ఇండియాలో ప్రస్తుత మరియు అప్ కమింగ్ ట్రెండీ స్మార్ట్ ఫోన్లు (జనవరి 2020)

బై Raja Pullagura | అప్‌డేట్ చేయబడింది Jan 17 2020
Slide 1 - ఇండియాలో ప్రస్తుత మరియు అప్ కమింగ్ ట్రెండీ స్మార్ట్ ఫోన్లు (జనవరి 2020)

రానున్నరోజుల్లో, మీరు గనుక ఒక ట్రెండీ మరియు బెస్ట్ స్మార్ట్ ఫోన్ను కొనాలని చూస్తున్నట్లయితే, ఈ సంవత్సరం మీకు అనేకమైన ఎంపికలు వున్నాయి. వీటి నుండి మీరు మీకు కావాల్సిన బ్రాండ్, ఫీచర్లు మరియు ధర వంటి ఎంపికలతో మీకు నచ్చినట్లుగా ఒక మంచి స్మార్ట్ ఫోన్ను కొనడానికి వీలుంటుంది. కానీ ఈ ఫోన్ను ఎంచుకోవాలి?  ఈ విషయం కొంత ఆలోచనలో పడేస్తుందిగా ఉంటుంది. అందుకోసమే, ప్రస్తుతం మార్కెట్లో ఉన్నమరియు త్వరలో రానున్న(అప్ కమింగ్) స్మార్ట్ ఫోన్ల జాబితాను ఇక్కడ అందిస్తున్నాను. ఈ లిస్ట్ మీకు ఒక లేటెస్ట్ ట్రెండీ స్మార్ట్ ఫోన్ ఎంచుకోవడానికి సహాయపడుతుంది. ఈ లిస్టులో, ఇటీవల విడుదలైన స్మార్ట్ ఫోన్లు మరియు త్వరలో రానున్న స్మార్ట్ ఫోన్లు వున్నాయి. అంతేకాదు, ఇందులో మీకు కొన్ని రూమర్డ్ డివైజెస్ ని కూడా జత చేశాము, ఇవి రానున్న రోజుల్లో విడుదల కావచ్చు.

Slide 2 - ఇండియాలో ప్రస్తుత మరియు అప్ కమింగ్ ట్రెండీ స్మార్ట్ ఫోన్లు (జనవరి 2020)

New Smartphones

Oppo F15

Price: Rs 19,990

స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: 6.4 అంగుళాలు, 1080 x 2400 పిక్సెళ్లు
SoC: MediaTek Helio P70
RAM: 8GB
స్టోరేజి: 128GB
వెనుక కెమేరా: 48+8+2+2
ముందుకెమేరా: 16MP
బ్యాటరీ: 4025mAh

OS: Android 9.0

Slide 3 - ఇండియాలో ప్రస్తుత మరియు అప్ కమింగ్ ట్రెండీ స్మార్ట్ ఫోన్లు (జనవరి 2020)

Honor 9X
Price: 13,999

స్పెసిఫికేషన్స్
డిస్ప్లే:6.59 అంగుళాలు, 1080 x 2340 పిక్సెళ్లు
SoC: HiSilicon కిరిణ్ 710F
RAM: 4/5GB
స్టోరేజి: 128GB
వెనుక కెమేరా: 48+8+2
ముందుకెమేరా: 16MP
బ్యాటరీ: 4000mAh
OS: Android 9.0

Slide 4 - ఇండియాలో ప్రస్తుత మరియు అప్ కమింగ్ ట్రెండీ స్మార్ట్ ఫోన్లు (జనవరి 2020)

Vivo S1 Pro
Price: 19,990

స్పెసిఫికేషన్స్
డిస్ప్లే:6.38 అంగుళాలు, 1080 x 2340 పిక్సెళ్లు,
SoC: క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 665
RAM: 8GB
స్టోరేజి: 128GB
వెనుక కెమేరా: 48+8+2+2
ముందుకెమేరా: 32MP
బ్యాటరీ: 4500mAh

OS: Android 9.0

Slide 5 - ఇండియాలో ప్రస్తుత మరియు అప్ కమింగ్ ట్రెండీ స్మార్ట్ ఫోన్లు (జనవరి 2020)

Realme 5i
Price: 8,999

స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: 6.52 inc,720 x 1600 పిక్సెళ్లు,
SoC: క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 665
RAM: 4GB
స్టోరేజి: 32/64GB
వెనుక కెమేరా: 12+8+2+2
ముందుకెమేరా: 8MP
బ్యాటరీ: 5000mAh

