తక్కువ ధరలో సూపర్ క్లారిటీ ఇచ్చే 48MP కెమేరాగల బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే

బై Raja Pullagura | అప్‌డేట్ చేయబడింది Jul 25 2019
తక్కువ ధరలో సూపర్ క్లారిటీ ఇచ్చే 48MP కెమేరాగల బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే

ప్రస్తుతకాలంలో, ప్రతి ఒక్కరు కూడా కెమేరా ఫోనల్ను ఎంచుకోవదానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అందులోనూ, ఎక్కువగా రిజల్యూషన్ అందించగల  మరియు ఒక గొప్ప 48MP కెమెరాతో వచ్చిన స్మార్ట్ ఫోన్లను కొనడానికి మక్కువ చూపుతున్నారు. అందుకోసమే, ఇండియాలో లాంచ్ అయిన వాటిలో బెస్ట్ 48MP ఫోన్ల యొక్క జాబితాను ఇక్కడ అందిస్తున్నాము.     

తక్కువ ధరలో సూపర్ క్లారిటీ ఇచ్చే 48MP కెమేరాగల బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే

Redmi Note 7S

ప్రారంభ ధర        :  రూ.9,999

డిస్ప్లే పరిమాణం : 6.3 అంగుళాలు

రిజల్యూషన్        : FHD+ (1080x2340)

ప్రాసెసర్              : క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 660AIE

సెల్ఫీ కెమేరా        : 13MP  (f / 2.0) 

వెనుక కెమేరా      : 48MP ( Samung GM1) + 5MP (f / 2.2) 

ర్యామ్                  : 3GB మరియు 4GB 

స్టోరేజి                   : 32GB మరియు 64GB   

తక్కువ ధరలో సూపర్ క్లారిటీ ఇచ్చే 48MP కెమేరాగల బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే

Redmi Note 7 Pro 

ప్రారంభ ధర        :  రూ.13,999

డిస్ప్లే పరిమాణం : 6.3 అంగుళాలు 

రిజల్యూషన్        : FHD+ (1080x2340)

ప్రాసెసర్              : క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 675 

సెల్ఫీ కెమేరా        : 13MP  (f / 2.0) 

వెనుక కెమేరా      : 48MP ( Sony IMX586 ) + 5MP (f / 2.2) 

ర్యామ్                  : 4GB మరియు 6GB 

స్టోరేజి                   : 64GB మరియు 128GB  

తక్కువ ధరలో సూపర్ క్లారిటీ ఇచ్చే 48MP కెమేరాగల బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే

RealMe X

ప్రారంభ ధర        :  రూ.16,999

డిస్ప్లే పరిమాణం : 6.53 అంగుళాలు 

రిజల్యూషన్        : FHD+ (1080x2340)

ప్రాసెసర్              : క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 710 

సెల్ఫీ కెమేరా        : 16MP  (f / 2.0) పాప్ అప్ కెమేరా 

వెనుక కెమేరా      : 48MP ( Sony IMX586 ) + 5MP (f / 2.4) 

ర్యామ్                  : 4GB మరియు 8GB 

స్టోరేజి                   : 128GB 

తక్కువ ధరలో సూపర్ క్లారిటీ ఇచ్చే 48MP కెమేరాగల బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే

Moto One Vision 

డిస్ప్లే పరిమాణం : 6.3 అంగుళాలు 

రిజల్యూషన్        : FHD+ (1080x2340)

ప్రాసెసర్              : ఎక్సినోస్ 9609     

సెల్ఫీ కెమేరా        : 25MP  పంచ్ హోల్ కెమేరా  

వెనుక కెమేరా      : 48MP  + 5MP డ్యూయల్ కెమేరా

ర్యామ్                  : 4GB  

స్టోరేజి                   : 128GB

తక్కువ ధరలో సూపర్ క్లారిటీ ఇచ్చే 48MP కెమేరాగల బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే

Vivo V 15 Pro 

ప్రారంభ ధర        :  రూ.26,990

డిస్ప్లే పరిమాణం : 6.39 అంగుళాలు 

రిజల్యూషన్        : FHD+ (1080x2340)

ప్రాసెసర్              : క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 675 AIE  

