బెస్ట్ ఫోటో గ్రఫీ ఎడిటింగ్ ఫిల్టర్స్, ఎఫెక్ట్స్ & ఫీచర్స్ కలిగిన యాప్స్ [NOV 2016]

బై PJ Hari | అప్‌డేట్ చేయబడింది Nov 16 2016
Slide 1 - బెస్ట్ ఫోటో గ్రఫీ ఎడిటింగ్ ఫిల్టర్స్, ఎఫెక్ట్స్ & ఫీచర్స్ కలిగిన యాప్స్ [NOV 2016]

ఫోటోగ్రఫీలో ఎవరు ఎంత నిష్ణాతులో ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే డిజిటల్ ఫోటోగ్రఫీ అడుగుపెట్టిన దగ్గర నుండి 100 క్లిక్స్ తీస్తే కనీసం ఒకటైనా అద్భుతంగా వస్తుంది. ఆ ఒక్కటీ చాలు కావలసినంత పబ్లిసిటీ చేసుకోవటానికి. దానికి తోడూ తక్కువ క్లిక్స్ లో మంచి ఫోటో తీయాలి అనే నియమాలు వంటివి ఏమి కూడా లేవు.  సో డిజిటల్ యుగం లో ఎవరికి ఎప్పుడు, ఏ కెమెరా తో ఆకర్షణీయంగా ఫోటోస్ క్లిక్ అవుతాయో తెలియదు. కావలసినదల్లా తీసిన ఫోటో లేదా ఫోటోలో ఉన్నవారు రిచ్ గా, attractive గా ఉన్నారా లేదా అనేదే. అంతే! వాస్తవ జీవితంలో కన్నా ఫోటోగ్రఫీ జీవితంలో స్టైల్ గా ఉండటం వలన ఎక్కువ ఇందులోనే బతుకుతున్నారు కొంతమంది. రోజుకి ఒక ఫోటో సెషన్ చేసుకొని, కనీసం ఒక ఫోటోకు అయినా ఎక్కువ లైక్స్ వస్తే ఇంక ఆ రోజుకు సంతృప్తి అయిపోయి time వెస్ట్ చేసుకుంటున్నారు. అలా తాత్కాలిక ఆనందాలకు అలవాటు పడి మిగిలిపోకుండా ఫోటోగ్రఫీ ద్వారా మీ జీవితానికి ఉపయోగపడే కేరిర్స్ ను ఎంచుకొని ముందుకు వెళితే మీరు దీనిపై ఆధారపడి మంచి స్థాయిలో ఉండగలిగే అవకాశాలున్నాయి.  ఇక్కడ స్మార్ట్ ఫోన్ లో బెస్ట్ ఫోటో ఎడిటింగ్ అండ్ ఫోటోగ్రఫీ యాప్స్ ను పొందిపరచటం జరిగింది. చూడటానికి క్రిందకు స్క్రోల్ చేయండి. 

Slide 2 - బెస్ట్ ఫోటో గ్రఫీ ఎడిటింగ్ ఫిల్టర్స్, ఎఫెక్ట్స్ & ఫీచర్స్ కలిగిన యాప్స్ [NOV 2016]

VSCO cam

బెస్ట్ సెలెక్షన్ ప్రీ సెట్ filters తో ఫోటోస్ ను మరింత బ్యూటిఫుల్ గా మారుస్తుంది.  exposure, temperature, contrast, crop, rotate, fade, vignette కంట్రోల్స్ తో పాటు సొంతంగా  VSCO community ఉంది యాప్. కమ్యూనిటీ లో ఫోటోస్ షేరింగ్ అండ్ viewing చేయగలరు.

Android
iOS

Slide 3 - బెస్ట్ ఫోటో గ్రఫీ ఎడిటింగ్ ఫిల్టర్స్, ఎఫెక్ట్స్ & ఫీచర్స్ కలిగిన యాప్స్ [NOV 2016]

Photoshop Express

ఇది Adobe Photoshop చే తయారు చేయబడ్డ మొబైల్ ఫోటో ఎడిటింగ్ యాప్. బేసిక్ ఎడిటింగ్,cropping, sharpening, color correction, exposure control ఫీచర్స్ తో పాటు చాలా ఉన్నాయి దీనిలో. యాప్ కు paid version కూడా ఉంది మరింత బెటర్ కంట్రోల్స్ తో. 

Android
iOS

Slide 4 - బెస్ట్ ఫోటో గ్రఫీ ఎడిటింగ్ ఫిల్టర్స్, ఎఫెక్ట్స్ & ఫీచర్స్ కలిగిన యాప్స్ [NOV 2016]

Snapseed

ఇది బాగా ఫేమస్ యాప్. బేసిక్ ఎడిటింగ్ తో పాటు ఫిల్టర్స్, effects, boarders వంటి ఆప్షన్స్ ఉన్నాయి. Adobe Photoshop కు మోస్ట్ పాపులర్ ప్లగ్ ఇన్స్ తయారు చేసే కంపెనిచే ఇది డెవెలప్ చేయబడింది. 

