ఇండియాలో ప్రస్తుతం ఉన్న 6 fastest స్మార్ట్ ఫోనులు [NOV 23]

బై Hardik Singh | అప్‌డేట్ చేయబడింది Nov 23 2016
Slide 1 - ఇండియాలో ప్రస్తుతం ఉన్న 6 fastest స్మార్ట్ ఫోనులు [NOV 23]

స్మార్ట్ ఫోనులో పెర్ఫార్మెన్స్ అనేది చాలామంది ఇంపార్టెంట్ గా తీసుకుంటారు. మీరు కూడా అలాంటి వారు అయితే ఇక్కడ మీ కోసం బెస్ట్ performers గా ప్రసుత్తం ఇండియన్ మార్కెట్ లో ఉన్న 6 ఫోనులను క్రింద చూడగలరు. అన్ని ప్రైస్ లను కవర్ చేస్తూ 8 వేల నుండి 80 వేల ఫోనులు ఉన్నాయి లిస్టు లో. క్రిందకు స్క్రోల్ చేయండి

Slide 2 - ఇండియాలో ప్రస్తుతం ఉన్న 6 fastest స్మార్ట్ ఫోనులు [NOV 23]

7 వేల బడ్జెట్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇస్తున్న ఫోన్
Xiaomi Redmi 3s: 6,999 రూ

Overall: 79/100
Performance: 78/100

Specs:
Display: 5-inch, 720p
SoC: Qualcomm Snapdragon 430
RAM: 2GB
Storage: 16GB
Camera: 13MP, 5MP
Battery: 4100mAh
OS: Android 6.0.1

Slide 3 - ఇండియాలో ప్రస్తుతం ఉన్న 6 fastest స్మార్ట్ ఫోనులు [NOV 23]

10 వేల రూ బడ్జెట్ లో బెస్ట్ పెర్ఫార్మన్స్ ఫోన్..
Xiaomi Redmi Note 3 (16GB): 9,999 రూ
Overall: 87/100
Performance: 90/100

Specs:
Display: 5.5-inch, 1080p
SoC: Qualcomm Snapdragon 650
RAM: 2GB
Storage: 16GB
Camera: 16MP, 5MP
Battery: 4000mAh
OS: Android 5.1.1

Slide 4 - ఇండియాలో ప్రస్తుతం ఉన్న 6 fastest స్మార్ట్ ఫోనులు [NOV 23]

20 వేల బడ్జెట్ లో..
Lenovo Z2 Plus : 19,999 రూ
Overall: 82/100
Performance: 82/100

Specs:
Display: 5-inch, 1080p
SoC: Qualcomm Snapdragon 820
RAM: 4GB
Storage: 64GB
Camera: 13MP, 8MP
Battery: 3500mAh
OS: Android 6.0.1

Slide 5 - ఇండియాలో ప్రస్తుతం ఉన్న 6 fastest స్మార్ట్ ఫోనులు [NOV 23]

అండర్ 30,000 రూ బడ్జెట్ లో..
OnePlus 3 : 27,999 రూ
Score: 86/100
Performance: 96/100

Specs:
Display: 5.5-inch, 1080p
SoC: Qualcomm Snapdragon 820
RAM: 6GB
Storage: 64GB
Camera: 16MP, 8MP
Battery: 3000mAh
OS: Android 6.0.1

Slide 6 - ఇండియాలో ప్రస్తుతం ఉన్న 6 fastest స్మార్ట్ ఫోనులు [NOV 23]

40 వేల లోపు ఉన్న బెస్ట్ పెర్ఫార్మన్స్ ఫోన్ 
Moto Z : 39,999 రూ
Score: 82/100
Performance: 76/100

Specs:
Display: 5.5-inch, 1440p
SoC: Qualcomm Snapdragon 820
RAM: 4GB
Storage: 64GB
Camera: 13MP, 5MP
Battery: 2600mAh
OS: Android 6.0.1

Slide 7 - ఇండియాలో ప్రస్తుతం ఉన్న 6 fastest స్మార్ట్ ఫోనులు [NOV 23]

40,000 రూ కన్నా ఎక్కువ బడ్జెట్ లో...
Apple iPhone 7 Plus -  72,000 రూ
Overall: 80/100
Performance: 96/100

Specs:
Display: 5.5-inch, 1080p
SoC: Apple A10 Fusion
RAM: 3GB
Storage: 32GB
Camera: 12MP + 12MP, 7MP
Battery: 2900mAh
OS: iOS 10.0.2

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.

DMCA.com Protection Status