మీకు దగ్గరిలో ఏ atm లో కాష్ ఉంది ఎంత cash ఉంది, లైన్ లో ఎంతమంది ఉన్నారు అని తెలిపే యాప్స్/సర్వీసెస్ [NOV 17]

బై PJ Hari | అప్‌డేట్ చేయబడింది Nov 17 2016
Slide 1 - మీకు దగ్గరిలో ఏ atm లో కాష్ ఉంది ఎంత cash ఉంది, లైన్ లో ఎంతమంది ఉన్నారు అని తెలిపే యాప్స్/సర్వీసెస్ [NOV 17]

కాష్ లేక atm లను వెతుకుతూ ఉన్నారా? వెతకనవసరం లేదు ఇక. మీకు ఇంట్లో కూర్చొనే ఏ atm లో ఎంత కాష్ ఉందో, దేని ముందు ఎంత మంది నిలుచున్నారు అనే వివరాలు తెలిపే కొన్ని యాప్స్ మరియు వెబ్ సైట్స్ ఉన్నాయి. అవేంటో తెలుసుకునేందుకు క్రిందకు స్క్రోల్ చేయండి

Slide 2 - మీకు దగ్గరిలో ఏ atm లో కాష్ ఉంది ఎంత cash ఉంది, లైన్ లో ఎంతమంది ఉన్నారు అని తెలిపే యాప్స్/సర్వీసెస్ [NOV 17]

ముందుగా వెబ్ సైట్స్ చూద్దాం...

ATM SEARCH
ఈ లింక్
పై క్లిక్ చేసి వెబ్ సైట్ ఓపెన్ చేస్తే, మీరు ఏరియా/సిటీ/పిన్ కోడ్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు మీకు ఎక్కడ atm ఉంది. ఏ atm ముందు ఎంత మంది లైన్ లో ఉన్నారు. ఈ లెక్కలు ఎంత time క్రింత అప్ డేట్ చేయబడ్డాయి అనే అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తుంది.

Slide 3 - మీకు దగ్గరిలో ఏ atm లో కాష్ ఉంది ఎంత cash ఉంది, లైన్ లో ఎంతమంది ఉన్నారు అని తెలిపే యాప్స్/సర్వీసెస్ [NOV 17]

cash no cash
ఇది కూడా వెబ్ సైట్. ఈ లింక్ పై క్లిక్ చేస్తే మీరు ఆ వెబ్ సైట్ ఓపెన్ చేయగలరు. ఇప్పుడు మీరు ఏరియా పిన్ కోడ్ ఎంటర్ చేసి FIND CASH అని బటన్ ఉంది. దాని పై క్లిక్ చేస్తే రిజల్ట్స్ వస్తాయి. అయితే ఇది అప్పుడప్పుడు సరిగా పనిచేయటం లేదు.

Slide 4 - మీకు దగ్గరిలో ఏ atm లో కాష్ ఉంది ఎంత cash ఉంది, లైన్ లో ఎంతమంది ఉన్నారు అని తెలిపే యాప్స్/సర్వీసెస్ [NOV 17]

ఇప్పుడు యాప్స్ చూద్దాం రండి....

Walnut-Find ATMs, Manage Money - 
  బాగా పనిచేస్తున్నట్లు మంచి రివ్యూస్ ఉన్న బెస్ట్ యాప్ ఇది.

యాప్ ప్లే స్టోర్ లింక్

Slide 5 - మీకు దగ్గరిలో ఏ atm లో కాష్ ఉంది ఎంత cash ఉంది, లైన్ లో ఎంతమంది ఉన్నారు అని తెలిపే యాప్స్/సర్వీసెస్ [NOV 17]

Cash ATM Finder - బాగా పనిచేస్తున్నట్లు మంచి రివ్యూస్ ఉన్న సెకెండ్ బెస్ట్ యాప్ ఇది.
యాప్ ప్లే స్టోర్ లింక్

Slide 7 - మీకు దగ్గరిలో ఏ atm లో కాష్ ఉంది ఎంత cash ఉంది, లైన్ లో ఎంతమంది ఉన్నారు అని తెలిపే యాప్స్/సర్వీసెస్ [NOV 17]

CMS atm finder Cash/No cash

ప్లే స్టోర్ యాప్ లింక్

అసలు atm లేదా బ్యాంక్స్ కు వెళ్ళకుండా, కాష్ తో అవసరం లేకుండా డైలీ పనులను ఎలా చేసుకోవాలో ఈ లింక్ లో తెలపటం జరిగింది. 

online banking అకౌంట్ లేక online పనులు చేసుకోలేకపోతున్నారా? ఆన్లైన్ అకౌంట్ లేకపోయినా మీరు online payments ఎలా చేసుకోవాలో తెలుసుకోండి ఈ లింక్ లో తెలిపిన ఆర్టికల్ లో.

సంభందిత /సరికొత్త ఫోటో స్టోరీలు

మొత్తం చూపించు
Advertisements

పాపులర్ ఫోటో స్టోరీలు

మొత్తం చూపించు
Advertisements

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.

DMCA.com Protection Status