మీరు చూడవలసిన లేటెస్ట్ రిలీజ్ 8 ఆండ్రాయిడ్ గేమ్స్

బై Team Digit | అప్‌డేట్ చేయబడింది Sep 18 2015
Slide 1 - మీరు చూడవలసిన లేటెస్ట్ రిలీజ్ 8 ఆండ్రాయిడ్ గేమ్స్

మీరు పెద్దగా గేమింగ్ అంటే ఇష్టపడకపోవచ్చు, కాని ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు, టైమ్ పాస్ కోసమైన కొన్ని గేమ్స్ ను ముందే ఇంస్టాల్ చేసి పెట్టుకుంటే, మంచి టైమ్ కిల్లింగ్ అవుతుంది. సో ఇక్కడ ఈ నెలలో రిలీజ్ అయిన వాటిలో 8 బెస్ట్ గ్రాఫికల్ అండ్ సింపుల్ ఆండ్రాయిడ్ గేమ్స్ చూడండి. గేమ్స్ చూడటానికి క్రిందకు స్క్రోల్ చేయండి లేదా నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయండి.

Slide 2 - మీరు చూడవలసిన లేటెస్ట్ రిలీజ్ 8 ఆండ్రాయిడ్ గేమ్స్

Unkilled
డేడ్ ట్రిగ్గర్స్ గేమ్ మీకు తెలిసే ఉంటుంది. అది 1 అండ్ 2 వెర్షన్స్ వచ్చిన తరువాత, ఇది అదే టీమ్ నుండి వచ్చిన కొత్త గేమ్. ఒక దెయ్యాల గుంపు మీ దగ్గరకు వస్తుంటుంది. వాళ్ళందరినీ చంపటం మొదటి రెండు గేమ్స్ టార్గెట్. కాని దీనిలో కేవలం గుంపు లో ఉన్న ఒక్క zombie ను చంపితే చాలు, అందరూ ఒకేసారి బ్లాస్ట్ అవుతారు. బుల్లెట్ టైమ్ buffs, రాకెట్స్ అండ్ ఇంకా కొన్ని కొత్త ఫీచర్స్ ఉన్నాయి దీనిలో.

గేమ్ లింక్

Slide 3 - మీరు చూడవలసిన లేటెస్ట్ రిలీజ్ 8 ఆండ్రాయిడ్ గేమ్స్

Z.O.N.A ప్రాజెక్ట్  X Lite
మీకు stalker సిరిస్ అంటే ఇష్టమా? అయితే ఇది చాలా బాగా ఇష్టపడతారు. ఇంకా డెవలప్మెంట్ లో ఉంది. కాని అద్భుతమైన గ్రాఫిక్స్. మీరు Z.O.N.E లో ఉన్నారు, మనిషి జాతి ఫ్యూచర్ మీ చేతులలోనే ఉంది. న్యూక్లియర్ వార్ స్టోరీ బేస్డ్.

గేమ్ లింక్

Slide 4 - మీరు చూడవలసిన లేటెస్ట్ రిలీజ్ 8 ఆండ్రాయిడ్ గేమ్స్

Lara క్రాఫ్ట్ Go
చాలా ఎక్కువ పజిల్స్ తో ఉన్న మంచి గ్రాఫికల్ పజిల్ బేస్డ్ గేమింగ్. ఈ గేమ్ లో గ్రాఫిక్స్ amazing, పజిల్స్ కూడా అంతే చాలెంజింగ్ గా ఉంటాయి,

గేమ్ లింక్

Slide 5 - మీరు చూడవలసిన లేటెస్ట్ రిలీజ్ 8 ఆండ్రాయిడ్ గేమ్స్

Pokemon Shuffle
ఇది nintendo మొదటి మొబైల్ గేమ్. pokeman ఫాన్స్ కు బాగా నచ్చుతుంది. హార్డ్ కోర్ ఫ్యాన్స్ కు మాత్రం అంతగా నచ్చకపోవచ్చు, కారణం ఇది పజిలింగ్ బేస్డ్ ప్లే లా అనిపిస్తుంది. సింపుల్ అండ్ move బేస్డ్.

గేమ్ లింక్

Slide 6 - మీరు చూడవలసిన లేటెస్ట్ రిలీజ్ 8 ఆండ్రాయిడ్ గేమ్స్

Dungeon బాస్
ఇది ఫైటింగ్ అండ్ క్లిల్లింగ్ జోనర్. ప్రతీ లెవెల్ లో ఒక్కక్కొరిని చంపుకుంటూ మెయిన్ బాస్ ను చంపటం గేమ్ గోల్. ప్రతీ లెవెల్ లో ఒక్కో బాస్ ఉంటాడు. గ్రాఫిక్స్ చూసుకుంటూ ఉండిపోతే, మీరు ఎవరో ఒకరి చేతుల్లో చనిపోతారు. చాలెంజింగ్ ఫైట్స్ ఉంటాయి చూసి ఆడుకోండి.

గేమ్ లింక్

Slide 7 - మీరు చూడవలసిన లేటెస్ట్ రిలీజ్ 8 ఆండ్రాయిడ్ గేమ్స్

Framed
పజిల్ గేమింగ్. స్టోరీ ఒరిఎంటేడ్ పజిల్ గేమింగ్ ఇది. నెక్స్ట్ స్టోరీ ఏంటో తెలుసుకోవటానికి పజిల్ ను కరెక్ట్ గా అరేంజ్ చేసి తెలుసుకోవాలి. అయితే చేయలేకపోయిన సరే, స్టోరీ తెలియకపోయినా దానికి సంబందించిన ఇంటరెస్టింగ్ విషయాలు తెలుసుకుంటారు.

గేమ్ లింక్

Slide 8 - మీరు చూడవలసిన లేటెస్ట్ రిలీజ్ 8 ఆండ్రాయిడ్ గేమ్స్

స్టార్ వార్స్: అప్ రైసింగ్
ఇది ఏక్షన్ RPG కన్నా ఎక్కువగా ఉంటుంది. మంచి స్టోరీ లైన్ తో, ఇష్టం వచ్చినట్లు మార్చుకోగలిగే కేరక్టర్స్ తో విపరీతమైన మల్టీ ప్లేయింగ్ సపోర్ట్ ఉన్న గేమ్. 

గేమ్ లింక్

Slide 9 - మీరు చూడవలసిన లేటెస్ట్ రిలీజ్ 8 ఆండ్రాయిడ్ గేమ్స్

Cute Things Dying Violently
క్యూట్ కేరక్టర్స్ తో కొంచెం violent గా చంపటాలను డిజైన్ చేశారు దీనిలో. చావకుండా స్టేజ్ క్లియర్ చేయటమే ఈ గేమ్ గోల్.

గేమ్ లింక్

సంభందిత /సరికొత్త ఫోటో స్టోరీలు

మొత్తం చూపించు
Advertisements

పాపులర్ ఫోటో స్టోరీలు

మొత్తం చూపించు
Advertisements

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.

DMCA.com Protection Status