మీ ఇంటికి తగిన AC కొనాలంటే ఈ విషయాలు గుర్తుంచుకోండి.!

బై Raja Pullagura | అప్‌డేట్ చేయబడింది Jul 06 2022
మీ ఇంటికి తగిన AC కొనాలంటే ఈ విషయాలు గుర్తుంచుకోండి.!

మండే వేసవిలో  కూడా మీ కుటుంబానికి చల్లని వాతావరణాన్ని అందించాలంటే మంచి ఎయిర్ కండిషనర్ ఉండవలసిందే. దీన్ని దృష్టిలో ఉంచుకొని రానున్న వేసవి వేడిమి నుండి మీ కుటుంబాన్ని రక్షించేందుకు మీరు కూడా మీ ఇంటి కోసం ఒక మంచి AC కొనాలని చూస్తున్నారా? అయితే, మీ ఇంటికి తగిన AC కొనాలంటే మీరు కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవడం మంచింది.

మీ ఇంటికి తగిన AC కొనాలంటే ఈ విషయాలు గుర్తుంచుకోండి.!

AC పరిమాణం మరియు కెపాసిటీ లేదా ఏదో కొత్త టెక్నాలజీ అంటూ చాలా కంపెనీలు తమ యాడ్స్ తో ఉదరగొడుతుంటాయి. కానీ, వాస్తవానికి AC ని ఎంచుకోవడానికి కొంత పరిశీలన అవసరం.

మీ ఇంటికి తగిన AC కొనాలంటే ఈ విషయాలు గుర్తుంచుకోండి.!

అందుకోసమే, ఒక మంచి AC ని మీరు కొనేలా చేయడానికి, మీకు సహాయం చేయనున్నాము. ఇక్కడ మేము సూచించిన ఈ విషయాలను గుర్తు పెట్టుకుంటే, ఖచ్చితంగా ఒక మంచి AC ని మీరు ఎంచుకోవచ్చు.

మీ ఇంటికి తగిన AC కొనాలంటే ఈ విషయాలు గుర్తుంచుకోండి.!

1. గది పరిమాణం

AC కొనుగోలు చేసే ముందుగా మనం గుర్తుంచుకోవాల్సింది, ఆ AC ని ఏ గదిలో అమర్చాలనుకుంటున్నాము. ఎందుకంటే, మనము ఎంచుకునే గది యొక్క పరిమాణాన్ని బట్టి మనం తెసుకోవాల్సిన AC యొక్క కెపాసిటీ ని అంచనా వేయాల్సి ఉంటుంది.

మీ ఇంటికి తగిన AC కొనాలంటే ఈ విషయాలు గుర్తుంచుకోండి.!

మీకు అర్ధమయ్యేలా చెప్పాలంటే, ఒక సాధారణ బెడ్ రూమ్ కోసం 1 టన్ నుండి 1.2 టన్ కెపాసిటీ AC సరిపోతుంది. అదే ఒక మీడియం హాల్ కోసం కనీసం 1.5 టన్ AC అవసరమవుతుంది.

మీ ఇంటికి తగిన AC కొనాలంటే ఈ విషయాలు గుర్తుంచుకోండి.!

2.  విద్యుత్ వినియోగం

AC కొనేటప్పుడు ముఖ్యంగా గుర్తుంచుకొవాల్సిన విషయం, విద్యుత్ వినియోగం అని కచ్చితంగా చెప్పోచ్చు. ఎందుకంటే, AC అత్యధికమైన విద్యుత్ వినియోగాన్ని తీసుకుంటుంది. కాబట్టి, మనకు ఎక్కువ బిల్ వస్తుంది.

మీ ఇంటికి తగిన AC కొనాలంటే ఈ విషయాలు గుర్తుంచుకోండి.!

అందుకోసమే, తక్కువ విద్యుత్ వినియోగాన్ని వాడుకుని ఎక్కువగా పనిచేసేలా వుండే AC లను ఎంచుకోవడం మంచిది. ఎక్కువగా స్టార్స్ ఉన్న AC లు ఎక్కువగా ప్రయోజనాలను ఇస్తాయి.

