Flipkart బిగ్ షాపింగ్ డేస్ సేల్ : ల్యాప్ టాప్ల పైన బెస్ట్ డిస్కౌంట్ మరియు బెస్ట్ డీల్స్అందుకోండి

బై Raja Pullagura | అప్‌డేట్ చేయబడింది Jul 16 2019
Slide 1 - Flipkart బిగ్ షాపింగ్ డేస్ సేల్ : ల్యాప్ టాప్ల పైన బెస్ట్ డిస్కౌంట్ మరియు బెస్ట్ డీల్స్అందుకోండి

ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ సేల్ ప్రారంభమైంది మరియు జూలై 15 నుండి 18 వరకు ఫ్లిప్‌కార్ట్‌లో మీరు అనేక ప్రోడక్ట్స్ పైన గొప్ప డీల్స్  అందుకోవచ్చు.

అలాగే, మీ పాత ల్యాప్‌టాప్‌ను వదిలించుకొని ఒక కొత్త ల్యాప్‌టాప్ కొనాలని లేదా కొత్త టెక్నాలజీతో కొత్త ల్యాప్‌టాప్ కొనాలని మీరు ఆలోచిస్తుంటే, ఇది మీకు సరైన సమయం. మీరు ఎటువంటి ల్యాప్ టాప్ కొనాలో మీకు ఏ ల్యాప్‌టాప్ మంచిగా ఉంటుందో అర్థం కాకపోతే, ఈ రోజు మేము అందించిన ఫ్లిప్‌కార్ట్ డీల్స్ చూడవచ్చు.

ఈ ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ సేల్‌లో మీ కోసం చాలా గొప్ప ఆఫర్‌లు అందుబాటులో ఉన్నాయి. బ్యాంక్ ఆఫర్ల క్రింద మీకు SBI క్రెడిట్ కార్డులపై 10% తక్షణ డిస్కౌంట్ ఇవ్వబడుతుంది. అదే సమయంలో, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లో 5% అన్‌లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ ఇవ్వబడుతోంది. ఇది మాత్రమే కాదు, యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డ్‌తో ల్యాప్ టాప్ కొనుగోలుపై 5% తగ్గింపు లభిస్తుంది. దీనితో పాటు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా చేర్చబడ్డాయి.

Slide 2 - Flipkart బిగ్ షాపింగ్ డేస్ సేల్ : ల్యాప్ టాప్ల పైన బెస్ట్ డిస్కౌంట్ మరియు బెస్ట్ డీల్స్అందుకోండి

1. Lenovo Ideapad 130 Core i3 7th Gen

ధర: 30,611 రూపాయలు

డీల్ ధర: రూ .22,990

ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ సేల్ కింద, మీరు ఈ లెనోవా ఐడియాప్యాడ్ 130 కోర్ ఐ 3, 7 వ జెన్‌ను కేవలం రూ .22,990 ధరతో కొనుగోలు చేయవచ్చు. దీని  మార్కెట్ ధర 30,611 రూపాయలు. ఈ విధంగా మీకు 24% తగ్గింపుతో ఇవ్వబడుతుంది. ఈ ల్యాప్ టాప్ 15.6 అంగుళాల నలుపు రంగులో లభిస్తుంది.

Slide 3 - Flipkart బిగ్ షాపింగ్ డేస్ సేల్ : ల్యాప్ టాప్ల పైన బెస్ట్ డిస్కౌంట్ మరియు బెస్ట్ డీల్స్అందుకోండి

2. Asus Vivobook Core i3 7th Gen

ధర: 38,990

డీల్ ధర: 25,990

ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ సేల్ కింద, మీరు ఈ అసూస్ వివోబుక్ కోర్ ఐ 3 7 వ జెన్ ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేస్తే, ఇది మీకు కేవలం రూ .25,990 ధరకే లభిస్తుంది, వాస్తవానికి దీని మార్కెట్ ధర రూ .38,990. ఈ విధంగా మీకు ఈ ల్యాప్ టాప్ 33% తగ్గింపుతో ఇవ్వబడుతుంది. ఈ ల్యాప్ టాప్ 15.6 అంగుళాల లేత బూడిద రంగులో లభిస్తుంది.  

Slide 4 - Flipkart బిగ్ షాపింగ్ డేస్ సేల్ : ల్యాప్ టాప్ల పైన బెస్ట్ డిస్కౌంట్ మరియు బెస్ట్ డీల్స్అందుకోండి

3. Dell Inspiron 14 3000 Core i3 7th Gen

ధర: 30,728 రూపాయలు

డీల్ ధర: రూ .24,990

ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ సేల్ కింద, మీరు డెల్ ఇన్స్పిరేషన్ 14 3000 కోర్ ఐ 3 7 వ జెన్ ల్యాప్‌టాప్‌ను రూ. 24,990 ధరతో కొనుగోలుచేయవచ్చు. అయితే, దీని మార్కెట్ ధర 30,728 రూపాయలు. ఈ విధంగా మీకు ఈ ల్యాప్ టాప్ 18% తగ్గింపుతో ఇవ్వబడుతుంది. ఈ ల్యాప్ టాప్ 14 అంగుళాల నలుపు రంగులో కనిపిస్తుంది.

