మీరు వాడుతున్నఫోన్ రేడియేషన్ (SAR) వాల్యూ గురించి ఖచ్చితంగా తెలుసా?

బై Raja Pullagura | అప్‌డేట్ చేయబడింది Jun 16 2020
Slide 1 - మీరు వాడుతున్నఫోన్ రేడియేషన్ (SAR) వాల్యూ గురించి ఖచ్చితంగా తెలుసా?

అన్ని స్మార్ట్ ఫోన్లు, కెమెరాలు, ప్రాసెసర్లు, బ్యాటరీలు మరియు డిస్ప్లేల వంటివి కలిగి ఉండడమే కాకుండా, చాల తక్కువధరలో లభించడంతో, వినియోగదారులు ఎగబడి కొంటున్నారు. మీరు గమనించాల్సిన మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే,  రేడియేషన్ స్థాయి లేదా SAR  Value.  ప్రస్తుతం, భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న మరియు అత్యధికంగా అమ్ముడవుతున్న10 స్మార్ట్‌ఫోన్‌ల యోక్క రేడియేషన్ స్థాయిని గురించి ఖచ్చితంగా తెలుసుకోండి. ఇక్కడ అందించిన ఫోన్లలో మీరు వాడుతున్న స్మార్ట్ ఫోన్ ఉన్నట్లయితే, మీకు ఫోన్ గురించిన SAR లేదా రేడియేషన్ వాల్యూ గురించి భయపడాల్సిన అవసరం ఉండదు.        

 

Slide 2 - మీరు వాడుతున్నఫోన్ రేడియేషన్ (SAR) వాల్యూ గురించి ఖచ్చితంగా తెలుసా?

1. Realme X2

ఈ స్మార్ట్‌ఫోన్ 6.4-అంగుళాల సూపర్ అమోలాడ్ FHD + డిస్‌ప్లేతో పనిచేస్తుంది. అంతర్గత స్పెసిఫికేషన్లలో 4 జిబి ర్యామ్, 64 జిబి ఇంటర్నల్ స్టోరేజ్, 6 జిబి ర్యామ్ & 128 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. అలాగే, ఈ స్మార్ట్‌ ఫోనులో గొప్ప కెమెరాలు కూడా ఉన్నాయి.

Head SAR: 1.160 W / Kg

Body SAR: 0.521 W / Kg

భారతదేశంలో అనుమతించదగిన పరిమితి: 1.6 W / kg

Slide 3 - మీరు వాడుతున్నఫోన్ రేడియేషన్ (SAR) వాల్యూ గురించి ఖచ్చితంగా తెలుసా?

2. Realme 6

ఈ స్మార్ట్‌ఫోన్ 6.50-అంగుళాల FHD+ రిజల్యూషన్ డిస్ప్లేని ఒక పంచ్ హోల్ కెమేరాతో తీసుకొస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 1080x2400 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో వస్తుంది .ఇది మీకు చాలా మంచి పనితీరును ఇచ్చే ప్రాసెసర్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ ఫోన్ Realme UI ఆపరేటింగ్ సిస్టమ్ తో పనిచేస్తాయి.

Head SAR: 1.138 W / Kg

Body SAR: 0.586 W / Kg

భారతదేశంలో అనుమతించదగిన పరిమితి: 1.6 W / kg

Slide 4 - మీరు వాడుతున్నఫోన్ రేడియేషన్ (SAR) వాల్యూ గురించి ఖచ్చితంగా తెలుసా?

3. Samsung Galaxy M 20

ఈ స్మార్ట్‌ఫోన్ 6.3-అంగుళాల అమోలాడ్ FHD + ఇన్ఫినిటీ U డిస్‌ప్లేతో పనిచేస్తుంది. అంతర్గత స్పెసిఫికేషన్లలో 4 జిబి ర్యామ్, 64 జిబి ఇంటర్నల్ స్టోరేజ్, 3 జిబి ర్యామ్ & 32 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. అలాగే, ఈ స్మార్ట్‌ ఫోనులో గొప్ప కెమెరాలు కూడా ఉన్నాయి.

