2019 లో విడుదలైన అద్భుతమైన స్మార్ట్ ఫోన్స్ గురించి తెలుసా?

బై Raja Pullagura | అప్‌డేట్ చేయబడింది Mar 19 2019
Slide 1 - 2019 లో విడుదలైన అద్భుతమైన స్మార్ట్ ఫోన్స్ గురించి తెలుసా?

2019 సంవత్సరం ప్రారంభంలోనే చాల స్మార్ట్ ఫోన్లు విడుదలయ్యాయి. అయితే, అందులో కొన్ని స్మార్ట్ ఫోన్లు చాల ప్రత్యేకమైనవి కావడం విశేషంగా చేవచ్చు. ఎందుకంటే, వీటిలో కొన్ని స్మార్ట్ ఫోన్ల కోసం 2018 సంవత్సరమంతా ఎదురు సుడవలసి వచ్చింది. ఇక మరికొన్ని, ఆయా బ్రాండ్స్ ప్రతిష్టాత్మకంగా, తమ విశిష్టతను తెలియచేయడానికి తీసుకొచ్చాయి. వారి ఇన్ని ప్రత్యకతలను తమలో సంతరించుకున్నఆ స్మార్ట్ ఫోన్లు ఏంటో తెలుసుకుందామా?. 

Slide 2 - 2019 లో విడుదలైన అద్భుతమైన స్మార్ట్ ఫోన్స్ గురించి తెలుసా?

OnePlus 6T Mclaren Edition 

స్పెక్స్

డిస్ప్లే     :  6.14-అంగుళాలు,

రిజల్యూషన్ : 1080x2160 పిక్సెల్స్

ప్రాసెసర్  : క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 845

RAM     : 10GB

నిల్వ       : 256GB

వెనుక కెమెరా : డ్యూయల్ 16MP + 20MP

ఫ్రంట్ కెమెరా: 16MP

బ్యాటరీ: 3700mAh

OS: ఆండ్రాయిడ్ 9.0

Slide 3 - 2019 లో విడుదలైన అద్భుతమైన స్మార్ట్ ఫోన్స్ గురించి తెలుసా?

Honor 10 Lite 

డిస్ప్లే     :  6.21-అంగుళాలు,
రిజల్యూషన్ : 1080x2340 పిక్సెల్స్
ప్రాసెసర్  : క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 710
RAM     : 4GB/6GB 
నిల్వ       : 64GB/128GB
వెనుక కెమెరా : డ్యూయల్ 13MP + 2MP
ఫ్రంట్ కెమెరా: 24MP
బ్యాటరీ: 3400mAh
OS: ఆండ్రాయిడ్ 9.0        

Slide 4 - 2019 లో విడుదలైన అద్భుతమైన స్మార్ట్ ఫోన్స్ గురించి తెలుసా?

Huawei Y9 


డిస్ప్లే     :  6.5 -అంగుళాలు,
రిజల్యూషన్ : 1080x2340 పిక్సెల్స్
ప్రాసెసర్  : క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 710
RAM     : 4GB/6GB 
నిల్వ       : 64GB/128GB
వెనుక కెమెరా : డ్యూయల్ 16MP + 2MP
ఫ్రంట్ కెమెరా  : డ్యూయల్ 13MP + 2MP
బ్యాటరీ: 4000mAh
OS: ఆండ్రాయిడ్ 8.1

 

Slide 5 - 2019 లో విడుదలైన అద్భుతమైన స్మార్ట్ ఫోన్స్ గురించి తెలుసా?

Oppo R17 Pro  


డిస్ప్లే     :  6.4 -అంగుళాలు,
రిజల్యూషన్ : 1080x2340 పిక్సెల్స్
ప్రాసెసర్  : క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 710
RAM     : 6GB/8GB 
నిల్వ       :128GB
వెనుక కెమెరా : 12MP + 20MP+ToF 3D 
ఫ్రంట్ కెమెరా  :   25MP
బ్యాటరీ: 3700mAh
OS: ఆండ్రాయిడ్ 8.1

 

Slide 6 - 2019 లో విడుదలైన అద్భుతమైన స్మార్ట్ ఫోన్స్ గురించి తెలుసా?