Slide 5 - Flipkart బిగ్ షాపింగ్ డేస్ సేల్ : ల్యాప్ టాప్ల పైన బెస్ట్ డిస్కౌంట్ మరియు బెస్ట్ డీల్స్అందుకోండి

4. HP 14q Core i3 7th Gen

ధర: 33,996

డీల్ ధర: 27,990

ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ సేల్ కింద, మీరు హెచ్‌పి 14 క్యూ కోర్ ఐ 3 7 వ జెన్ ల్యాప్‌టాప్‌ను రూ.  27,990 ధరతో కొనుగోలుచేయవచ్చు, కానీ దీని మార్కెట్ ధర 33,996 రూపాయలు. ఈ విధంగా, ఈ ల్యాప్ టాప్  మీకు 17% తగ్గింపుతో ఇవ్వబడుతుంది. ఈ ల్యాప్ టాప్ 14 అంగుళాలలో జెట్ బ్లాక్ కలర్‌లో కనిపిస్తుంది.

Slide 6 - Flipkart బిగ్ షాపింగ్ డేస్ సేల్ : ల్యాప్ టాప్ల పైన బెస్ట్ డిస్కౌంట్ మరియు బెస్ట్ డీల్స్అందుకోండి

5. Lenovo Ideapad 330 Ryzen 5 Quad Core

ధర: 38,663

డీల్ ధర: రూ .28,990

ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ సేల్ కింద, మీరు లెనోవా ఐడియాప్యాడ్ 330 రైజెన్ 5 క్వాడ్ కోర్ ల్యాప్‌టాప్‌ను రూ .28,990 ధరతో కొనుగోలు చెయ్యవచు. అయితే, మాములు రోజుల్లో దీని ధర రూ .38,663గా ఉంటుంది. ఈ విధంగా మీకు ఈ ల్యాప్ టాప్ 25% తగ్గింపుతో ఇవ్వబడుతుంది. ఈ ల్యాప్ టాప్ ప్లాటినం గ్రే కలర్‌లో 15.6 అంగుళాలలో లభిస్తుంది.

Slide 7 - Flipkart బిగ్ షాపింగ్ డేస్ సేల్ : ల్యాప్ టాప్ల పైన బెస్ట్ డిస్కౌంట్ మరియు బెస్ట్ డీల్స్అందుకోండి

6. HP 15q Core i3 7th Gen

ధర: రూ .33,719

డీల్ ధర: రూ .29,490

ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ సేల్ కింద, మీరు ఈ హెచ్‌పి 15 క్యూ కోర్ ఐ 3 7 వ జెన్ ల్యాప్‌టాప్‌ను రూ. 29,490 రూపాయలకు కొనుగోలు చెయ్యవచ్చు. మార్కెట్లో మాత్రం ఇది 33,719 రూపాయల ధర లభిస్తుంది. ఈ విధంగా మీకు ఈ పరికరం పైన 12% తగ్గింపు ఇవ్వబడుతుంది. ఈ ల్యాప్ టాప్ 15.6 అంగుళాలలో మెరిసే బ్లాక్ కలర్‌లో కనిపిస్తుంది.

Slide 8 - Flipkart బిగ్ షాపింగ్ డేస్ సేల్ : ల్యాప్ టాప్ల పైన బెస్ట్ డిస్కౌంట్ మరియు బెస్ట్ డీల్స్అందుకోండి

7. Acer Aspire 3 Ryzen 5 Quad Core

ధర: 42,720

డీల్ ధర: 27,990

ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ సేల్ కింద, మీరు ఏసర్ ఆస్పైర్ 3 రైజెన్ 5 క్వాడ్ కోర్ ల్యాప్‌టాప్‌ను కేవలం 27,990 రూపాయల ధరకే కొనుగోలు చేయవచ్చు, ఇది   రూ .42,720 మార్కెట్ ధరతో ఉంటుంది. ఈ విధంగా మీకు ఈ పరికరం పైన 34% తగ్గింపు ఇవ్వబడుతుంది. ఈ ల్యాప్ టాప్ 15.6 అంగుళాలలో అబ్సిడియన్ బ్లాక్ కలర్‌లో కనిపిస్తుంది.

