మొబైల్ లో గేమ్స్ ఆడుకోవటానికి 20 బెస్ట్ గేమ్స్

బై Team Digit | అప్‌డేట్ చేయబడింది May 06 2017
Slide 1 - మొబైల్ లో గేమ్స్ ఆడుకోవటానికి 20 బెస్ట్ గేమ్స్


ఈ స్లయిడ్ లో మీకు మొబైల్ లో  గేమ్స్  ఆడుకోవటానికి  20 బెస్ట్  గేమ్స్  మేము  మీ ముందుకు  తీసుకువచ్చాము.  పదండి  వాటిపై  ఓ లుక్కేయండి.

Slide 2 - మొబైల్ లో గేమ్స్ ఆడుకోవటానికి 20 బెస్ట్ గేమ్స్

Contract Killer

FPSగేమ్స్  లో' స్నిపర్  గేమ్స్  అన్నిటికంటే  ఎక్కువగా  నచ్చుతాయి.  స్నిపర్  గేమ్స్  ఇష్టపడేవారికి  ఈ గేమ్  ఒక మంచి  ఛాయిస్ . 

Slide 3 - మొబైల్ లో గేమ్స్ ఆడుకోవటానికి 20 బెస్ట్ గేమ్స్

Neon Shadow

ఈ గేమ్  ఇంటెన్స్ ఫస్ట్  పర్సన్  షూటింగ్  యాక్షన్  తో అమర్చారు.  ఈ గేమ్  మల్టీ ప్లేయర్  ఫార్మాట్ లో  ఆడవచ్చు

Slide 4 - మొబైల్ లో గేమ్స్ ఆడుకోవటానికి 20 బెస్ట్ గేమ్స్

Modern Combat 5: Blackout

ఈ ఆట మొబైల్ కోసం అందుబాటులో వచ్చిన  అత్యంత ప్రజాదరణ  పొందిన FPS గేమ్స్ లో ఒకటి.

Slide 5 - మొబైల్ లో గేమ్స్ ఆడుకోవటానికి 20 బెస్ట్ గేమ్స్

Critical Ops

ఈ ఆట మొబైల్ కోసం అందుబాటులో వచ్చిన  అత్యంత ప్రజాదరణ  పొందిన FPS గేమ్స్ లో ఒకటి.

Slide 6 - మొబైల్ లో గేమ్స్ ఆడుకోవటానికి 20 బెస్ట్ గేమ్స్

Major Gun: War on Terror
 యాక్షన్  లవర్స్  కోసం ది బెస్ట్  గేమ్ .ఈ గేమ్ లో 100  కన్నా  ఎక్కువ  మెషీన్స్  వున్నాయ్. 

Slide 7 - మొబైల్ లో గేమ్స్ ఆడుకోవటానికి 20 బెస్ట్ గేమ్స్

N.O.V.A 3: Freedom Edition

 దీనిలో  గేమ్  లోఫ్ట్  డిసైన్  కలదు'

Slide 8 - మొబైల్ లో గేమ్స్ ఆడుకోవటానికి 20 బెస్ట్ గేమ్స్

Shadowgun: Deadzone

మీరు ఈ  గేమ్ ఇష్టపడితే, అప్పుడు మీ అంచనాలను మించుతుంది. . ఈ గేమ్ 11 క్యారెక్టర్స్   అందుబాటులో ఉన్నాయి. . 

Slide 9 - మొబైల్ లో గేమ్స్ ఆడుకోవటానికి 20 బెస్ట్ గేమ్స్

Slide 10 - మొబైల్ లో గేమ్స్ ఆడుకోవటానికి 20 బెస్ట్ గేమ్స్

Dead Effect 2 మొబైల్ గేమింగ్ గ్రాఫిక్స్ ఈ ఆటలో అత్యుత్తమమైనది . ఈ గేమ్ వెపన్స్  అప్గ్రేడ్ 40 కంటే ఎక్కువ. ఈ గేమ్ క్యారక్టర్స్  ఎక్కువ  కూడా అందుబాటులో ఉన్నాయి.

Slide 11 - మొబైల్ లో గేమ్స్ ఆడుకోవటానికి 20 బెస్ట్ గేమ్స్

 
Unkilled

 ఇది  ఒక  జొంబో  సర్వైవల్  గేమ్ . ఈ  గేమ్  ఓవరాల్  FPS  ఎక్సపీరియన్సు  బాగుంది. 

Slide 12 - మొబైల్ లో గేమ్స్ ఆడుకోవటానికి 20 బెస్ట్ గేమ్స్

Sniper 3D Assassin

ఈ  గేమ్  ప్రత్యేకంగా  FPS  స్నిప్ర్స్  లవర్స్  కోసం  చేశారు.

Slide 13 - మొబైల్ లో గేమ్స్ ఆడుకోవటానికి 20 బెస్ట్ గేమ్స్

Call of Duty: Strike Team

 ఇది  అన్నిటికంటే  ది  బెస్ట్  గేమ్  అని  చెప్పవచ్చు .దీనికోసం  470 రూ  చెల్లించాలి .

Slide 14 - మొబైల్ లో గేమ్స్ ఆడుకోవటానికి 20 బెస్ట్ గేమ్స్

Deus Ex: The Fall

 ఇది  కూడా  గేమ్ లవర్స్  కి ది  బెస్ట్  ఛాయిస్ 

Slide 15 - మొబైల్ లో గేమ్స్ ఆడుకోవటానికి 20 బెస్ట్ గేమ్స్

Mission Impossible: Rogue Nation

ఇది  ఒక  స్పై  గేమ్ . ఈ  గేమ్' Mission Impossible: Rogue Nation  మూవీ  ఆధారిత  గేమ్ . 

Slide 16 - మొబైల్ లో గేమ్స్ ఆడుకోవటానికి 20 బెస్ట్ గేమ్స్

DEAD TARGET: Zombie

ఇది  చాలా  పాత గేమ్  ఈ జూన్  లో కొత్త  అప్డేట్  తో లాంచ్  అవుతుంది. 

Slide 17 - మొబైల్ లో గేమ్స్ ఆడుకోవటానికి 20 బెస్ట్ గేమ్స్

Dead Trigger 2

 ఇది మొబైల్  గేమ్స్  లో చెప్పుకోదగ్గ  గేమ్ 

Slide 18 - మొబైల్ లో గేమ్స్ ఆడుకోవటానికి 20 బెస్ట్ గేమ్స్

హిట్ మాన్ స్నిపర్
 
ఈ గేమ్ కూడా ఒక పైడ్ గేమ్  . Android వినియోగదారులు గేమ్ కోసం  రూ .10  మరియు iOS యూజర్ కూడా  రూ .10 చెల్లించాలి.

Slide 19 - మొబైల్ లో గేమ్స్ ఆడుకోవటానికి 20 బెస్ట్ గేమ్స్

Wolfenstein 3D Classic Platinumఈ గేమ్  క్లాసిక్ FPS గేమ్. ఈ ఆట iOS వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది.

Slide 20 - మొబైల్ లో గేమ్స్ ఆడుకోవటానికి 20 బెస్ట్ గేమ్స్

Shooting Stars!

మీరు హాట్లైన్ మయామి ఆడి ఉంటే  ఈ  గేమ్  బెస్ట్  ఛాన్స్ 

సంభందిత /సరికొత్త ఫోటో స్టోరీలు

మొత్తం చూపించు
Advertisements

పాపులర్ ఫోటో స్టోరీలు

మొత్తం చూపించు
Advertisements

హాట్ డీల్స్

మొత్తం చూపించు
Advertisements

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.

DMCA.com Protection Status