2MB కన్నా తక్కువ సైజ్ లో ఉన్న10 ఆండ్రాయిడ్ యాప్స్ అండ్ గేమ్స్

బై PJ Hari | అప్‌డేట్ చేయబడింది Dec 03 2015
Slide 1 - 2MB కన్నా తక్కువ  సైజ్ లో ఉన్న10 ఆండ్రాయిడ్ యాప్స్ అండ్ గేమ్స్

ఇండియాలో 2G ఇంటర్నెట్ ను వాడకం తగ్గలేదు. ముఖ్యంగా చదువుకునే యువత చాలా మంది దీనికి బాగా అలవాటు పడ్డారు. సో వారి కోసం 2MB కన్నా తక్కువ సైజ్ లో ఉన్న కొన్ని మంచి యాప్స్ మరియు సింపుల్ గేమ్స్ ఇక్కడ పొందిపరిచాము. చూడటానికి క్రిందకు స్క్రోల్ చేయండి లేదా నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయండి. ఇవి ఇంటర్నెట్ స్పీడ్ తక్కువ ఉన్న వారికే కాదు, ఇంటర్నెల్ స్టోరేజ్ అండ్ ర్యామ్ తక్కువ ఉన్నా బాగా useful.

Slide 2 - 2MB కన్నా తక్కువ  సైజ్ లో ఉన్న10 ఆండ్రాయిడ్ యాప్స్ అండ్ గేమ్స్

పవర్ క్లిన్ - ఆప్టిమైజ్ క్లీనర్
ఇది సేమ్ అందరికీ బాగా తెలిసిన క్లిన్ మాస్టర్ యాప్ ఫంక్షన్స్ ఇస్తుంది. 4.5 స్టార్ రేటింగ్. కాని జస్ట్ 1.9MB. ఏదైనా ఇంస్టాల్ చేసుకునే ముందు ఇలా చెక్ చేయాలి.  అదే ఫంక్షన్స్ ను తక్కువ సైజ్ లో ఉండే యాప్స్ ఎంచుకోవటం స్మార్ట్ చాయిస్ అవుతుంది. ఒకటో రెండో ఎక్కువ ఫీచర్స్ ఉండవచ్చు పెద్ద సైజ్ లో ఉన్న వాటిలో, కాని అవి మీకు అవసరమా అనే ప్రశ్న వేసుకోవాలి. 

యాప్స్ డౌన్లోడ్ చేయటానికి వాటి పేర్ల పై క్లిక్ చేయండి.

Slide 3 - 2MB కన్నా తక్కువ  సైజ్ లో ఉన్న10 ఆండ్రాయిడ్ యాప్స్ అండ్ గేమ్స్

Swapps
4.5 స్టార్ రేటింగ్. 676 KB సైజ్. మీ మొబైల్ లో యాప్స్ వెతకటం కష్టం అవుతుందా? ఇది సింపుల్ గా మీరు ఏ యాప్ లో ఉన్న మీరు ఓపెన్ చేయదలుచుకున్న యాప్ ను ఆ యాప్ లో ఉండగానే ఓపెన్ చేయటానికి స్లైడ్ బార్ ఇస్తుంది సైడ్స్ లో. అంటే సైడ్ లాంచర్ అని చెప్పాలి.

Slide 4 - 2MB కన్నా తక్కువ  సైజ్ లో ఉన్న10 ఆండ్రాయిడ్ యాప్స్ అండ్ గేమ్స్

UC బ్రౌజర్ మినీ - సేవ్ డేటా
4.5 స్టార్ రేటింగ్, 1.4 MB సైజ్.

Slide 5 - 2MB కన్నా తక్కువ  సైజ్ లో ఉన్న10 ఆండ్రాయిడ్ యాప్స్ అండ్ గేమ్స్

Total commander - ఫైల్ మేనేజర్
4.5 స్టార్ రేటింగ్, 1.7 MB సైజ్

Slide 6 - 2MB కన్నా తక్కువ  సైజ్ లో ఉన్న10 ఆండ్రాయిడ్ యాప్స్ అండ్ గేమ్స్

క్విక్ పిక్ గేలరీ
బెస్ట్ గేలరీ యాప్. దీని కన్నా మంచిది మరొకటి లేదు. గతంలో దీని గురించి చెప్పటం కూడా జరిగింది. 4.6 స్టార్ రేటింగ్, 2.6MB సైజ్ (ఈ మధ్యనే పెరిగింది) పక్కన ఇమేజ్ attractive గా ఉండకపోవచ్చు కాని ఇంస్టాల్ చేసి ట్రై చేయండి, మీకు నచ్చుతుంది.

Slide 7 - 2MB కన్నా తక్కువ  సైజ్ లో ఉన్న10 ఆండ్రాయిడ్ యాప్స్ అండ్ గేమ్స్

లైట్ మేనేజర్
3.8 స్టార్ రేటింగ్. 2.4MB సైజ్. మీ ఫోన్ కు led లైట్ ఉంటే, దానిని మీకు నచ్చిన కలర్స్ చూపించేలా సెట్ చేసుకోగలరు. అయితే custom కలర్స్ మీ ఫోన్ led సపోర్ట్ చేస్తేనే.

Slide 8 - 2MB కన్నా తక్కువ  సైజ్ లో ఉన్న10 ఆండ్రాయిడ్ యాప్స్ అండ్ గేమ్స్

ఇప్పుడు గేమ్స్ చూడండి...
పసిఫిక్ వింగ్స్

1.5MB, 3.8 స్టార్ రేటింగ్. కాని గేమ్ సింపుల్ గా బాగుంటుంది. షూటింగ్. చిన్నప్పుడు ఆడే గేమ్ ప్లే ఫీలింగ్ వస్తుంది.

Slide 9 - 2MB కన్నా తక్కువ  సైజ్ లో ఉన్న10 ఆండ్రాయిడ్ యాప్స్ అండ్ గేమ్స్

2048
 ఇది బాగా పాపులర్ గేమ్. సైజ్ 2.4MB. 4.3 స్టార్ రేటింగ్.

Slide 10 - 2MB కన్నా తక్కువ  సైజ్ లో ఉన్న10 ఆండ్రాయిడ్ యాప్స్ అండ్ గేమ్స్

Atomic Bomber
4.3 స్టార్ రేటింగ్ 849KB సైజ్. పేరులోనే ఉంది గేమ్ ప్లే గురించి.

Slide 11 - 2MB కన్నా తక్కువ  సైజ్ లో ఉన్న10 ఆండ్రాయిడ్ యాప్స్ అండ్ గేమ్స్

Rolls బాల్స్
1.8MB సైజ్ 3.7 స్టార్ రేటింగ్. గేమ్ చాలా సింపుల్. బాల్స్ అన్నిటినీ ఫోన్ మూవ్ చేస్తూ hole లో వేయాలి. కాని రెడ్ బాల్ మాత్రం లాస్ట్ వేయాలి.

యాప్స్ డౌన్లోడ్ చేయటానికి వాటి పేర్ల పై క్లిక్ చేయండి.

సంభందిత /సరికొత్త ఫోటో స్టోరీలు

మొత్తం చూపించు
Advertisements

పాపులర్ ఫోటో స్టోరీలు

మొత్తం చూపించు
Advertisements

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.

DMCA.com Protection Status