒక పెద్ద 4000mAh బ్యాటరీతో వస్తుంది మరియు ఇది ఒక అడాప్టివ్ పవర్ సేవింగ్ టెక్నలాజితో ఎక్కువ కాలం పనిచేస్తుంది.   

Slide 7 - షావోమి రెడ్మి Y3 గురించి మీరు తెలుసుకోవాల్సిన 10 ముఖ్యమైన విషయాలు

6. ఈ రెడ్మి Y3 ఒక క్వల్కామ్ స్నాప్ డ్రాగన్ 632 ఆక్టా కోర్ ప్రొసెసరుతో వస్తుంది. ఇది స్పీడుగా పనిచేయగల LPDDR3 RAM తో వస్తుంది.అలాగే, జతగా 3GB లేదా 4GB ర్యామ్ తో వస్తుంది. అంతర్గతంగా,  32GB మరియు 64GB స్టోరేజిని అఫర్ చేస్తోంది. 

Slide 8 - షావోమి రెడ్మి Y3 గురించి మీరు తెలుసుకోవాల్సిన 10 ముఖ్యమైన విషయాలు

7. ముఖ్యంగా, ఈ ఫోన్ యొక్క స్క్రీన్ ఒక కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటక్షన్  మరియు P2i టెక్నాలజీ తో వస్తుంది. అంటే స్క్రీన్ త్వరగా పాడవ్వదు మరియు నీటి తుంపర్ల నుండి రక్షణ కూడా ఉంటుంది. 

Slide 9 - షావోమి రెడ్మి Y3 గురించి మీరు తెలుసుకోవాల్సిన 10 ముఖ్యమైన విషయాలు

8.  ఈ ఫోన్, 8.47MM మందంతో సన్నగా మరియు ఎలిగాంట్ బ్లూ, ప్రైమ్ బ్లాక్ మరియు బోల్డ్ రెడ్ వంటి మూడు రంగులలో లభిస్తుంది

Slide 10 - షావోమి రెడ్మి Y3 గురించి మీరు తెలుసుకోవాల్సిన 10 ముఖ్యమైన విషయాలు

9. ఇందులో, సెక్యూరిటీ ఫీచర్లుగా, ఫింగర్ ప్రింట్ మరియు పేస్ అన్లాక్ ఫీచర్లను అందించారు. అంటే దీని

Slide 11 - షావోమి రెడ్మి Y3 గురించి మీరు తెలుసుకోవాల్సిన 10 ముఖ్యమైన విషయాలు

10. షావోమి రెడ్మి Y3 యొక్క రెండు వేరియంట్ ధరలు       

1. షావోమి రెడ్మి Y3 -  3GB RAM + 32GB స్టోరేజి ధర - 9,999

2. షావోమి రెడ్మి Y3 -  4GB RAM + 64GB స్టోరేజి ధర - 11,999

సంభందిత /సరికొత్త ఫోటో స్టోరీలు

మొత్తం చూపించు
Advertisements

పాపులర్ ఫోటో స్టోరీలు

మొత్తం చూపించు
Advertisements

హాట్ డీల్స్

మొత్తం చూపించు
Advertisements

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.

DMCA.com Protection Status