2016 లో ఇప్పటివరకూ ఉన్న బెస్ట్ ఆండ్రాయిడ్ గేమ్స్ - ఏప్రిల్

బై Hardik Singh | అప్‌డేట్ చేయబడింది Apr 21 2016
Slide 1 - 2016 లో ఇప్పటివరకూ ఉన్న బెస్ట్ ఆండ్రాయిడ్ గేమ్స్ - ఏప్రిల్

గూగల్ ప్లే స్టోర్ లో మంచి గేమ్స్ ఏంటో తెలుసుకొని ఇంస్టాల్ చేసుకోవటానికి చాలా కన్ఫుజింగ్ గా ఉంటుంది. సో ఇక్కడ మీ కోసం ఈ ఇయర్ లో ఇప్పటి వరకూ వచ్చిన వాటిలో ఉన్న బెస్ట్ 10 గేమ్స్ ను పొందిపరిచాము. చూడటానికి క్రిందకు స్క్రోల్ చేయండి.

Slide 2 - 2016 లో ఇప్పటివరకూ ఉన్న బెస్ట్ ఆండ్రాయిడ్ గేమ్స్ - ఏప్రిల్

EvilBane: Rise of Ravens - Download
క్లాసిక్ infinity blade గేమింగ్. యాక్షన్ ఎక్కువు ఉంటుంది. ఫైటింగ్స్ RPG మోడ్ తో గ్రాఫిక్స్ బాగుంటాయి.

Slide 3 - 2016 లో ఇప్పటివరకూ ఉన్న బెస్ట్ ఆండ్రాయిడ్ గేమ్స్ - ఏప్రిల్

Marvel Avengers Alliance 2  Download
లాస్ట్ ఇయర్ బెస్ట్ గేమ్స్ లో దీని ముందు సిరిస్ గేమ్ ఒకటి. ఇది దానికి సీక్వెల్. avengers సినిమాలోని మీ ఫేవరేట్ హీరోస్ అండ్ విల్లన్స్ మధ్య జరిగే battle ఈ గేం.

Slide 4 - 2016 లో ఇప్పటివరకూ ఉన్న బెస్ట్ ఆండ్రాయిడ్ గేమ్స్ - ఏప్రిల్

Alto’s Adventure - Download
కొత్త రకం స్క్రోలర్ గేమ్ ఇది. బ్యూటిఫుల్ గ్రాఫిక్స్ తో పాటు బెస్ట్ సౌండ్ ట్రాక్స్ ఉంటాయి. క్రాష్ అవకుండా స్టంట్స్ చేస్తూ llamas ను కలెక్ట్ చేయాలి.
 

 

Slide 5 - 2016 లో ఇప్పటివరకూ ఉన్న బెస్ట్ ఆండ్రాయిడ్ గేమ్స్ - ఏప్రిల్

Cut The Rope: Magic - Download
ఇది cut the రోప్ మొదటి గేమ్ కు సీక్వెల్. ఇది బాగా పాపులర్ గేమ్ విడుదల అయినప్పుడు. కొత్త పజిల్స్ తో వచ్చింది ఈ కొత్త సిరిస్. సింపుల్ గోల్ - ఆకలిగా ఉన్న Om Nom లకు తిండి వేయాలి. కాని ఇది అంత సింపుల్ కాదు :)

 

Slide 6 - 2016 లో ఇప్పటివరకూ ఉన్న బెస్ట్ ఆండ్రాయిడ్ గేమ్స్ - ఏప్రిల్

Pokemon Shuffle - Download
Pokemon అంటే అందరికీ తెలిసినదే. ఇది లేటెస్ట్ వెర్షన్. సేమ్ క్యాండీ క్రాష్ గేమింగ్ లానే ఉంటుంది.

Slide 7 - 2016 లో ఇప్పటివరకూ ఉన్న బెస్ట్ ఆండ్రాయిడ్ గేమ్స్ - ఏప్రిల్

Rayman Adventures - Download
ఓల్డ్ క్లాసిక్ గేమ్ Rayman అడ్వెంచర్స్  ఫైనల్ గా ఆండ్రాయిడ్ కు వచ్చింది. బ్యూటిఫుల్ గా ఉంది. మరింత కేరక్టర్ కంట్రోలింగ్ తో side-running గేమ్.

Slide 8 - 2016 లో ఇప్పటివరకూ ఉన్న బెస్ట్ ఆండ్రాయిడ్ గేమ్స్ - ఏప్రిల్

Clash Royale - Download
క్లాష్ ఆఫ్ క్యాన్స్ సక్సెస్ తరువాత అదే డెవలపర్ తయారు చేసిన మరొక గేమ్ ఇది. రియల్ టైమ్ ప్లేయర్స్ తో అడుకోగలరు. సేమ్ క్లాష్ ఆఫ్ క్యాన్స్ వలె ఇది కూడా స్ట్రాటజీ గేమింగ్.

Slide 9 - 2016 లో ఇప్పటివరకూ ఉన్న బెస్ట్ ఆండ్రాయిడ్ గేమ్స్ - ఏప్రిల్

Fading Light - Download
బ్రెయిన్ కు పదును పెట్టే గేమ్స్ అంటే ఇష్టమా? లైట్ ను నెక్స్ట్ లైట్ సోర్స్ కు గైడ్ చేయటమే గేమ్. ఖచ్చితంగా బెస్ట్ టైమ్ పాస్. ఒక్కసారి ట్రై చేయండి.
 

 

Slide 10 - 2016 లో ఇప్పటివరకూ ఉన్న బెస్ట్ ఆండ్రాయిడ్ గేమ్స్ - ఏప్రిల్

Lego: Jurassic World Buy (అవును ఇది paid గేమ్)
Lego: Jurassic World story-driven గేమ్. చాలా బాగుంటుంది.  Android smartphone custom డైనోసర్లను కూడా క్రియేట్ చేసుకోగలరు.

 

Slide 11 - 2016 లో ఇప్పటివరకూ ఉన్న బెస్ట్ ఆండ్రాయిడ్ గేమ్స్ - ఏప్రిల్

Colour Switch - Download
సింపుల్ అడ్డంకుల నుండి పరిగెట్టడం లో ఇంత ఫన్ ఉంటుంది అని అనుకోరు గేమ్ ఆదేవరుకు. గేమ్ లో గెలవాలని ఉంటుంది ఆడుతున్న కొద్దీ. చాలా engaging.

నోట్: మీకు తెలిసిన లేదా మీకు బాగా నచ్చే గేమ్స్ ఏంటో తెలపండి ఫేస్ బుక్ కామెంట్స్ లో..

 

సంభందిత /సరికొత్త ఫోటో స్టోరీలు

మొత్తం చూపించు
Advertisements

పాపులర్ ఫోటో స్టోరీలు

మొత్తం చూపించు
Advertisements

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.

DMCA.com Protection Status