మీ ఇంటికి తగిన AC కొనాలంటే ఈ విషయాలు గుర్తుంచుకోండి.!

3. కాపర్ కండెన్సర్ కాయిల్

AC కండెన్సర్లు గాలిని చల్లబరచి మనకు అందించానికి కాయిల్స్ ను ఉపయోగించుకుంటాయి.

మీ ఇంటికి తగిన AC కొనాలంటే ఈ విషయాలు గుర్తుంచుకోండి.!

మనకు తెలుసు కాపర్ అత్యంత వేగవంతమైన ఉష్ట్న వాహకమని, కాబట్టి కాపర్ కాయిల్స్ ఉన్న AC లను ఎంచుకోవడం ద్వారా అత్యంత త్వరగా చల్లబరిచే స్వభావాన్ని మీరు మీ AC నుండి పొందుతారు.

మీ ఇంటికి తగిన AC కొనాలంటే ఈ విషయాలు గుర్తుంచుకోండి.!

4. ఇన్వర్టర్ సాంకేతికత

మీకు పూర్తి సేవింగ్స్ అందించే ఒక స్మార్ట్ AC ని కనుక మ్రు కొనాలనుకుంటే ఇన్వర్టర్ టెక్నలాజి కలిగిన AC ని ఎంచుకోవడం ఉత్తమం.

మీ ఇంటికి తగిన AC కొనాలంటే ఈ విషయాలు గుర్తుంచుకోండి.!

ఇన్వర్టర్ టెక్నలాజి AC లు అతితక్కువగా విద్యుత్తును వినియోగించుకుని పనిచేస్తాయి. కాబట్టి, మీ కరెంట్ బిల్ ను ఆదాచేయడంలో మీకు సహాయం చేస్తుంది.   

మీ ఇంటికి తగిన AC కొనాలంటే ఈ విషయాలు గుర్తుంచుకోండి.!

కాబట్టి, మీకు తక్కువగా కరెంట్ బిల్ వస్తుంది. అంతేకాకుండా, ఇందులో అందించే సాంకేతికతతో  AC యొక్క కంప్రెషర్ ఎక్కువ కాలంగా పనిచేస్తుంది.

మీ ఇంటికి తగిన AC కొనాలంటే ఈ విషయాలు గుర్తుంచుకోండి.!

5. అధనపు ఫీచర్లు

ఒక AC ఎంచుకునేప్పుడు ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. సామాన్యంగా, మనకు చాల ఎంపికలతో AC లు దొరుకుతుంటాయి కానీ మన ఇంటి వాతవరణ పరిస్థితులకు అనుగుణమైన ఫిచర్లు కలిగిన వాటిని తెలుసుకుని ఎంచుకోవాలి.

మీ ఇంటికి తగిన AC కొనాలంటే ఈ విషయాలు గుర్తుంచుకోండి.!

మీ ప్రాంతంలో హ్యుమిడిటీ ఎక్కువగా ఉంటే గనుక దానికి అనుగుణంగా హ్యూమిడిఫైర్ కలిగిన AC ని ఎంచుకోవాలి. అలాగే, బ్యాక్టీరియా ని తొలగించే ఎంపిక మరియు అనేక విధాలైన వాటిని ఎంచుకొని వాటన్నిటిని కలిగిన ఒక మంచి AC ఎంచుకోండి.

మీ ఇంటికి తగిన AC కొనాలంటే ఈ విషయాలు గుర్తుంచుకోండి.!

దీని గురించి ఇంతగా ఎందుకు ఆలోచించాలంటే, ఒక సారి కొంటే  AC ని మళ్లి మళ్లి మార్చలేము కదా, అందుకే మీ డబ్బుకు తగిన విలువను అందిచే సరైన AC కొనండి.

సంభందిత /సరికొత్త ఫోటో స్టోరీలు

మొత్తం చూపించు
Advertisements

పాపులర్ ఫోటో స్టోరీలు

మొత్తం చూపించు
Advertisements

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.