Head SAR: 0.248 W / Kg

Body  SAR : 1.591 W / Kg

భారతదేశంలో అనుమతించదగిన పరిమితి: 1.6 W / kg

Slide 5 - మీరు వాడుతున్నఫోన్ రేడియేషన్ (SAR) వాల్యూ గురించి ఖచ్చితంగా తెలుసా?

4. Vivo V 15 PRO

స్మార్ట్ఫోన్ 6.39-అంగుళాల డిస్ప్లేతో పనిచేస్తుంది . ఇది అల్ట్రా ఫుల్ వ్యూ సూపర్ అమ్లోడ్ ప్యానెల్ తో వస్తుంది. ఈ స్మార్ట్ఫోన్ 1080x2340 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్ కలిగి ఉంది .ఇది క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్ తో నడుస్తుంది. 48 మెగాపిక్సెల్ + 5-మెగాపిక్సెల్ వెనుక కెమెరాలు మరియు 32-మెగాపిక్సెల్  పాప్ అప్ సెల్ఫీ కెమెరాని కలిగివుంటుంది.

Head  SAR: 1.15W / kg

Body  SAR: 0.284W / kg

భారతదేశంలో అనుమతించదగిన పరిమితి: 1.6 W / kg

Slide 6 - మీరు వాడుతున్నఫోన్ రేడియేషన్ (SAR) వాల్యూ గురించి ఖచ్చితంగా తెలుసా?

5. Xiaomi Redmi Note 7 Pro

ఈ స్మార్ట్‌ఫోన్ 6.3-అంగుళాల FHD + డిస్‌ప్లేతో వస్తుంది .ఇవి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 యొక్క రక్షణ కలిగిఉంటుంది .ఇవి రెండు వేరియంట్లలో లభిస్తాయి. అలాగే, వెనుకభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్లాక్, మరియు దాని ఇతర ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇది 48 మెగాపిక్సెల్ Sony IMX586 సెన్సార్ గల డ్యూయల్ రియర్ కెమేరాతో వస్తుంది.   

Head  SAR: 0.962W / kg

Body  SAR: 0.838W / kg

భారతదేశంలో అనుమతించదగిన పరిమితి: 1.6 W / k

Slide 7 - మీరు వాడుతున్నఫోన్ రేడియేషన్ (SAR) వాల్యూ గురించి ఖచ్చితంగా తెలుసా?

6. OnePlus 6 T

ఈ స్మార్ట్ ఫోన్ ఒక 6.41-అంగుళాల పూర్తి HD ఆప్టిక్ AMOLED డిస్ప్లే మరియు గొప్ప వేగవంతమైన ప్రాసెసర్ కలిగి ఉంటుంది.ఇది 19.9 ఆస్పెక్టు రేషియాతో ఉంటుంది. ఈ ఫోన్ విడుదల సమయంలో స్నాప్డ్రాగెన్ 845 ప్రాసెసర్ కలిగి ఆమోదట ఫోనుగా నిలచింది మరియు ఆల్ టైం బెస్ట్ సెల్లార్ స్మార్ట్ ఫోనుగా పేరు పొందింది.

Head  SAR: 1.552W / kg

Body  SAR: 1.269W / kg

భారతదేశంలో అనుమతించదగిన పరిమితి: 1.6 W / kg

Slide 8 - మీరు వాడుతున్నఫోన్ రేడియేషన్ (SAR) వాల్యూ గురించి ఖచ్చితంగా తెలుసా?

7. Huawei P 30 Lite

హువావే యొక్క పి 30 లైట్ స్మార్ట్‌ఫోన్ ఒక 6.15-అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ ఎల్‌సిడి డిస్‌ప్లేతో వస్తుంది .ఇది కిరిన్ 710 ప్రాసెసర్‌తో  నడుస్తుంది. అంతర్గత స్పెసిఫికేషన్లలో 4 & 6 జిబి ర్యామ్ మరియు 128 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. ఇది ఆండ్రాయిడ్ పై మీద పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్లు ట్రిపుల్ రియర్ కెమెరాలతో పనిచేస్తాయి.ఇది 24 మెగాపిక్సెల్ + 8-మెగాపిక్సెల్ + 2-మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరాలను కలిగి ఉంది.

