ఆండ్రాయిడ్ లో ఉన్న బెస్ట్ Wallpaper's అండ్ pics యాప్

బై PJ Hari | అప్‌డేట్ చేయబడింది Nov 19 2015
Slide 1 - ఆండ్రాయిడ్ లో ఉన్న బెస్ట్ Wallpaper's అండ్ pics యాప్

ఆండ్రాయిడ్ లో వాల్ పేపర్స్ మరియు జెనెరల్ ఇమేజెస్ కోసం చాలా యాప్స్ ఉన్నాయి. అయితే చాలా మందికి WeHeartIt యాప్ గురించి తెలియదు. ఇది The Best random pictures సోర్స్. అన్ని కేటగిరిస్ లో ఉన్న ఇమేజెస్ ఉంటాయి. ఇంస్టాల్ చేసి వాడటం మొదలు పెడితే, ఒక మాట చెబుతారు... సూపర్ యాప్ అని అనుకుంటారు.

Slide 2 - ఆండ్రాయిడ్ లో ఉన్న బెస్ట్ Wallpaper's అండ్ pics యాప్

ఇది actually ఇమేజెస్ కొరకు ఉన్న standalone సోషల్ నెట్ వర్కింగ్ లాంటిది.

Slide 3 - ఆండ్రాయిడ్ లో ఉన్న బెస్ట్ Wallpaper's అండ్ pics యాప్

ఇది డెస్క్ టాప్ మరియు ఆండ్రాయిడ్ అండ్ iOS యాప్స్ లకు కూడా అందుబాటులో ఉంది. డెస్క్ టాప్ లో మొత్తం 3 టాబ్స్ ఉంటాయి పైన. హోమ్. డిస్కవర్, ఇన్స్పిరేషన్స్ అండ్ సెర్చ్ bar.

Slide 4 - ఆండ్రాయిడ్ లో ఉన్న బెస్ట్ Wallpaper's అండ్ pics యాప్

మీకు నచ్చిన విషయలు స్టైల్, ఫోన్స్, ఆటో మొబైల్స్, Quote's, meme's ఇలా ఏదైనా ప్రోఫైల్స్ రూపంలో ఉంటాయి.

Slide 5 - ఆండ్రాయిడ్ లో ఉన్న బెస్ట్ Wallpaper's అండ్ pics యాప్

నచ్చిన ఇమేజెస్ ను సేవ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ కోసం ప్లే స్టోర్ లో WeHeartIt ఈ లింక్ లో ఉంది.
ఐ ఫోన్ కు ఆపిల్ స్టోర్ లో ఈ లింక్ లో ఉంది.

సంభందిత /సరికొత్త ఫోటో స్టోరీలు

మొత్తం చూపించు
Advertisements

పాపులర్ ఫోటో స్టోరీలు

మొత్తం చూపించు
Advertisements

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.

DMCA.com Protection Status