ఈ మధ్యన అన్నీ ఈ కామర్స్ వెబ్సైట్స్ లో తరచుగా వివిధ రకాల ప్రోడక్ట్స్ పై డిస్కౌంట్స్ ఇస్తుంది. మరియు మంచి మంచి డీల్స్ నడుస్తున్నాయి అందులో భాగంగానే . ఈరోజు ఫ్లిప్కార్ట్ లో మంచి డీల్స్ నడుస్తున్నాయి.
Philips SHS3910/98 On-Ear Stereo Headphones (Black, Over the Ear), ఫ్లిప్కార్ట్ లో 599 లకు కొనండి
Philips SHS3910/98 On-Ear Stereo Headphones (Black, Over the Ear)
ఫిలిప్స్ యొక్క ఈ స్టీరియో హెడ్ ఫోన్స్ ఫ్లిప్కార్ట్ లో Rs 599 లో కొనవచ్చు. ఫ్లిప్కార్ట్ లో దీనిపై 40 % డిస్కౌంట్ లభిస్తుంది.
Philips SHS3910/98 On-Ear Stereo Headphones (Black, Over the Ear), ఫ్లిప్కార్ట్ లో 599 లకు కొనండి
Envent Dialog + Wireless Bluetooth Headset With Mic (Black)
ఈ బ్లూటూత్ హెడ్ సెట్ యొక్క ధర Rs 1,099 ఫ్లిప్కార్ట్ లో ఇది 59% డిస్కౌంట్ తరువాత ఈ డివైస్ ని కేవలం Rs 449 లో కొనవచ్చు
Envent Dialog + Wireless Bluetooth Headset With Mic (Black), ఫ్లిప్కార్ట్ లో 4499 లకు కొనండి
Auslese BS19C Wireless Bluetooth Sports Headset Wireless Bluetooth Headset With Mic (Black)
ఈ వైర్ లెస్ బ్లూటూత్ హెడ్సెట్ ధర Rs 1,999 ఫ్లిప్కార్ట్ లో దీనిపై 73 % డిస్కౌంట్ తరువాత Rs. 525 లకే కొనవచ్చు.
Attitude MDR-EXTRA Stylish good Sound Hdst-283 Wired Headset With Mic (Golden)
ఈ హెడ్ ఫోన్ పై ఫ్లిప్కార్ట్ 70 % డిస్కౌంట్ ఇస్తుంది. కేవలం Rs. 749 లో మీ సొంతమవుతుంది.
Attitude MDR-EXTRA Stylish good Sound Hdst-271 Wired Headset With Mic (Black)
ఈ హెడ్ ఫోన్ ఫ్లిప్కార్ట్ లో 71 డిస్కౌంట్ తరువాత Rs. 849 లలో లభ్యమవుతుంది.