Head  SAR: 1.23W / kg

Body  SAR: 1.19W / kg

భారతదేశంలో అనుమతించదగిన పరిమితి: 1.6 W / kg

Slide 9 - మీరు వాడుతున్నఫోన్ రేడియేషన్ (SAR) వాల్యూ గురించి ఖచ్చితంగా తెలుసా?

8. Redmi Note 8 Pro 

ఈ స్మార్ట్ ఫోన్, ఒక 6.53 అంగుళాల పెద్ద డిస్ప్లే  మరియు 2340 × 1080 పిక్సెల్ రిజల్యూషన్ అందిస్తుంది. ఈ ఫోన్  గేమింగ్ ప్రాసెసర్ Helio G90T ఆక్టా కోర్  శక్తితో పనిచేస్తుంది మరియు 6GB ర్యామ్ కి జతగా 64/128GB ఎంపికలతో లభిస్తుంది. కెమెరాల పరంగా కూడా 64MP+8MP+2MP+డెప్త్ సెన్సార్ గల క్వాడ్  రియర్ కెమేరా మరియు 20MP సెల్ఫీ కెమెరాని కలిగి ఉంటుంది. 

Head  SAR = 1.15 W / kg

Body  SAR: N/A

భారతదేశంలో అనుమతించదగిన పరిమితి: 1.6 W / k

Slide 10 - మీరు వాడుతున్నఫోన్ రేడియేషన్ (SAR) వాల్యూ గురించి ఖచ్చితంగా తెలుసా?

9. Honor 8 X 

ఈ ఫోన్ ఒక 6.5 అంగుళాలు డిస్ప్లేతో ఉంటుంది. ఈ  స్క్రీన్‌తో 1080x2340 పిక్సెల్‌ల రిజల్యూషన్‌ను కలిగి ఉంది .అలాగే, ఇది కిరిన్ 710 ప్రాసెసర్ తో   నడుస్తుంది . ఇది ఆండ్రాయిడ్ ఓరియో 8.1 ఆపరేటింగ్ సిస్టమ్ పై నడుస్తుంది. వెనుక డ్యూయల్ రియర్ కెమరాలు మరియు గొప్ప సెల్ఫీ కెమేరాను కలిగివుంటుంది.

Head  SAR : 0.81 W / kg

Body  SAR : 1.02 W / kg

భారతదేశంలో అనుమతించదగిన పరిమితి: 1.6 W / kg

Slide 11 - మీరు వాడుతున్నఫోన్ రేడియేషన్ (SAR) వాల్యూ గురించి ఖచ్చితంగా తెలుసా?

10. Nokia 7.1

ఈ నోకియా స్మార్ట్ ఫోన్ గొప్ప డిస్ప్లేతో వస్తుంది. ఇది ఒక 5.84 అంగుళాల FHD + ప్యూర్ డిస్ప్లే ని కలిగి ఉంటుంది. ఈ ఫోన్  ఒక క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 636 ఆక్టా కొర్ ప్రాసెసర్ పైన నడుస్తుంది. ఇక ఇందులో అందించిన కెమెరాలు ZEISS ఆప్టిక్స్ తో వస్తాయి కాబట్టి గొప్ప క్వాలిటీ ఫోటోలను తీసుకోవచ్చు.  

Head  SAR : 0.312 W / kg

Body  SAR : N / A

భారతదేశంలో అనుమతించదగిన పరిమితి: 1.6 W / kg    

సంభందిత /సరికొత్త ఫోటో స్టోరీలు

మొత్తం చూపించు
Advertisements

పాపులర్ ఫోటో స్టోరీలు

మొత్తం చూపించు
Advertisements

హాట్ డీల్స్

మొత్తం చూపించు
Advertisements

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.

DMCA.com Protection Status