సెల్ఫీ కెమేరా        : 32MP  పాప్ అప్ కెమేరా  

వెనుక కెమేరా      : 48MP  + 8MP + 5MP ట్రిపుల్ కెమేరా  

ర్యామ్                  : 6GB మరియు 8GB 

స్టోరేజి                   : 128GB మరియు 256GB

తక్కువ ధరలో సూపర్ క్లారిటీ ఇచ్చే 48MP కెమేరాగల బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే

OPPO  Reno

ప్రారంభ ధర        :  రూ.32,990

డిస్ప్లే పరిమాణం : 6.4 అంగుళాలు 

రిజల్యూషన్        : FHD+ (1080x2340)

ప్రాసెసర్              : క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 710  

సెల్ఫీ కెమేరా        : 16MP  షార్క్ ఫిన్ కెమేరా  

వెనుక కెమేరా      : 48MP + 5MP డ్యూయల్ కెమేరా  

ర్యామ్                  : 8GB 

స్టోరేజి                   : 128GB 

తక్కువ ధరలో సూపర్ క్లారిటీ ఇచ్చే 48MP కెమేరాగల బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే

OPPO  Reno 10X Zoom

ప్రారంభ ధర        :  రూ.39,990

డిస్ప్లే పరిమాణం : 6.65 అంగుళాలు 

రిజల్యూషన్        : FHD+ (1080x2340)

ప్రాసెసర్              : క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 855  

సెల్ఫీ కెమేరా        : 16MP  షార్క్ ఫిన్ కెమేరా  

వెనుక కెమేరా      : 48MP + 8MP + 13MP (10X హైబ్రిడ్ జూమ్)   

ర్యామ్                  : 6GB మరియు 8GB 

స్టోరేజి                   : 128GB మరియు 256GB  

తక్కువ ధరలో సూపర్ క్లారిటీ ఇచ్చే 48MP కెమేరాగల బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే

OPPO  F11 Pro  

ప్రారంభ ధర        :  రూ. 20,990

డిస్ప్లే పరిమాణం : 6.6 అంగుళాలు 

రిజల్యూషన్        : FHD+ (1080x2340)

ప్రాసెసర్              : మీడియా టెక్ హీలియో P70    

సెల్ఫీ కెమేరా        : 16MP  పాప్ అప్ కెమేరా  

వెనుక కెమేరా      : 48MP + 5MP డ్యూయల్ కెమేరా

ర్యామ్                  : 6GB  

స్టోరేజి                   : 64GB మరియు 128GB 

తక్కువ ధరలో సూపర్ క్లారిటీ ఇచ్చే 48MP కెమేరాగల బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే

OnePlus 7 Pro   

ప్రారంభ ధర        :  రూ. 48,999

డిస్ప్లే పరిమాణం : 6.67 అంగుళాల fluid AMOLED    

రిజల్యూషన్        : QHD (3120x1440)

ప్రాసెసర్              : క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 855     

సెల్ఫీ కెమేరా        : 16MP  ( Sony IMX471)  

వెనుక కెమేరా      : 48MP ( Sony IMX586 ) + 8MP + 16MP 

ర్యామ్                  : 6GB , 8GB మరియు 12GB  

స్టోరేజి                   :  128GB మరియు 256GB 

తక్కువ ధరలో సూపర్ క్లారిటీ ఇచ్చే 48MP కెమేరాగల బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే

OnePlus 7  

ప్రారంభ ధర        :  రూ. 32,990

డిస్ప్లే పరిమాణం : 6.41 అంగుళాలు 

రిజల్యూషన్        : FHD+ (1080x2340)

ప్రాసెసర్              : క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 855     

సెల్ఫీ కెమేరా        : 16MP  ( Sony IMX471)  

వెనుక కెమేరా      : 48MP ( Sony IMX586 ) + 5MP (f / 2.2) 

ర్యామ్                  : 6GB మరియు 8GB  

స్టోరేజి                   : 64GB మరియు 128GB

సంభందిత /సరికొత్త ఫోటో స్టోరీలు

మొత్తం చూపించు
Advertisements

పాపులర్ ఫోటో స్టోరీలు

మొత్తం చూపించు
Advertisements