రియల్మీ X గురించి మీరు తెలుసుకోవాల్సిన 10 ముఖ్యమైన విషయాలు

బై Raja Pullagura | అప్‌డేట్ చేయబడింది Jul 16 2019
రియల్మీ X గురించి మీరు తెలుసుకోవాల్సిన 10 ముఖ్యమైన విషయాలు

రియల్మీ సంస్థ,  ఇండియాలో కొత్తగా ఒక గొప్ప 48MP కెమెరా మరియు మంచి ప్రాసెసర్ తో RealMe X స్మార్ట్ ఫోన్ను విడుదల చేసింది. కేవలం ఇది మాత్రమే కానుండా మరెన్నో గొప్ప స్పెక్స్ తో ఈ స్మార్ట్ ఫోన్ విడుదలయ్యింది. జూలై 18 వ తేదీ నుండి మొదటి సరిగా అమ్మకాలకు రానున్న ఈ స్మార్ట్ ఫోన్ గురించి మీరు తెలుసులుకోవాల్సిన 10 ముఖ్యమైన విషయాను ఇక్కడ అందిస్తున్నాను. 

రియల్మీ X గురించి మీరు తెలుసుకోవాల్సిన 10 ముఖ్యమైన విషయాలు

1. ఈ రియల్మీ X ఒక 6.53 అంగుళాల FHD + ఫుల్ స్క్రీన్ డిస్ప్లేతో అందించబడుతుంది. దీనితో, మీరు 430nits తో అత్యధికమైన బ్రైట్నెస్ తో మంచి పిక్చర్ క్వాలిటీని పొందుతారు. 

రియల్మీ X గురించి మీరు తెలుసుకోవాల్సిన 10 ముఖ్యమైన విషయాలు

2. ఈ స్మార్ట్ ఫోన్ అతి సన్నని అంచులు కలిగి ఉంటుంది మరియు 19.5 :9  ఆస్పెక్ట్ రేషియాతో దాదాపుగా 91.2%  స్క్రీన్-టూ-రేషియో కలిగిన సూపర్ AMOLED  డిస్ప్లేతో ఉంటుంది.

రియల్మీ X గురించి మీరు తెలుసుకోవాల్సిన 10 ముఖ్యమైన విషయాలు

3. రియల్మీ X వెనుక 48MP +5MP  డ్యూయల్ కెమేరా సేటప్పుతో వస్తుంది. ఇందులోని 48MP ప్రధాన Sony IMX 586 సెన్సార్ మరియు f /1.7 అపర్చరుతో వస్తుంది మరియు 5MP కెమేరా, పోర్ట్రైట్ లకోసం డెప్త్ సెన్సారుగా ఉపయోగపడుతుంది.

రియల్మీ X గురించి మీరు తెలుసుకోవాల్సిన 10 ముఖ్యమైన విషయాలు

4. ముందుభాగంలో ఒక గొప్ప 16MP పాప్ అప్ సెల్ఫీ కెమేరాతో మంచి సెల్ఫీలను తీసుకోవచ్చు.  అంతేకాకుండా, HDR తో వీడియోలను కూడా తీసుకోవచ్చు.    

రియల్మీ X గురించి మీరు తెలుసుకోవాల్సిన 10 ముఖ్యమైన విషయాలు

5.  ఈ ఫోన్ ఒక 3,765 mAh బ్యాటరీతో వస్తుంది మరియు ఇది ఒక VOOC ఫ్లాష్ ఛార్జ్ 3.0 టెక్నలాజితో 20వాట్స్ చార్జరుతో వస్తుంది. అంటే అత్యంత వేగంగా ఈ ఫాంను ఛార్జ్ చేసుకోవచ్చు.    

రియల్మీ X గురించి మీరు తెలుసుకోవాల్సిన 10 ముఖ్యమైన విషయాలు

6. రియల్మీ X ఒక క్వల్కామ్ స్నాప్ డ్రాగన్ 710 ఆక్టా కోర్ ప్రొసెసరుతో వస్తుంది. ఇది స్పీడుగా పనిచేయగల LPDDR4 RAM తో వస్తుంది.అలాగే, ఇది 10nm సాంకేతికతతో వస్తుంది మరియు జతగా 4GB లేదా 8GB ర్యామ్ తో వస్తుంది. అంతర్గతంగా, ఈ రెండు వేరియంట్లతో 128GB స్టోరేజిని అఫర్ చేస్తోంది. 

రియల్మీ X గురించి మీరు తెలుసుకోవాల్సిన 10 ముఖ్యమైన విషయాలు

7. ముఖ్యంగా, ఈ ఫోన్ యొక్క స్క్రీన్ ఒక కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 యొక్క ప్రొటక్షన్ తో వస్తుంది. అంటే స్క్రీన్ త్వరగా పాడవ్వదు మరియు రక్షణ కూడా ఉంటుంది. 

రియల్మీ X గురించి మీరు తెలుసుకోవాల్సిన 10 ముఖ్యమైన విషయాలు

8.  ఈ ఫోన్, 8.6MM మందంతో సన్నగా మరియు స్పేస్  బ్లూ మరియు పోలార్ వైట్ వంటి రెండు రంగులలో లభిస్తుంది. సౌండ్ పరంగా చూస్తే, ఇది Dolby Atmos సౌండ్ టెక్నాలజీతో వస్తుంది.  

రియల్మీ X గురించి మీరు తెలుసుకోవాల్సిన 10 ముఖ్యమైన విషయాలు

9. ఇందులో, సెక్యూరిటీ ఫీచర్లుగా, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ మరియు పేస్ అన్లాక్ ఫీచర్లను అందించారు. అంటే ఇది ప్రస్తుత తరానికి స్టైల్ మరియు సేఫ్టీ పరంగా గొప్పగా ఉంటుంది.  

రియల్మీ X గురించి మీరు తెలుసుకోవాల్సిన 10 ముఖ్యమైన విషయాలు

10. రియల్మీ X యొక్క రెండు వేరియంట్ ధరలు      

1. రియల్మీ X -  4GB RAM + 128 GB స్టోరేజి ధర - 16,999

2. రియల్మీ X -  8GB RAM + 128 GB స్టోరేజి ధర - 19,999  

సంభందిత /సరికొత్త ఫోటో స్టోరీలు

మొత్తం చూపించు
Advertisements

పాపులర్ ఫోటో స్టోరీలు

మొత్తం చూపించు
Advertisements