Honor 8X   


డిస్ప్లే     :  6.5 -అంగుళాలు,
రిజల్యూషన్ : 1080x2340 పిక్సెల్స్
ప్రాసెసర్  : క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 710
RAM     :  4GB/6GB 
నిల్వ       :  64GB/128GB
వెనుక కెమెరా : డ్యూయల్  20MP+2MP   
ఫ్రంట్ కెమెరా  :   16MP
బ్యాటరీ: 3750mAh
OS: ఆండ్రాయిడ్ 8.1

 

Slide 7 - 2019 లో విడుదలైన అద్భుతమైన స్మార్ట్ ఫోన్స్ గురించి తెలుసా?

iPhone XS  


డిస్ప్లే     :  5.8 -అంగుళాలు,
రిజల్యూషన్ : 1125x2436 పిక్సెల్స్
ప్రాసెసర్  : Apple A12 Bionic  
RAM     : 4GB 
నిల్వ       :64GB/256GB/512GB 
వెనుక కెమెరా : 12MP + 12MP 
ఫ్రంట్ కెమెరా  :  7MP
బ్యాటరీ: 2658mAh
OS: iOS 12

 

Slide 8 - 2019 లో విడుదలైన అద్భుతమైన స్మార్ట్ ఫోన్స్ గురించి తెలుసా?

Asus ROG Phone 


డిస్ప్లే     :  6 -అంగుళాలు,
ప్రాసెసర్  : క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 845
RAM     : 8GB 
నిల్వ       :128GB/512GB 
వెనుక కెమెరా : 12MP + 8MP 
ఫ్రంట్ కెమెరా  :   8MP
బ్యాటరీ: 4000mAh
OS: ఆండ్రాయిడ్ 8.1

 

Slide 9 - 2019 లో విడుదలైన అద్భుతమైన స్మార్ట్ ఫోన్స్ గురించి తెలుసా?

Nokia 7.1 


డిస్ప్లే     :  5.84 -అంగుళాలు,
రిజల్యూషన్ : HDR 10
ప్రాసెసర్  : క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 636
RAM     : 4GB
నిల్వ       : 64GB
వెనుక కెమెరా : 12MP + 5MP 
ఫ్రంట్ కెమెరా  :   8MP
బ్యాటరీ: 3060mAh
OS: ఆండ్రాయిడ్ 9.0

 

Slide 10 - 2019 లో విడుదలైన అద్భుతమైన స్మార్ట్ ఫోన్స్ గురించి తెలుసా?

Nokia 8.1 

డిస్ప్లే     :  6.18 -అంగుళాలు,
రిజల్యూషన్ : 1080x2280 పిక్సెల్స్
ప్రాసెసర్  : క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 710
RAM     :  4GB 
నిల్వ       : 64GB
వెనుక కెమెరా : 12MP + 13MP 
ఫ్రంట్ కెమెరా  :   20MP
బ్యాటరీ: 3500mAh
OS: ఆండ్రాయిడ్ 9.0

Slide 11 - 2019 లో విడుదలైన అద్భుతమైన స్మార్ట్ ఫోన్స్ గురించి తెలుసా?

Huawei Mate 20 Pro  


డిస్ప్లే     :  6.3 -అంగుళాలు,
రిజల్యూషన్ : 1440x3120 పిక్సెల్స్
ప్రాసెసర్  :  కిరిణ్ 980 
RAM     : 6GB/8GB 
నిల్వ       :64GB/128GB/256GB 
వెనుక కెమెరా : 40MP + 20MP+8MP 
ఫ్రంట్ కెమెరా  :  8MP
బ్యాటరీ: 4200mAh
OS: ఆండ్రాయిడ్ 8.1

Slide 12 - 2019 లో విడుదలైన అద్భుతమైన స్మార్ట్ ఫోన్స్ గురించి తెలుసా?

Honor View 20

డిస్ప్లే     :  6.4 -అంగుళాలు,
రిజల్యూషన్ : 1080x2310 పిక్సెల్స్
ప్రాసెసర్  :  హై సిలికాన్ కిరిణ్ 980 
RAM     :  6GB/8GB 
నిల్వ       : 128GB/256GB 
వెనుక కెమెరా : 48MP +ToF AI 3D  
ఫ్రంట్ కెమెరా  :  25MP
బ్యాటరీ: 4000mAh
OS: ఆండ్రాయిడ్ 8.1

Slide 13 - 2019 లో విడుదలైన అద్భుతమైన స్మార్ట్ ఫోన్స్ గురించి తెలుసా?

LG V40 ThinQ

డిస్ప్లే     :  6.4 -అంగుళాలు,
రిజల్యూషన్ : 1440x3120 పిక్సెల్స్
ప్రాసెసర్  :  క్వల్కామ్ స్నాప్ డ్రాగన్ 845 
RAM     : 6GB 
నిల్వ       :64GB/128GB 
వెనుక కెమెరా : 12MP + 12MP+ 16MP 
ఫ్రంట్ కెమెరా  :  8MP + 5MP 
బ్యాటరీ: 3300mAh
OS: ఆండ్రాయిడ్ 8.1  

సంభందిత /సరికొత్త ఫోటో స్టోరీలు

మొత్తం చూపించు
Advertisements

పాపులర్ ఫోటో స్టోరీలు

మొత్తం చూపించు
Advertisements

హాట్ డీల్స్

మొత్తం చూపించు
Advertisements

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.