OS: Android 9.0

Slide 6 - ఇండియాలో ప్రస్తుత మరియు అప్ కమింగ్ ట్రెండీ స్మార్ట్ ఫోన్లు (జనవరి 2020)

Realme X2
Price: 16,999

స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: 6.42 అంగుళాలు,1080 x 2340 పిక్సెళ్లు
SoC: క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 730G
RAM: 6/8GB
స్టోరేజి: 32/64/128GB
వెనుక కెమేరా: 64+8+2+2
ముందుకెమేరా: 32MP
బ్యాటరీ: 4000mAh
OS: Android 9.0

Slide 7 - ఇండియాలో ప్రస్తుత మరియు అప్ కమింగ్ ట్రెండీ స్మార్ట్ ఫోన్లు (జనవరి 2020)

LG G8X
Price: Rs 49,990

స్పెసిఫికేషన్స్ 
డిస్ప్లే: 6.4 అంగుళాలు, 1080 x 2340 పిక్సెళ్లు
SoC: క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 855
RAM: 6GB
స్టోరేజి: 128GB
వెనుక కెమేరా: 12+13
ముందుకెమేరా: 32MP
బ్యాటరీ: 4000mAh
OS: Android 9 Pie

Slide 8 - ఇండియాలో ప్రస్తుత మరియు అప్ కమింగ్ ట్రెండీ స్మార్ట్ ఫోన్లు (జనవరి 2020)

Vivo V17
Price: Rs 22,990

స్పెసిఫికేషన్స్ 
డిస్ప్లే: 6.44 అంగుళాలు, 1080 x 2400 పిక్సెళ్లు
SoC: క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 675
RAM: 8GB
స్టోరేజి: 128GB
వెనుక కెమేరా: 48+8+2MP+2MP
ముందుకెమేరా: 32MP
బ్యాటరీ: 4500mAh
OS:Android 9.0

Slide 9 - ఇండియాలో ప్రస్తుత మరియు అప్ కమింగ్ ట్రెండీ స్మార్ట్ ఫోన్లు (జనవరి 2020)

Realme 5s
Price: Rs 9,999

స్పెసిఫికేషన్స్ :

డిస్ప్లే: 6.5 అంగుళాలు, 720 x 1600
SoC: స్నాప్ డ్రాగన్ 665
RAM: 4GB
స్టోరేజి: 32/64GB
వెనుక కెమేరా: 48+8+2MP+2MP
ముందుకెమేరా: 13MP
బ్యాటరీ: 5000mAh

OS : Android 9.0

Slide 10 - ఇండియాలో ప్రస్తుత మరియు అప్ కమింగ్ ట్రెండీ స్మార్ట్ ఫోన్లు (జనవరి 2020)

Realme X2 Pro
Price: 27,999

స్పెసిఫికేషన్స్ :

డిస్ప్లే: 6.5 అంగుళాలు, 1080 x 2400 పిక్సెళ్లు
SoC: క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 855+
RAM: 6/8GB
స్టోరేజి: 32/64/12GB
వెనుక కెమేరా: 64+13+8+2MP
ముందుకెమేరా: 16MP
బ్యాటరీ: 4000mAh

OS : Android 9

Slide 11 - ఇండియాలో ప్రస్తుత మరియు అప్ కమింగ్ ట్రెండీ స్మార్ట్ ఫోన్లు (జనవరి 2020)

Oppo Reno 2

Price: Rs 36,990

స్పెసిఫికేషన్స్ :

డిస్ప్లే: 6.5-inch, 1080 x 2400 పిక్సెళ్లు
SoC: క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 730G
RAM: 8GB
స్టోరేజి: 256GB
వెనుక కెమేరా: 48+13+8+2MP
ముందుకెమేరా: 16MP
బ్యాటరీ: 4000mAh

OS : Android 9

Slide 12 - ఇండియాలో ప్రస్తుత మరియు అప్ కమింగ్ ట్రెండీ స్మార్ట్ ఫోన్లు (జనవరి 2020)

UPCOMING SMARTPHONES

Samsung Galaxy Note 10 Lite

స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: 6.7 అంగుళాలు, 1080 x 2400 పిక్సెళ్లు
SoC: Exynos 9810
RAM: 6/8GB
స్టోరేజి: 128GB
వెనుక కెమేరా: 12+12+12MP
ముందుకెమేరా: 32MP
బ్యాటరీ: 4000mAh
OS: Android 10.0