Slide 9 - Flipkart బిగ్ షాపింగ్ డేస్ సేల్ : ల్యాప్ టాప్ల పైన బెస్ట్ డిస్కౌంట్ మరియు బెస్ట్ డీల్స్అందుకోండి

8. Asus Core i5 8th Gen

ధర: 49,990

డీల్ ధర: 38,990

ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ సేల్ కింద, మీరు ఆసుస్ కోర్ ఐ 5 8 వ జెన్ ల్యాప్‌టాప్‌ను కేవలం రూ .38,990 ధరతో కొనుగోలు చేయవచ్చు, ఇది మార్కెట్ నుండి మాత్రం 49,990 రూపాయల ధరతో లబిస్తుంది. ఈ విధంగా మీకు ఈ పరికరం పైన 22% తగ్గింపు ఇవ్వబడుతుంది. ఈ ల్యాప్ టాప్ 15.6 అంగుళాల నలుపు రంగులో లభిస్తుంది.

Slide 10 - Flipkart బిగ్ షాపింగ్ డేస్ సేల్ : ల్యాప్ టాప్ల పైన బెస్ట్ డిస్కౌంట్ మరియు బెస్ట్ డీల్స్అందుకోండి

9. Dell Vostro 14 3000 Core i5 8th Gen

ధర: రూ .51,684

డీల్ ధర: రూ .39,990

ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ సేల్ కింద, మీరు డెల్ వోస్ట్రో 14 3000 కోర్ ఐ 5 8 వ జెన్ ల్యాప్‌టాప్‌ను కేవలం రూ .39,990 ధరాట్ప కొనవచ్చు, దీని మార్కెట్ ధర 51,684 గా ఉంటుంది. ఈ విధంగా మీకు ఈ పరికరం పైన 22% తగ్గింపు ఇవ్వబడుతుంది. ఈ ల్యాప్ టాప్ 14 అంగుళాల నలుపు రంగులో కనిపిస్తుంది.

Slide 11 - Flipkart బిగ్ షాపింగ్ డేస్ సేల్ : ల్యాప్ టాప్ల పైన బెస్ట్ డిస్కౌంట్ మరియు బెస్ట్ డీల్స్అందుకోండి

10. Acer Aspire 3 Core i5 8th Gen

ధర: రూ .55,999

డీల్ ధర: రూ .39,990

ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ సేల్ కింద, మీరు ఏసర్ ఆస్పైర్ 3 కోర్ ఐ 5 8 వ జెన్ కేవలం రూ .39,990 తో పొందవచ్చు, కానీ మార్కెట్ నుండి కొనాలంటే  55,999 రూపాయలు చెల్లించాల్సిందే. ఈ విధంగా, మీకు ఈ పరికరం పైన 28% తగ్గింపు ఇవ్వబడుతుంది. ఈ ల్యాప్ టాప్ 15.6 అంగుళాలలో అబ్సిడియన్ రంగులో కనిపిస్తుంది.

Slide 12 - Flipkart బిగ్ షాపింగ్ డేస్ సేల్ : ల్యాప్ టాప్ల పైన బెస్ట్ డిస్కౌంట్ మరియు బెస్ట్ డీల్స్అందుకోండి

11. Asus VivoBook 14 Core i5 8th Gen

ధర: 60,591 రూపాయలు

డీల్ ధర: రూ .46,990

ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ సేల్ కింద, మీరు ఆసుస్ వివోబుక్ 14 కోర్ ఐ 5 8 వ జెన్ రూ .46,990 తో పొందవచ్చు, కానీ మార్కెట్ నుండి కొనాలంటే 60,591 రూపాయలు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మీకు ఈ పరికరం పైన 22% తగ్గింపు ఇవ్వబడుతుంది. ఈ ల్యాప్ టాప్ 14-అంగుళాల పీకాక్ బ్లూ కలర్‌లో వస్తుంది.

Slide 13 - Flipkart బిగ్ షాపింగ్ డేస్ సేల్ : ల్యాప్ టాప్ల పైన బెస్ట్ డిస్కౌంట్ మరియు బెస్ట్ డీల్స్అందుకోండి

12. Asus Core i5 8th Gen

ధర: 45,990

డీల్ ధర: 36,990

ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ సేల్ కింద, మీరు ఆసుస్ కోర్ ఐ 5 8 వ జెన్ ల్యాప్‌టాప్‌ను కేవలం 36,990 తో పొందవచ్చు, కానీ మార్కెట్ నుండి కొనాలంటే 45,990 ధరతో ఉంటుంది. ఈ విధంగా, ఈ పరికరంలో పైన మీకు 19% తగ్గింపు ఇవ్వబడుతుంది. ఈ ల్యాప్ టాప్ 15.6 అంగుళాల నలుపు రంగులో లభిస్తుంది.

సంభందిత /సరికొత్త ఫోటో స్టోరీలు

మొత్తం చూపించు
Advertisements

పాపులర్ ఫోటో స్టోరీలు

మొత్తం చూపించు
Advertisements

హాట్ డీల్స్

మొత్తం చూపించు
Advertisements

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.

DMCA.com Protection Status