Nokia N1 టాబ్లెట్: close ఇమేజెస్ అండ్ డిటేల్స్

బై Team Digit | అప్‌డేట్ చేయబడింది Jun 09 2016
Slide 1 - Nokia N1 టాబ్లెట్: close ఇమేజెస్ అండ్ డిటేల్స్

నోకియా ఫోనులు కనుమరుగు అయిన తరువాత అకస్మాత్తుగా Nokia N1 పేరుతో టాబ్లెట్ అనౌన్స్ అయ్యింది కొంత కాలం క్రితం. అయితే  ఈ టాబ్లెట్ ను Shanghai లోని MWC 2015 లో Unveil చేసారు. నోకియా ఆండ్రాయిడ్ టాబ్లెట్ పై క్లోజ్ గా వెళ్లి చూద్దాం రండి.
Key Specifications :
SoC: Intel Atom Z3580
RAM: 2GB
స్టోరేజ్: 32GB
డిస్ప్లే: 7.9 అంగుళాల 2048 x 1536p
కెమెరా: 8 మెగా పిక్సల్ & 5MP
OS: Android 5.0.1

 

Slide 2 - Nokia N1 టాబ్లెట్: close ఇమేజెస్ అండ్ డిటేల్స్

intial గా చూడటానికి Xiaomi మి ప్యాడ్ మరియు ఆపిల్ ipad మిని లా అనిపిసిస్తుంది. దీనికి కారణం ఈ మూడు Foxconn కంపెని చే తయారు చేయబడినవి. ప్రస్తుతం ఈ టాబ్లెట్ ను Foxconn కంపెని 2015 లో  చైనా మరియు Taiwan దేశాలలో నోకియా "license డీల్" ద్వారా సెల్ ప్రారంభించింది. ఇండియాలో కూడా ebay లో ఈ లింక్ లో 20,824 రూ లకు సేల్ అవుతుంది. అయితే seller ఎవరనేది మాకు తెలియదు. మిగిలిన ఇమేజేస్ చూడటానికి క్రిందకు స్క్రోల్ చేయండి.

Slide 3 - Nokia N1 టాబ్లెట్: close ఇమేజెస్ అండ్ డిటేల్స్

7.9 in IPS LCD 2048 x 1536 పిక్సెల్స్ డిస్ప్లే, 324ppi తో వస్తుంది. దీనిలో షార్ప్ డిస్ప్లే ఉంది కాని స్క్రీన్ dimmer గా అనిపిస్తుంది కొంచెం.

Slide 4 - Nokia N1 టాబ్లెట్: close ఇమేజెస్ అండ్ డిటేల్స్

ఇది ఆండ్రాయిడ్ లాలిపాప్ పై రన్ అవుతుంది. దీనిలో సొంత Z లాంచర్ ఉంది. UI బాగుంది కాని నోటిఫికేషన్ బార్ ఫిట్ అవలేదు అనిపిస్తుంది.

Slide 5 - Nokia N1 టాబ్లెట్: close ఇమేజెస్ అండ్ డిటేల్స్

టాబ్లెట్ మంచి కేపబల్ గా ఉంది. దీనిలో ఇంటెల్ atom 3580 SoC మరియు 2GB ర్యామ్, 32 GB ఇంబిల్ట్ స్టోరేజ్ ఉన్నాయి.

Slide 6 - Nokia N1 టాబ్లెట్: close ఇమేజెస్ అండ్ డిటేల్స్

దీని bezels కూడా తగినంతగా ఉన్నాయి. కంఫర్టబుల్ యూసేజ్. టాప్ bezel లో 5MP ఫ్రంట్ కెమేరా ఉంది.

Slide 7 - Nokia N1 టాబ్లెట్: close ఇమేజెస్ అండ్ డిటేల్స్

క్రింద స్టీరియో స్పీకర్స్, usb Type - c పోర్ట్ ఉన్నాయి.

Slide 8 - Nokia N1 టాబ్లెట్: close ఇమేజెస్ అండ్ డిటేల్స్

వెనుక 8MP LED కెమేరా ఉంది. అయితే క్వాలిటీ Xiaomi మి ప్యాడ్ కన్నా తక్కువుగా అనిపిస్తుంది.

Slide 9 - Nokia N1 టాబ్లెట్: close ఇమేజెస్ అండ్ డిటేల్స్

టాబ్లెట్ కుడివైపు వాల్యూమ్ బటన్స్ ఉన్నాయి. పవర్ బటన్ టాబ్లెట్ పైన ఉంది.

Slide 10 - Nokia N1 టాబ్లెట్: close ఇమేజెస్ అండ్ డిటేల్స్

టాబ్లెట్ అంతా మెటల్ బాడీ తో వస్తున్నా, ఇది బల్కీ గా మరియు బరువుగా లేదు. sleek గా మంచి బిల్డ్ క్వాలిటీ తో గుడ్ లుక్స్ ఇస్తుంది. 

సంభందిత /సరికొత్త ఫోటో స్టోరీలు

మొత్తం చూపించు
Advertisements

పాపులర్ ఫోటో స్టోరీలు

మొత్తం చూపించు
Advertisements

హాట్ డీల్స్

మొత్తం చూపించు
Advertisements

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.

DMCA.com Protection Status