Slide 13 - ఇండియాలో ప్రస్తుత మరియు అప్ కమింగ్ ట్రెండీ స్మార్ట్ ఫోన్లు (జనవరి 2020)

Samsung Galaxy S20 series

Rumoured స్పెసిఫికేషన్స్ :

- Up to 16GB RAM and 512GB స్టోరేజి
- Up to 108MP రిజల్యూషన్ కెమేరా
- Up to 5000mAh బ్యాటరీ 45W ఫాస్ట్ ఛార్జింగ్
- Exynos 9830 SoC

- Up to 6.9-inch 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే

Slide 14 - ఇండియాలో ప్రస్తుత మరియు అప్ కమింగ్ ట్రెండీ స్మార్ట్ ఫోన్లు (జనవరి 2020)

OnePlus 8 series

Rumoured స్పెసిఫికేషన్స్ :

-   వన్ ప్లస్ 8 Pro 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే
- వన్ ప్లస్ 8 లైట్ తో సహ సిరీస్
- స్నాప్ డ్రాగన్ 865 SoC
- Up to 16GB RAM
- 50W ఫాస్ట్ ఛార్జింగ్

Slide 15 - ఇండియాలో ప్రస్తుత మరియు అప్ కమింగ్ ట్రెండీ స్మార్ట్ ఫోన్లు (జనవరి 2020)

Redmi K30 series

Rumored స్పెసిఫికేషన్స్ :

డిస్ప్లే: 6.67-inch, 1080 x 2400 పిక్సెళ్లు
SoC: స్నాప్ డ్రాగన్ 730G
RAM: 6/8GB
స్టోరేజి: 64/128/256GB
64MP+8+2+2MP
ముందుకెమేరా: 20+2MP
బ్యాటరీ: 4500mAh
OS: Android 10

Slide 16 - ఇండియాలో ప్రస్తుత మరియు అప్ కమింగ్ ట్రెండీ స్మార్ట్ ఫోన్లు (జనవరి 2020)

Oppo Find X2

Rumoured స్పెసిఫికేషన్స్ :

-   MWC 2020 launch
- స్నాప్ డ్రాగన్ 865
- కొత్త ఫ్లాగ్షిప్ సోనీ కెమేరా సెన్సార్
- హై రిఫ్రెష్ రేట్ డిస్ప్లే

Slide 17 - ఇండియాలో ప్రస్తుత మరియు అప్ కమింగ్ ట్రెండీ స్మార్ట్ ఫోన్లు (జనవరి 2020)

Samsung Galaxy A51 and Galaxy A71

Rumoured స్పెసిఫికేషన్స్

-48MP మరియు 64MP కెమేరాలు
- Up to 4500mAh బ్యాటరీ
- 15W ఫాస్ట్ ఛార్జింగ్

Slide 18 - ఇండియాలో ప్రస్తుత మరియు అప్ కమింగ్ ట్రెండీ స్మార్ట్ ఫోన్లు (జనవరి 2020)

Xiaomi Mi Note 10

Rumoured స్పెసిఫికేషన్స్ :

డిస్ప్లే: 6.47-inch, 1080 x 2340 పిక్సెళ్లు,
SoC: క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్  730G
RAM: 6GB
స్టోరేజి: 128GB
వెనుక కెమేరా: 108+12+5+20+2 MP
ముందుకెమేరా: 32MP
బ్యాటరీ: 5260mAh
OS: Android 9

Slide 19 - ఇండియాలో ప్రస్తుత మరియు అప్ కమింగ్ ట్రెండీ స్మార్ట్ ఫోన్లు (జనవరి 2020)

Huawei P40 Pro

Rumoured స్పెసిఫికేషన్స్ :

- HiSilicon కిరిణ్ 980
-  Leica యొక్క 5-కెమేరా సెటప్ 
- No గూగుల్ సర్వీస్

సంభందిత /సరికొత్త ఫోటో స్టోరీలు

మొత్తం చూపించు
Advertisements

పాపులర్ ఫోటో స్టోరీలు

మొత్తం చూపించు
Advertisements

హాట్ డీల్స్

మొత్తం చూపించు
Advertisements

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.

DMCA.com Protection Status