15 excellent ఆండ్రాయిడ్ పజిల్ గేమ్స్ [మార్చ్ 10]

బై Souvik Das | అప్‌డేట్ చేయబడింది Mar 10 2016
Slide 1 - 15 excellent ఆండ్రాయిడ్ పజిల్ గేమ్స్ [మార్చ్ 10]

చాలామంది కొంత age దాటాక గేమ్స్ పై ఇంటరెస్ట్ తగ్గించుకుంటారు. కొంతమంది అంత తీరిక లేదని అంటారు, మరికొంత మంది చాలా ఎక్కువ MB లతో ఉంటాయని వాటికి దూరం గా ఉంటారు. మీ కారణాలు ఏమైనా కాని.. అస్సలు తీరిక లేకుండా గడిపే జీవితాలలో గేమ్స్ నిజంగా ఆరోగ్యకరం అని చెప్పవచ్చు. ఇవి మైండ్ కు ఫ్రీ టైమ్ తో పాటు మీకు కూడా కొంత amusement ఇస్తాయి.  అయితే అవి రేసింగ్, ఫైటింగ్, zombie అండ్ వార్ గేమ్స్ మాత్రమే అవనక్కరలేదు. పజిల్ గేమ్స్ వీటి అన్నిటికన్నా మంచి చాయిస్. మొదటిలో బోరింగ్ గా అనిపించినా ఆడుతున్న కొద్దీ మైండ్ కు పని పెట్టడం వలన ఇంటరెస్టింగ్ గా మారతాయి. కాని ఇక్కడ మేము చూపించబోయే గేమ్స్ బోరింగ్ గా ఉండవు. డౌన్లోడ్ చేసుకోవటానికి తక్కువ సైజెస్ లో కూడా వస్తాయి చాలా వరకూ. ఎటువంటి ఏజ్ లో ఉన్నా ఆడాలని పిస్తాయి పజిల్స్. దానికి కారణం పజిల్స్ లో ఉండే ఎంగేజ్మెంట్. టాప్ 15 ఆండ్రాయిడ్ పజిల్ గేమ్స్ చూడటానికి క్రిందకు స్క్రోల్ చేయండి.

Slide 2 - 15 excellent ఆండ్రాయిడ్ పజిల్ గేమ్స్ [మార్చ్ 10]

Atomas
కెమికల్ గా సరైన atoms అండ్ electrons ను కలుపుకుంటూ వెళ్ళాలి. గేమ్స్ ను డౌన్లోడ్ చేయటానికి వాటి పేర్ల పై క్లిక్ చేయండి.
నోట్: గేమ్స్ మా వివరణ మరియు ఇమేజెస్ సింపుల్ గా ఉండవచ్చు, కాని ఒక్కసారి గేమ్స్ ను ట్రై చేస్తే మీకు మంచి టైమ్ పాస్ అవుతుంది ఖాలీ సమయాల్లో.

Slide 3 - 15 excellent ఆండ్రాయిడ్ పజిల్ గేమ్స్ [మార్చ్ 10]

Skyward
ఫ్లోటింగ్ బ్రిక్స్ పై అవి మాయ మయ్యే లోపల పైకి వెళ్తూ ఉండాలి.

Slide 4 - 15 excellent ఆండ్రాయిడ్ పజిల్ గేమ్స్ [మార్చ్ 10]

ZigZag
జిగ్ జాగ్ డైరెక్షన్స్ లో బాల క్రింద పడకుండా బాలన్స్ చేయాలి.

Slide 5 - 15 excellent ఆండ్రాయిడ్ పజిల్ గేమ్స్ [మార్చ్ 10]

Limbo
చిన్న పిల్లాడు కు చీకట్లో దారులు చూపించాలి.. మధ్యలో ఉండే ఆటంకాలు నుండి తప్పించాలి.

Slide 6 - 15 excellent ఆండ్రాయిడ్ పజిల్ గేమ్స్ [మార్చ్ 10]

Two Dots
సేమ్ కలర్స్ ఉన్న డాట్స్ ను కలిపి స్క్రీన్ ఫ్రీ చేయాలి.

Slide 7 - 15 excellent ఆండ్రాయిడ్ పజిల్ గేమ్స్ [మార్చ్ 10]

Cut the Rope 2
సరైన టైం లో రోప్ ను కట్ చేస్తూ ముందుకు వెళ్ళాలి.

Slide 8 - 15 excellent ఆండ్రాయిడ్ పజిల్ గేమ్స్ [మార్చ్ 10]

Strata
గైడ్ టైల్ లోని కలర్స్ మాదిరిగా threads ను అల్లాలి. 

Slide 9 - 15 excellent ఆండ్రాయిడ్ పజిల్ గేమ్స్ [మార్చ్ 10]

Hitman Go
లిమిటెడ్ moves లో గమ్యానికి తెలివిగా చేరాలి. ఇది మైండ్ ఎక్కువుగా వాడవలసిన గేమింగ్.

Slide 10 - 15 excellent ఆండ్రాయిడ్ పజిల్ గేమ్స్ [మార్చ్ 10]

Drop7
చూడటానికి బాగోదు కాని ఆడితే వదలరు. సరైన నంబర్ ను డ్రాప్ చేసి rows అండ్ కాలమ్స్ ను క్లియర్ చేయాలి.

Slide 11 - 15 excellent ఆండ్రాయిడ్ పజిల్ గేమ్స్ [మార్చ్ 10]

Drop
అడ్డంకులు నుండి తప్పించుకుంటూ gaps ద్వారా ఎంత దూరం వెళ్ళగలిగితే అంత దూరం వెళ్ళాలి.

Slide 12 - 15 excellent ఆండ్రాయిడ్ పజిల్ గేమ్స్ [మార్చ్ 10]

Ice
అసల శత్రువులు ఎవరో తెలుసుకొని సరైన టైమ్ లో వారిపై పోరాడాలి. మాకు ఈ గేమ్ లో గెలవటానికి కొంత సమయం తీసుకుంది.

Slide 13 - 15 excellent ఆండ్రాయిడ్ పజిల్ గేమ్స్ [మార్చ్ 10]

Super Hexagon
rapid maze లో మీరు triangle ను గైడ్ చేయాలి. బెస్ట్ ప్లే అండ్ సౌండ్.

Slide 14 - 15 excellent ఆండ్రాయిడ్ పజిల్ గేమ్స్ [మార్చ్ 10]

Alphabear
వర్డ్స్ ను బిల్డ్ చేసే కొద్దీ bears రకరకాల పవర్స్ తో సైజ్ పెరుగుతూ ఉంటాయి.

Slide 15 - 15 excellent ఆండ్రాయిడ్ పజిల్ గేమ్స్ [మార్చ్ 10]

The Room 2
గదులను అన్వేషించి కొత్త విషయాలను కనిపెట్టి అన్నీ కలిపి ఒక పజిల్ ను సాల్వ్ చేయాలి.

Slide 16 - 15 excellent ఆండ్రాయిడ్ పజిల్ గేమ్స్ [మార్చ్ 10]

Monument Valley
ఫిజిక్స్ తో కలిసి ఉన్న మోస్ట్ జీనియస్ సైలెంట్ స్టోరీ telling గేమింగ్ ఇది. దిని సౌండ్ ట్రాక్ ను సెపరేట్ గా డౌన్లోడ్ చేసుకొని వినండి చాలా బాగుంటుంది.

సంభందిత /సరికొత్త ఫోటో స్టోరీలు

మొత్తం చూపించు
Advertisements

పాపులర్ ఫోటో స్టోరీలు

మొత్తం చూపించు
Advertisements

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.

DMCA.com Protection Status