Android
iOS

Slide 5 - బెస్ట్ ఫోటో గ్రఫీ ఎడిటింగ్ ఫిల్టర్స్, ఎఫెక్ట్స్ & ఫీచర్స్ కలిగిన యాప్స్ [NOV 2016]

Instagram

వివిధ ఫిల్టర్స్ తో పాటు బేసిక్ ఎడిటింగ్ ఫీచర్స్ అందిస్తూ మోస్ట్ ఫేమస్ ఫోటో సోషల్ నెట్ వర్కింగ్ యాప్ ఇది.  డిజిట్ తెలుగు కు కూడా instagram లో అఫీషియల్ అకౌంట్ ఉంది. ఈ లింక్ పై క్లిక్ చేస్తే డిజిట్ తెలుగు(ఐడి - DigitTelugu) డెమో వీడియోస్, క్విక్ రివ్యూస్, ఫోటోస్ అన్నీ చూడగలరు.

Android
iOS

Slide 6 - బెస్ట్ ఫోటో గ్రఫీ ఎడిటింగ్ ఫిల్టర్స్, ఎఫెక్ట్స్ & ఫీచర్స్ కలిగిన యాప్స్ [NOV 2016]

Camera 360

రకరకాల మోడ్స్ ఉంటాయి దీనిలో.  Easy Camera, Sony Camera, Effects Camera, Self-portrait Camera, Funny Camera, Tilt-shift Camera, Color-shift Camera, Audio Camera etc. ఇవన్నీ వాడటం కూడా చాలా ఈజీ. ఇంకా వివధ ఎఫ్ఫెక్ట్స్ కూడా ఉన్నాయి. క్లౌడ్ ఫీచర్ ద్వారా ఫోటోస్ ను ఇంటర్నెట్ లో సేవ్ చేసుకోగలరు.

Android
iOS

Slide 7 - బెస్ట్ ఫోటో గ్రఫీ ఎడిటింగ్ ఫిల్టర్స్, ఎఫెక్ట్స్ & ఫీచర్స్ కలిగిన యాప్స్ [NOV 2016]

Pixlr

ఫిల్టర్స్ మరియు ఎఫెక్ట్స్ ను ఇష్టపడే వారికి ఇది మంచి ఫన్ యాప్. రెగ్యులర్ ఎడిటింగ్ ఫీచర్స్ కూడా ఉన్నాయి.

Android
iOS

Slide 8 - బెస్ట్ ఫోటో గ్రఫీ ఎడిటింగ్ ఫిల్టర్స్, ఎఫెక్ట్స్ & ఫీచర్స్ కలిగిన యాప్స్ [NOV 2016]

FxCamera

30 కన్నా ఎక్కువ  filters అండ్ editing tools తో మీ ఫోటోలను నిజంగా enhance చేస్తుంది ఈ యాప్. ఫోటోస్ కు text అండ్ voice tags యాడ్ చేసి వాటిని organize చేసుకోగలరు.  సొంతంగా కమ్యూనిటీ కూడా ఉంది ఫోటోస్ షేరింగ్ మరియు చూడటానికి.  

Android
iOS

Slide 9 - బెస్ట్ ఫోటో గ్రఫీ ఎడిటింగ్ ఫిల్టర్స్, ఎఫెక్ట్స్ & ఫీచర్స్ కలిగిన యాప్స్ [NOV 2016]

Google Camera

బేసిక్ కంట్రోల్స్ ఉన్నాయి కాని మీ ఫోన్ తో పాటు వచ్చే కెమెరా యప్ లో అంతగా  ఇంటరెస్టింగ్ అనిపించకపోతే ఇది నచ్చుతుంది. panaroma మరియు lens blur mode ఉన్నాయి దీనిలో.

Android

Slide 10 - బెస్ట్ ఫోటో గ్రఫీ ఎడిటింగ్ ఫిల్టర్స్, ఎఫెక్ట్స్ & ఫీచర్స్ కలిగిన యాప్స్ [NOV 2016]

Mextures

అద్భుతమైన ఫిల్టర్స్ ఇస్తుంది ఇది. అయితే ఆండ్రాయిడ్ లో లేదు.  ఇంట్రెస్ట్ ఉన్న వారి ఈ లింక్ పై క్లిక్ చేసి వెబ్ సైట్ ద్వారా ఫిల్టర్స్ ను చూడగలరు.

iOS

Slide 11 - బెస్ట్ ఫోటో గ్రఫీ ఎడిటింగ్ ఫిల్టర్స్, ఎఫెక్ట్స్ & ఫీచర్స్ కలిగిన యాప్స్ [NOV 2016]

Photo editor by Aviary

faces మీద ఉండే blemishes తీయటం, teeth whiten, మీరు తీసిన ఫోటోస్ కు  ఫన్నీ memes, stickers తో పాటు అన్ని usual ఎడిటింగ్ ఫీచర్స్ ఉన్నాయి దీనిలో.

Android
iOS

సంభందిత /సరికొత్త ఫోటో స్టోరీలు

మొత్తం చూపించు
Advertisements

పాపులర్ ఫోటో స్టోరీలు

మొత్తం చూపించు
Advertisements

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.

DMCA.com Protection Status